Sbi SimplySave / Cash Back Credit Card Apply & Benefits 2023
మీరు కనుక ఎస్బిఐ సింప్లీ సేవ్ లేదా క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నట్లయితే ఈ పోస్టులో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ క్రెడిట్ కార్డు కి ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం.
ముందుగా మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఎస్బిఐ కార్డు డాట్ కామ్ కి వెళ్లాల్సి ఉంటుంది.
ఇక్కడ కింద చెప్పినటువంటి స్టెప్స్ ని ఒక్కొక్కటిగా ఫాలోఅప్ చేసుకుని మీకు నచ్చిన కార్డుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి.
1. ముందుగా మీరు ఈ కింద ఇచ్చిన వెబ్సైట్ లింక్ ని ఓపెన్ చేయండి.
2. ఇక్కడ అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
3. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అన్ని రకాల క్రెడిట్ కార్డ్స్ మనకు కనబడతాయి.
4. మీరు అప్లై చేయాలనుకున్నటువంటి ఎస్బిఐ సింప్లీ సేవ్/క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేయండి.
5. ఇక్కడ మళ్ళీ మనకు స్టార్ట్ యువర్ జర్నీ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద వెంటనే క్లిక్ చేయండి.
6. ముందుగా మన పర్సనల్ డీటెయిల్స్ వివరాలను మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
7. దాని తరువాత ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతుంది.
8. వీటన్నిటిని మీరు సరిగా ఎంటర్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్పు వెళ్తుంది.
9. ఇక్కడ మీ కేవైసీ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి.
10. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ అలాగే అప్లికేషన్ నెంబర్ వస్తుంది.
11. ఈ అప్లికేషన్ నెంబర్ ను మీరు మీ మొబైల్లో ఒక చోట సేవ్ చేసుకొని పెట్టుకోండి.
12. దీని ద్వారానే మీ కార్డు మీకు అప్రూవల్ వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు.
13. చివరగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కస్టమర్ కేర్ నుంచి మనకు కాలు వస్తుంది, మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని వెరిఫైజ్ చేసుకోవడానికి ఈ కాల్ లో మనం డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది.
14. అంతా సక్రమంగా జరిగినట్లయితే మీ యొక్క ఎస్బిఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ వారం రోజుల్లో మీ ఇంటికి డెలివరీ చేయబడుతుంది.
15. మరి అప్లై చేయడానికి కింద ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయండి.
SBI SimplySave Credit Card Apply Link
SBI CashBack Credit Card Apply Link