Table of Contents
Axis బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ స్టేటస్ ని ఆన్లైన్ లో చేసుకోవటం ఎలా?
Axis బ్యాంకు : మన దేశంలో ఉన్నటువంటి బ్యాంక్స్ లో Axis బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకు తన కస్టమర్లకి వివిధ రకాల క్రెడిట్ కార్డ్స్ ని ప్రోవైడ్ చేస్తుంది. ఈ Axis బ్యాంకు దాదాపు 31 రకాల క్రెడిట్ కార్డ్స్ ని ప్రోవైడ్ చేస్తుంది.మనం ఈ 31 క్రెడిట్ కార్డ్స్ లో మనకి ఏ కార్డు కావాలంటే ఆ కార్డు కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
మనలో చాలా మందికి ఆన్లైన్ లో క్రెడిట్ కార్డు స్టేటస్ ని ఎలా చేసుకోవాలో తెలియదు.అలా తెలియని వారి కోసం ఈ ఆర్టికల్ లో Axis బ్యాంకు క్రెడిట్ కార్డు స్టేటస్ ని ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలో తెలియచేశాము. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి.
Axis బ్యాంకు క్రెడిట్ కార్డు స్టేటస్ ని ఆన్లైన్ లో చెక్ చేసుకునే విధానం
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఆన్లైన్ Axis బ్యాంకు క్రెడిట్ కార్డు స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలో క్లియర్ గా తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా Axis బ్యాంకు మెయిన్ వెబ్సైట్ కి వెళ్ళండి.
- అక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. వాటిలో credit cards పై క్లిక్ చేయండి.
- ఇక్కడ రెండు విధాలుగా క్రెడిట్ కార్డు స్టేటస్ ని చేసుకోవచ్చు.అవి:
- అప్లికేషన్ ఐడి, మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి క్రెడిట్ కార్డు స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు
- పాన్ కార్డు, మొబైల్ నెంబర్స్ ఎంటర్ చేసి క్రెడిట్ కార్డు స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు
అప్లికేషన్ ఐడి, మొబైల్ నెంబర్ ద్వారా Axis క్రెడిట్ కార్డు స్టేటస్ ని తెలుసుకునే విధానం
- ఫ్రెండ్స్ ఇందులో మీరు అప్లికేషన్ ఐడి, మొబైల్ నెంబర్ ని, క్యాప్చ ని ఎంటర్ చేసి track ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- మీ క్రెడిట్ కార్డు స్టేటస్ వస్తుంది.
పాన్ కార్డు, మొబైల్ నెంబర్స్ ద్వారా Axis క్రెడిట్ కార్డు స్టేటస్ ని తెలుసుకునే విధానం
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు స్టేటస్ ని పాన్ కార్డు, మొబైల్ నెంబర్స్ ద్వారా ఎలా చెక్ చేసుకోవచ్చో ఈ క్రింద తెలుసుకుందాం.
- ఫ్రెండ్స్ పైన తెలిపిన విధంగా క్రెడిట్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత రెండు ఆప్షన్ వస్తాయి.
- వాటిలోపాన్ కార్డు, మొబైల్ నెంబర్ పై క్లిక్ చేయండి.
- అక్కడ మీ పాన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, క్యాప్చ ని ఎంటర్ చేసి track పై క్లిక్ చేయండి.
- మీ క్రెడిట్ కార్డు స్టేటస్ వస్తుంది.
- ఒకవేళ క్రెడిట్ కార్డు approve అయినట్లయితే మీ అడ్రస్ కి కార్డు 7 లేదా 10 రోజులలో డెలివరి చేయబడుతుంది.
- రిజెక్ట్ అయినట్లయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి కారణం ఏంటో తెలుసుకోవచ్చు.
- మీకు కావలసిన axis credit card status check online link కోసం ఈ క్రింద ఇచ్చిన దానిని క్లిక్ చేయండి.
CLICK HERE TO CHECK AXIS CC STATUS