Table of Contents
How To Apply Axis Bank Credit Card Online In Telugu
Axis బ్యాంకు గురంచి అందరికి తెలిసే ఉంటుంది. ఈ బ్యాంకు కూడా తన కస్టమర్లకి వివిధ రకాల క్రెడిట్ కార్డ్స్ ని ప్రోవైడ్ చేస్తుంది. ఈ Axis బ్యాంకు దాదాపు 31 రకాల క్రెడిట్ కార్డ్స్ ని ప్రోవైడ్ చేస్తుంది.మనం ఈ 31 క్రెడిట్ కార్డ్స్ లో మనకి ఏ కార్డు కావాలంటే ఆ కార్డు కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
ఈ క్రింద మనం Axis బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ ని ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అంటే ఏ అర్హత ఉండాలి, డాకుమెంట్స్ ఏమి ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
Axis Bank Credit Card Eligibility In Telugu
ఫ్రెండ్స్ Axis బ్యాంకు లో క్రెడిట్ కార్డు పొందాలి అంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పోరులై ఉండాలి.
- వయస్సు 18 ఏళ్ళ పైన ఉండాలి.
- నెలకు కనీస ఆదాయం ఉండాలి.
- యాడ్ ఆన్ కార్డ్స్ లో యాడ్ చేసుకునే వారికీ వయస్సు 18 ఏళ్ళ పైన ఉండాలి.
- మీ యొక్క సిబిల్ స్కోర్ 750 ఉండాలి.
Axis Bank Credit Card Required Documents In Telugu
మనం ఈ బ్యాంకు లో క్రెడిట్ కార్డ్స్ పొందాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డు.
- పాన్ కార్డు.
- 3 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్
- మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్
- మీరు బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల itr
How To Apply Axis Bank Credit Card Online In Telugu
ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం axis బ్యాంకు లో క్రెడిట్ కార్డ్స్ పొందాలి అంటే డాకుమెంట్స్ ఏమి ఉండాలి,అర్హత ఏమి ఉండాలి అని తెలుసుకున్నాం. క్రింద మనం ఆన్లైన్ లో క్రెడిట్ కార్డ్స్ ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా axis బ్యాంకు వెబ్సైట్ కీ వెళ్ళండి.
- వచ్చిన క్రెడిట్ కార్డ్స్ లో మీకు కావాల్సిన క్రెడిట్ కార్డు ని సెలెక్ట్ చేసుకోండి.
- మీ డిటైల్స్ ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ నెంబర్ కి otp వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి.
- మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
- వీడియో kyc చేసుకోండి.
- కార్డు అప్లై చేయండి.
- క్రెడిట్ కార్డు అప్లై చేసిన 21 రోజులలో కార్డు నేరుగా మీ ఇంటికి పోస్ట్ ద్వారా వస్తుంది.
Axis Bank Credit Card Apply Link