ఫ్రెండ్స్ వాట్సప్ నెంబర్ ని ట్రాక్ చేయడం ఎలా ?

0
whatsapp online offline

మీరు వాట్సప్ వాడుతుంటే ఇపుడు చెప్పబోయే ట్రిక్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సాధారణంగా ఈ జనరేషన్ లో ప్రతి ఒఇక్కరు వాట్సప్ లేకుండా ఉండరు. పిల్లల నుండి మొదలుకుని పెద్దల వరకు అందరూ వాడుతారు.

వాట్సాప్ లో ఎదుటి వారి యొక్క ఇన్ఫర్మేషన్ ని కనుక్కోవడానికి మనకు సెట్టింగ్స్ లో ఎలాంటి ఆప్షన్స్ లేవు. ఎదుటి వ్యక్తి ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు ఎప్పుడు ఆఫ్ లైన్ లో వెళ్తున్నారు కనుక్కోవడానికి మనకు మంచి ఫీచర్ వాట్సాప్ లో అయితే లేదు.

దీనికోసం మనకు ఒక చిన్న అప్లికేషన్ అవసరం పడుతుంది. దీని ఉపయోగించి ఎదుటి వ్యక్తి నెంబర్ ఎంటర్ చేయగానే చాలు, ఆ వ్యక్తి ఎప్పుడూ వాట్సప్లో ఓపెన్ చేస్తున్నారు ఎప్పుడూ వాట్సాప్ ని క్లోజ్ చేస్తున్నారు పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.

మరి మనకు అవసరమైన అప్లికేషన్ను ఈ కింద లింక్ ఇచ్చాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.

అలాగే ఈ అప్లికేషన్ ను ఎలా వాడాలో స్టెప్స్ కింద ఇచ్చాను మీరు తప్పకుండా వాటిని ఫాలో చేయండి.

whatsapp number tracking timings

1. మొదట లింకు ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.
2. అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఎదుటి వ్యక్తి యొక్క నెంబర్ను ఎంటర్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది.
3. మీరు ఎవరి నెంబర్ అయితే ట్రాక్ చేయాలి అనుకుంటున్నారో, ఆ నెంబర్ను ఎంటర్ చేసి ఓకే చేయండి.
4. ఇక ఇప్పటినుండి ఈ Yansa అప్లికేషన్ పనిచేయడం ప్రారంభం అవుతుంది.
5. ఎప్పుడైతే మీరు ఎంటర్ చేసిన నెంబర్ వ్యక్తి వాట్సాప్ లోకి వస్తారో, వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ వస్తుంది.
6. అలాగే ఆ వ్యక్తి వాట్సప్ క్లోజ్ చేసిన వెంటనే మీకు ఆఫ్ లైన్ మెసేజ్ వస్తుంది.
7. దానితోపాటు మీరు వారు ఎంతవరకు వాట్సాప్ లో ఉన్నారో మొత్తం టైమింగ్స్ మనకు తెలియజేస్తుంది.
8. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇలా వాళ్ళని ట్రాక్ చేస్తున్న విషయం వాళ్లకి అస్సలు తెలియదు.
9. ఇక మీరు కూడా ఇలా ఎవరి నెంబర్ నైనా ట్రాక్ చేయాలి అనుకుంటే ఈ కింద ఉన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

DOWNLOAD APP HERE