HDFC బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ ని ఆన్లైన్ లో అప్లై చేసుకోవటం ఎలా?

0
HDFC BANK CREDIT CARDS TELUGU

How To Apply Hdfc Bank Credit Cards Online In Telugu

మన అందరకి HDFC బ్యాంకు గురించి తెలిసే ఉంటుంది. HDFC బ్యాంకు ను ఆగస్ట్ నెల 1994 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న పెద్ద బ్యాంకులలో HDFC ఒకటి.

hdfc bank credit card apply in telugu 2023

ఈ బ్యాంకు తన కస్టమర్లకి చాలా రకాల సేవలు అందిస్తుంది. వాటిలో క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. HDFC బ్యాంకు మనకి 7 రకాల క్రెడిట్ కార్డ్స్ ని ప్రోవైడ్ చేస్తుంది.అవి:

  1. HDFC MoneyBack+ Credit Card

  2. HDFC Regalia Credit Card
  3. HDFC Millennia Credit Card

  4. HDFC Regalia Gold Credit Card

  5. IRCTC HDFC Bank Credit Card

  6. Tata Neu Plus HDFC Bank Credit Card

  7. Tata Neu Infinity HDFC Bank Credit Card

వీటిని ఆన్లైన్ లో మనం ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేయాలంటే అర్హత ఏంటి, డాకుమెంట్స్ ఏమి కావాలో వివరంగా క్రింద తెలుసుకుందాం.

Hdfc Credit Cards Eligibility In Telugu

ఫ్రెండ్స్ hdfc బ్యాంకు లో క్రెడిట్ కార్డు మనం పొందాలి అంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరులై ఉండాలి.
  2. వయస్సు 18 ఏళ్ళ పైన ఉండాలి.
  3. నేలకు కనీస ఆదాయం ఉండాలి.

Hdfc Credit Cards Required Documents In Telugu

hdfc బ్యాంకు లో ఉన్న క్రెడిట్ కార్డ్స్ మనం పొందాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

hdfc credit card apply telugu 2023

  1. ఐడెంటిటి ప్రూఫ్ క్రింద పాన్ కార్డు లేదా ఓటరు కార్డు లేదా  పాస్పోర్ట్ ఉన్న సరిపోతుంది.
  2. ప్రూఫ్ అఫ్ అడ్డ్రెస్ క్రింద ఆధార్ కార్డ్ లేదా పాస్పోర్ట్ ఉన్న సరిపోతుంది.
  3. 3 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్
  4. మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్
  5. మీరు బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR
  6. ఫారం 16

HDFC Bank Credit Card Online Apply Process In Telugu 

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆన్లైన్ లో HDFC బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

how to apply hdfc bank credit card in telugu

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా HDFC బ్యాంకు వెబ్సైట్ వెళ్ళండి.
  2. మీకు అవసరం ఉన్నటువంటి  క్రెడిట్ కార్డు ను సెలెక్ట్ చేసుకోండి.
  3. మీ సెలెక్ట్ చేసుకున్న క్రెడిట్ కార్డు కి అప్లై ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  4. మీ డిటైల్స్ ఎంటర్ చేయండి.
  5. మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
  6. వీడియో KYC కంప్లీట్ చేసుకోండి.
  7. కార్డు అప్లై చేయండి.
  8. క్రెడిట్ కార్డు అప్లై చేసిన కొద్ది రోజులలోనే మీ ఇంటికి కార్డు వస్తుంది.
  9. తరవాత కార్డు ని ఆక్టివేట్ చేసుకోండి.

HDFC Bank Credit Card Apply Link