ysr rythu bharosa scheme list విడుదల చేసిన ap cm జగన్-వెంటనే పేరు చెక్ చేస్కొండి

0

ysr rythu bharosa scheme list

ఇప్పుడే వచ్చి న బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ని రైతులు అందరికీ సంక్రాంతి కానుక ఇవ్వబోతున్నారు.

ఇందులో భాగంగానే ysr rythu bharosa కింద రైతుల ఖాతాల్లోకి దాదాపు 1082 కోట్లు రుపాయలను జమ చేయాలని ఏర్పాటు చేశారు.ysrrythubharosa payment status.ap.gov.in సైట్ లోకి వెళ్లి చెక్ చేసోకోవచ్చు.

అన్నదాతలకు ఇచ్చే jagananna rythu bharosa పథకానికి చెందిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ysr right bharosa- pm kisan పధకం లో భాగంగా రైతులు, కౌలు రైతులకు దాదాపు రూ.13500 ప్రకటించింది.
ఇప్పటికే 11500 రుపాయలు జమ చేసి న ప్రభుత్వం మిగతా 2000 లు కూడా సంక్రాంతికి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హులుగా ఎంపికైన రైతుల జాబితాలు శుక్రవారం నుండి గ్రామసచివాలయాల్లో ప్రకటిస్తారు.

గత నెలలో15 లో తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను, రైతుల జాబితాలను పరిశీలించి తగిన విధంగా ఎంపిక చేయనున్నారు.

ఈ ysr rythu bharosa scheme list లో వాస్తవ రైతులు, కౌలు దారులు , దేవాదాయ, ధర్మాదాయ భూమిని సాగు చేస్తున్న రైతులు ఇతర వర్గాల రైతులు అందరూ ఉన్నారు.

ముఖ్యంగా ఈ పథకానికి అర్హులుగా ఎంపికైన రైతుల ఖాతాల్లోకి మొత్తం గా 13500రుపాయలు జమ చేయనున్నది జగన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏటా భూయజమానులైన రైతుల ఖాతాల్లోకి మొదటి విడతగా మే నెలలో 7 వేల 500 , రెండవ విడత అక్టోబర్ నెలలో 4వేలు , మూడవ విడత గా ప్రస్తుతం జనవరి నెలలో సంక్రాంతికి కానుక గా 2 వేలు అందచేయనున్నారు.

రాష్ట్రంలో భూమి లేని ఎస్సీ,st , BC , మైనారిటీ వర్గాల రైతులు అందరికీ ఈ 13500 రుపాయలు జమ చేయనున్నారు.
అక్టోబర్ నెలలో ఇచ్చిన 4వేలను 4409513 రైతుల ఖాతాల్లోకి జమ చేశారు.
11500 లను వ్యవసాయ శాఖ లోని జాబితాలో ఉన్న రైతుల ఖాతాల్లోకి జమ చేసారు.

మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్నదాతల ఖాతాల్లోకి జమ చేయనున్నది.

కేంద్ర ప్రభుత్వం అందించే pm kisan పధకం లో భాగంగా 6వేల రుపాయల తో పాటు , రాష్ట్ర ప్రభుత్వ rythu bharosa 2nd installment వాటా 7500 రుపాయలు కలిపి మొత్తం మీద 13500 అర్షులైన రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయించింది.