How To Control Other Phone Screen In Telugu
ఎవరు అయ్యిన ఎదుటి వారి ఫోన్ చూడడానికి చాల ఆసక్తి కారంగా ఉంటారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎవరితో కాల్ మాట్లాడుతున్నారు అనే అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఒక మంచి యప్ మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్న.
ఈ యప్ లో తల్లితండ్రులు అయ్యితే వాళ్ళ కూతురు గాని వాళ్ళ కొడుకు గాని ఏం చేస్తున్నారు అని తెలుసుకోవచ్చు, అలాగే ఒక గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరితో చాట్ చేస్తున్నారు అని తెలుసుకోవచ్చు. ఇలా చాల మందికి చాల విధాలుగా ఈ యప్ అనేది వారికి ఉపయోగపడుతుంది.
ఈ యప్ గురించి మనం ఒక్కొక Application గురించి వివరంగా తెలుసుకొందం.
- మీరు ముందుగా ఎవరి మొబైల్ ని చూడాలి అనుకొంటే ఆ మొబైల్ లో కింద ఇచ్చిన యప్ ని డౌన్లోడ్ చేయండి.
- చేశాక ఆ యప్ లో కొన్ని వివరాలు అడుగుతుంది. ఆ వివరాలు అన్నింటికీ పూర్తి సమాచారం అందించండి.
- అందించిన తర్వాత ఆ సెల్ యొక్క పూర్తి కంట్రోల్ మీ మొబైల్ లో చేసుకోవచ్చు.
ముందుగా కొన్నిoption గురించి తెలుసుకొందం.
- మిర్రింగ్ అనే ఒక optionఇది ఈ optionవలన ఎదుటి వారు ఏం చేస్తున్నారు అనేది ఈ optionద్వారా మనం తెలుసుకోవచ్చు.
- కంట్రోల్ అనే option ఇది ఎదుటివారి వారి సెల్ కూడా మీరే కంట్రోల్ చేయవచ్చు, వారి అనుమతి లేకుండానే ఈ option ద్వారా ఆ పనిని మీరే ఈజీ గా కంట్రోల్ చేయవచ్చు.
- కెమెరా option ఇది మన మొబైల్ లో ఫొటో తీసుకొంటే మనం కంట్రోల్ చేసిన సెల్ లో కూడా ఫొటో తిస్తుంది, తీసిన ఫోటోని డిలిట్ చేస్తే ఆ ఫోన్ లో కూడా ఆటోమాటిక్ గా డిలిట్ అవుతుంది.
- కాల్స్ లక్స్ ఈ option వారు ఎవరు ఎవరితో ఫోన్ మాట్లాడినారో ఆ కాల్ పూర్తి వివరాలు అన్ని చూడవచ్చు. ఈ కాల్స్ లక్స్ అనేది మనం కంట్రోల్ చేసిన వారికి మనం కాల్ లిస్టు చుస్తున్నాటు తెలియదు.
- ఈ విధంగా చాల మందికి ఈ యప్ అనేది బాగా ఉపయోగపడుతుంది.
- ఈ యప్ మీకు కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచు.
మీరు వెళ్ళాల్సిన లేదా ఓపెన్ చేయాల్సిన వెబ్ సైట్ లింక్ కింద ఇచ్చాము.