Table of Contents
Mobikwik లో Loan తీసుకోవడం ఎలా?
ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ లో మంచి లోన్ app కోసం వెతుకుతున్నారా? లోన్ apps వెతుకుతున్నవారి కోసం 100% లోన్ ఇచ్చే app గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. అదే mobikwik. ప్రస్తుతం ఆన్లైన్ లో ఉన్నటువంటి వాటిలో ఇది బెస్ట్ లోన్ app గా చెప్పుకోవచ్చు.
ఫ్రెండ్స్ మీరు ఈ app ని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు.అవి :-
- Mobikwik pay later (zip )
- Mobikwik zip Emi
ఇప్పుడు మనం ఈ రెండింటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం
1.Mobikwik Pay Later :-
ఫ్రెండ్స్ మనకి లోన్ ఇచ్చే APPS లో ఇది ఒక బెస్ట్ లోన్ App. దీనిలో 30,000 వరకు లోన్ వస్తుంది. దీనిని మీరు ఆన్లైన్ లో ఎక్కువ ఉయోగించుకోవచ్చు.ఇందులో మొబైల్ రీఛార్జ్, ప్రీపెయిడ్ రీఛార్జ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్, విద్యుత్ బిల్లు చెల్లింపు అన్ని పే చేసుకోవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్‌లు, బంగారం మరియు మరిన్నింటిలో పెట్టుబడి పెట్టడానికి కూడా ఈ యాప్‌ని ఉపయోగించవచ్చు.
MobiKwikతో IRCTC, Zomato, Swiggy, Xiaomi మొదలైన వాటిలో షాపింగ్ కూడా చేసుకోవచ్చు.ఈ క్రింద మనం దీనిని పొందాలి అంటే ఉండాల్సిన అర్హత,డాకుమెంట్స్,వాటి గురించి తెలుసుకుందాం.
Eligibility :-
zip pay later ను మనం ఉపయోగించుకోవాలి అంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
- భారతీయుడు అయ్యి ఉండాలి.
- బిజినెస్ మాన్,సెల్ఫ్ ఎమప్లోయిడ్ అందరికి లోన్ వస్తుంది
Documents Required :-
ఫ్రిండ్స్ మనకి ఈ zip pay later కి ఈ క్రింది డాకుమెంట్స్ అవసరం అవుతాయి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డు
Mobikwik Pay Later Apply Process In Telugu
మనం ఇప్పుడు ఈ zip pay later ని ఎలా అప్లై చేసుకోవాలో క్రింద తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా app ని డౌన్లోడ్ చేసుకోండి.
- app ఓపెన్ అయిన తర్వాత మీ పేరు,మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వండి.
- తర్వాత మీ మొబైల్ కి otp వస్తుంది.దాన్ని ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి.
- తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి.
- తర్వాత మీ డిటైల్స్ ఎంటర్ చేయండి.
- తర్వాత మీ kyc ని కంప్లీట్ చేసుకోండి.
- అప్లై చేయండి.
- అమౌంట్ ఎంత కావాలో సెలెక్ట్ చేసుకోండి.
పైన తెలిపిన విధంగా దీనిని అప్లై చేసుకోండి.
2.Mobikwik Zip Emi :-
ఫ్రెండ్స్ పైన మనం mobikwik pay later గురించి తెలుసుకున్నాం.ఇప్పుడు mobikwik zip emi అంటే ఏంటి దీనిని ఎలా ఉపయోగించుకోవాలో పూర్తిగా తెలుసుకుందాం.
mobikwik zip emi అనేది మనకి లోన్స్ ఇస్తుంది. ఇందులో మనం 2,00,000 వరకు లోన్ పొందవచ్చు.ఈ లోన్ మనం emi లాగా మార్చుకొని కట్టుకోవచ్చు.ఇది నేరుగా మన బ్యాంకు ఖాతాలోకి లోన్ డబ్బును జమ చేస్తుంది.
Eligibility :-
ఇప్పుడు మనం Mobikwik Zip Emi లో లోన్ పొందాలి అంటే ఉండాల్సిన అర్హతలను తెలుసుకుందాం.
- 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
- భారతీయుడు అయ్యి ఉండాలి.
- బిజినెస్ మాన్,సెల్ఫ్ ఎమప్లోయిడ్ అందరికి లోన్ వస్తుంది
Documents Required :-
మనకు ఇందులో లోన్ రావాలి అంటే మన దగ్గర ఏఏ డాకుమెంట్స్ ఉండాలో ఈ క్రింద తెలుసుకుందాం.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డు
- బ్యాంకు లో అకౌంట్ ఉండాలి.
Mobikwik Zip Emi Apply Process In Telugu :-
ఫ్రెండ్స్ మనం పైన ఈ zip emi లో లోన్ పొందాలి అంటే ఉండాల్సిన అర్హత,డాకుమెంట్స్ గురించి తెలుసుకున్నాం.ఇప్పుడు ఈ mobikwik ని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా app ని డౌన్లోడ్ చేసుకోండి.
- app లో మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ చేసుకోండి.
- తర్వాత మీ మొబైల్ కి otp వస్తుంది.దాన్ని ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి.
- App ఓపెన్ అయిన తర్వాత అందులో zip emi ఉంటుంది.దాన్ని ఓపెన్ చేసుకోండి.
- తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి.
- తర్వాత మీ డిటైల్స్ ఎంటర్ చేయండి.
- తర్వాత మీ kyc ని కంప్లీట్ చేసుకోండి.
- లోన్ అప్లై చేసుకోండి.
- తర్వాత మీకు ఎంత లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
- తర్వాత బ్యాంకు డిటైల్స్ ఎంటర్ చేసుకోండి.
పైన తెలిపిన విధంగా మీరు అప్లై చేస్తే మీకు లోన్ మీకు వస్తుంది.