Table of Contents
Prefr loan App లో లోన్ అప్లై చేసుకోవటం ఎలా?
ఈ లోన్ యాప్ ను ముఖ్యంగా సాధారణ జీవితం గడిపే వ్యక్తుల కోసం రూపొందించారు. ఈ లోన్ యాప్ 100% సురక్షితమైన లోన్ యాప్. లోన్ అప్లై చేసిన కొద్ది నిమిషాల్లోనే లోన్ అప్రూ అవుతుంది.
ఈ ఆర్టికల్ లో మనం ఈ prefr లోన్ యాప్ గురించి వివరంగా అంటే ఆన్లైన్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి, డాకుమెంట్స్ ఏమి ఉండాలి అనే వాటి గురించి తెలుసుకుందాం.
Prefr Loan Eligibility In Telugu
మనం ఈ లోన్ యప్లో లోన్ పొందాలి అంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పోరులై ఉండాలి.
- వయస్సు 18 ఏళ్ళ పైన ఉండాలి.
- ఏదో ఒక బ్యాంకు లో బ్యాంకు అకౌంట్ ఉండాలి.
Prefr Loan Required Documents In Telugu
ఫ్రెండ్స్ ఈ prefr లోన్ యప్లో లోన్ పొందాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డు.
- పాన్ కార్డు.
- సెల్ఫి
- మీరు స్యాలరి పర్సన్ అయితే 6 నెలల స్యాలరి స్లిప్స్.
- మీరు బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR
Lending Partners
ఈ లోన్ యప్లో లెండింగ్ పార్టనర్స్ ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
- Hero FinCorp Ltd
Prefr Loan Features In Telugu
ఫ్రెండ్స్ క్రింద మనం prefr లోన్ యప్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- ఈ లోన్ యప్లో 10,000 నుంచి 3,00,000 వరకు లోన్ పొందవచ్చు.
- లోన్ రీ పేమెంట్ టైం 6 నెలల 36 నెలల వరకు ఉంటుంది.
- వడ్డీ రేటు 18% నుంచి 36% మధ్య ఉంటుంది.
- ప్రాసెసింగ్ ఫీ 3% నుంచి 5% మధ్య ఉంటుంది.
- 100% డిజిటల్ ప్రాసెస్.
Prefr Loan Apply Process In Telugu
మనం ఇప్పటి వరకు ఈ లోన్ అప్లై చేసుకోవాలంటే మనకు అర్హత ఏమి ఉండాలి, డాకుమెంట్స్ ఏమి ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆన్లైన్ ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్ గా తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఈ prefr లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.లేదా
- గూగుల్ పే లోకి వెళ్ళండి.
- క్రింద prefr లోన్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి.
- తర్వాత పేజిలో get started ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- తర్వాత పేజిలో activate now ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- మీ యొక్క మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
- మీ వర్క్ డిటైల్స్ ఎంటర్ చేయండి.
- తర్వాత మీ పర్సనల్ డిటైల్స్ ఎంటర్ చేయండి.
- మీ అడ్రెస్స్ డిటైల్స్ ఎంటర్ చేసి నెస్ట్ పేజికి వెళ్ళండి.
- మీకు ఎంత లోన్ అమౌంట్ వచ్చిందో చెక్ చేసుకోండి.
- వచ్చిన అమౌంట్ లో మీకు ఎంతే అమౌంట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి
- emi ని సెలెక్ట్ చేసుకొని processed ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- మీ డాకుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.
- లోన్ అప్లై చేయండి.
- లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు అకౌంట్ లోకి జమ చేస్తారు.