Table of Contents
Metronidazole tablet Introduction |మెట్రోనిడాజోల్ టాబ్లెట్ యొక్క పరిచయం
Metronidazole Tablet Uses In Telugu :- మెట్రోనిడజోల్ టాబ్లెట్ అనేది యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్. ఇది దాని స్వంత లేదా కలయికలో వాపులు చికిత్సకు ఉపయోగిస్తారు. ఎండోకార్డిటిస్, డ్రాకున్యులసియసిస్, గియార్డియాసిస్, ట్రైకోమోనియసిస్ మరియు అమిబియాసిస్.
ఇది యోని, శ్వాసకోశ, చర్మ మరియు కీళ్ల యొక్క కొన్ని పరాన్నజీవి మరియు బ్యాక్టీరియల్ సంక్రమణలను మాత్రమే పరిగణనలోకి తీసుకోగలదు. మెట్రోనిడజోల్ ఫలాజిల్ మరియు ఫలాజిల్ ఈర్ యొక్క ట్రేడ్ పేరుతో రూపొందినది.
Metronidazole Tablet Uses In Telugu | మెట్రోనిడజోల్ టాబ్లెట్ వలన ఉపయోగాలు
ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన వివిధ ప్రయోజనాలు కలవు, ఈ లాభాలు ఏమిటో తెలుసుకొందం.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
- ఈ ఔషధం వాడడం వలన జననేంద్రియాలపై ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా రక్షణ పొందవచ్చు.
- ఈ మందు ఉపయోగించడం వలనా ఉదరం అంటూ వ్యాధుల నుండి మనం మమ్మల్ని కాపాడుకోవచ్చు.
- ఈ టాబ్లెట్స్ వాడడం వలన దంతలకు ఎటు వంటి సమస్యలు లేకుండా ఉండవచ్చు.
- ఎముకలు సంక్రమణ గా ఉంచవచ్చు.
- ఈ టాబ్లెట్స్ వాడడం ద్వారా అతిసారవ్యాధి రాకుండా నివారించవచ్చు.
- ప్రేగులకు సంక్రమణ
- చిగురు వాపు రాకుండా నివారిస్తుంది.
Metronidazole Tablet side effects in Telugu | Metronidazole టాబ్లెట్ వలన దుష్ప్రభవాలు
ఈ టాబ్లెట్ వలన ఉపయోగాలే కాదు ఈ టాబ్లెట్స్ వాడడం ద్వారా దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి అవి ఏంటో తెలుసుకొందం.
- ఆందోళన
- మసక మసకగా కనిపించడం
- చేతులు మరియు పాదాల మంట
- మర్చాలు
- జ్వరం
- చర్మం పై దురద పెట్టడం
- పసుపు రంగు కళ్ళు లేదా చర్మం
- పొత్తి కడుపు నొప్పి
- మైకము
- రుచిలో మార్పు
- పొడి నోరు
- తలనొప్పి
- నోరు ఎండిపోవడం
- వికారం
- గ్లాసిటిస్
- స్టోమటిటిస్
- కండరాల నొప్పి..
How To Dosage Of Metronidazole Tablet | Metronidazole టాబ్లెట్ ఎంత మోతాదులోతీసుకోవాలి
ఈ టాబ్లెట్ ని ఉపయోగించే ముందుగా మీరు వైదుడిని సంప్రదించిన తర్వాతే ఈ ఔషదని వేసుకోండి, డాక్టర్ సూచించిన మోతదులోనే మీరు ఈ మందుని వేసుకోండి, మీ సొంత నిర్ణయం తీసుకోకండి, ఈ టాబ్లెట్ ని నమలడం గాని, పగల కొట్టి మింగడం గని చేయకండి, డాక్టర్ చెప్పిన మోతదులోనే వేసుకోండి.
Metronidazole Tablet Link Online
గమనిక :- ఈ టాబ్లెట్ ఉపయోగించే ముందుగా వైద్యుడిని సంప్రదించండి.
FAQ:
- What is the tablet metronidazole used for?
మెట్రోనిడాజోల్ ఒక యాంటీబయాటిక్. దీనిని సోకిన చిగుళ్ళు మరియు దంతపు చీములతో సహా చర్మ వ్యాధులకు, రోసేసియా మరియు నోటి ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. - When should I take metronidazole tablets?
మీరు ఈ టాబ్లెట్ ని భోజనానికి 1 గంట ముందు లేదా 2 గంటల తర్వాత తీసుకోండి. - What is metronidazole side effects?
ఇది మీకు అనారోగ్యంగా అనిపించడం, కడుపు నొప్పి, వేడి ఫ్లష్‌లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె చప్పుడు (దడ) మరియు తలనొప్పి వంటి తీవ్రమైన దుష్ప్రభావాలను అందిస్తుంది. - Does metronidazole stop diarrhea?
అవును.దీనిని తరచుగా అతిసారం మరియు ఇతర ప్రేగు సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. - What foods to avoid while taking metronidazole?
ఆల్కహాల్, అవకాడోలు, అరటిపండ్లు, చాక్లెట్, సలామీ వంటిని తినకూడదు.
ఇవి కూడా చదవండి:-