నేమ్స్ ఫర్ బాయ్స్ 2022 : అ, ఆ తో మొదలయే మగ పిల్లల పేర్లు లిస్ట్ తక్కువ ఉండడం జరుగుతుంది. ఎక్కువ మంది ఈ అక్షరాతో పేర్లు వెతుకుతారు.
మరి కొంత మంది ఆ అక్షరాలతో పేర్లు లేవు అని భ్రమ పడుతుంటారు . కాబట్టి వారందరి కోసం ఇప్పుడు మనం అ మరియు ఆ అక్షరాలతో మొదలయే పేర్లు తెలుసుకొందాం. ముందుగా మనం అ అక్షరం తో పేర్లు చూదం మరియు వారి అర్థం తెలుసుకొందం.
అ అక్షరం మీద మగ పిల్లల పేర్లు (Abbayila Perlu In Telugu ) :
| S.NO | అబ్బాయి నేమ్స్ | అర్థం |
| 1 | అంకిత్ | విష్టమైన |
| 2 | అంకూర్ | అంకురము, మొలక |
| 3 | అంకుష్ | పరీక్షించు |
| 4 | అంగరాజు | మన్మధుడు |
| 5 | అంగద్ | అంగదుడు |
| 6 | అంగానలన్ | శివుడు |
| 7 | అంగరార్పణ | గాంధర్వ నాయకుడు |
| 8 | అంగరక్ | మర్శ్హం , మంగళవారం |
| 9 | అంజని కుమార్ | హనుమంతుడు |
| 10 | అన్జనిపుత్రు | హనుమంతుడు |
| 11 | అంజన్ | నల్లని |
| 12 | అంజి | హనుమంతుడు |
| 13 | అంతరిక్ష్ | అంతరిక్షము |
| 14 | అంబరీష్ | ఆకాశం |
| 15 | అంబర్ | ఆకాశం |
| 16 | అంబికనద్ | శంకరుడు |
| 17 | అంభుజనబ్ | విష్ణువ్ |
| 18 | అంభుజ్ | పద్మము |
| 19 | అన్భావ్ | నిటి వాలే |
| 20 | అంశు | సూర్యభగవానుడు |
| 21 | అంశుమంత్ | సూర్యుడు |
| 22 | అంశు మనుడు | సముదురుని మనుమడు |
| 23 | అంశుమన్ | సూర్యుడు |
| 24 | అంశ్ | అణువు |
| 25 | అంకుత్ | అమరమైన |
| 26 | అకుల్ | శివుడు |
| 27 | అక్రం | ఎదురు లేని |
| 28 | అక్రంత్ | ఓటమి లేని |
| 29 | అక్రుర్ | క్రూరత్వం లేని |
| 30 | అక్షజ్ | విష్ణు |
| 31 | అక్షన్ | కన్ను |
| 32 | అక్షయ్ కుమార్ | క్షయము లేని |
| 33 | అక్షయ్ | నాశనములేని |
| 34 | అక్షర్ | అక్షరం లిపి |
| 35 | అక్షిత్ | సిస్తిరం |
| 36 | అఖ్కిల నంద్ | ఆనందమయి |
| 37 | అఖిలేష్ | విష్ణువు |
| 38 | అఖిల్ | పరిపుర్నమైన |
| 39 | అగస్త్య | ముని పేరు |
| 40 | అగ్ని నయన్ | ఈశ్వరుడు |
| 41 | అగ్ని పుత్ | అగ్ని దేవుని కొడుకు |
| 42 | అగ్ని ప్రకష్ | ప్రకశావంతమైన అగ్ని |
| 43 | అగ్ని ప్రవ | అగ్నివింవాడు |
| 44 | అగ్ని మిత్ర | వాయువు గాలి |
| 45 | అజితేష్ | విష్ణువ్ |
| 46 | అజిత్ | విష్ణు, బ్రంహ, శివుడు |
| 47 | అజేంద్ర | విజయంపొందేవారు |
| 48 | అజేయ్ | అజేయుడు |
| 49 | అతిధి | అతిధి |
| 50 | అధిష్ | పవిత్రమియన్ |
| 51 | అతులిత్ | అసమాన, హనుమంతుడు |
| 52 | అతుల్ | సాటిలేని వాడు |
| 53 | అతుల్య | అపురూపమైన |
| 54 | అత్రి | మునిపేరు |
| 55 | అదిప్ | రాజు |
| 56 | అదిత్ | ప్రారంభం నుండి |
| 57 | అధినాద్ | విష్ణువ్ |
| 58 | ఆదిల్ | నిజాయితి గలవాడు |
| 59 | అద్విత్ | అపూర్వమైన |
| 60 | అధిక్ | ఎక్కువగా |
| 60 | అధిరాజ్ | రాజు |
| 62 | అధిశ్వర్ | చక్రవర్తి |
| 63 | అంగన్ | మన్మధుడు |
| 64 | అనంత పద్మా నాభ | విష్ణువ్ |
| 65 | అనంత మూర్తి | చక్కి రుపముకలవాడు |
| 66 | అంతరాజ్ | అవినశారాజు |
| 67 | అనతరుప | అంతులేని రూపం |
| 68 | అనంత్ | విశ్వము |
| 69 | అనంత్ కుమార్ | విశ్వ సంబంధిత పేరు |
| 70 | అనన్ | ఉపరి, శ్వాస |
| 71 | అనికేత్ | శివుడు |
| 72 | అనిక్ | మెరిసే |
| 73 | అనిమిష్ | చురుకుదనం |
| 74 | అనిరుద్ | అదుపులేని |
| 75 | అనిరుధుడు | కృష్ణుడు |
| 76 | అనివార్ | స్వసతమైన |
| 77 | అనిలబ్ | తెలివిగల |
| 78 | అనిల్ | గాలి, వాయువు |
| 79 | అనిల్ కుమార్ | ఆంజనేయుని పేరు |
| 80 | అనిక్ | సైతం,శోభ |
| 81 | అనిష్ | ఈశ్వరుడు |
| 82 | అను | ఒక రాజు |
| 83 | అనుజ్ | చిట్టితముడు |
| 84 | అనుదిప్ | చిన్న దీపం |
| 85 | అనునాయ్ | ఓదార్పు, ప్రథాన |
| 89 | అనుపమనాద్ | ఉపమానములేని అందము |
| 87 | అనుపమ్ | పోలికలేని |
| 88 | అనుప్ | ఉపమానములేని |
| 89 | అనుభవ | జ్ఞానం |
| 90 | అనురాగాచంధాన్ | ప్రేమ అనే చందనము |
| 92 | అనురాగ్ | ప్రేమ కక్గిన వాడు |
| 93 | అనురూప్ | సుందరమైన |
| 94 | అణువ | ప్రజ్ఞ |
| 95 | అనువిండ్ | అన్వేషణ |
| 96 | అనుప్ | సాటిలేని |
| 97 | అనెక్ | అనేక |
| 98 | అనమోల్ | విలువకలేనిది |
| 99 | అన్యేయ్ | వంశము |
| 100 | అన్వేష | వెదుకుత |
| 101 | అనుద్ల్ | అబ్భుతమైన |
| 102 | అనుష్ | రోజు |
| 103 | అపింధ్ర | అపూర్వమైన |
| 104 | అపూర్వ | అపూర్వమైన |
| 105 | అబ్ర | మేఘము |
| 106 | అభాయంకర్ | భయములేని |
| 107 | అభాయనంద్ | రక్షణతో ఆనందము |
| 108 | అభయ్ | భయం ఎరుగని వాడు |
| 109 | అభాస్ | గొప్పదనం |
| 110 | అభిజై | జయము |
| 111 | అభిజిత్ | గెలిచేవాడు |
| 112 | అభినంధాన్ | అభినందిన్చాడము |
| 113 | అభినయ్ | నటన |
| 114 | అభినవ్ | కోతధానం |
| 115 | అభినేత్ | కోతది |
| 116 | అభిమన్యు | అర్జునుడి కుమారుడు |
| 117 | అభితాద్ | కోరికలకు అనుగుననగా ఉండేవాడివాడు |
| 118 | అభిరాజ్ | ప్రకాశం |
| 119 | అభిరామ్ | సుందరమైన |
| 120 | అభి రూప్ | సంతోషం |
| 121 | అభిలాష్ | కోరిక |
| 122 | అభివధాన్ | శుభాకాంషలు |
| 123 | అభిషేక్ | మునగడం |
| 124 | అభిక్ | ధైర్వంతుడు |
| 125 | అభిర | కృష్ణుడు |
| 126 | అభూ | పుట్టుకలేని |
| 127 | అభురుధ్యి | అభిరుది |
| 128 | అమరాకాంత్ | దేవకంతి |
| 129 | అమరసింహ | ఇంద్రుడు |
| 130 | అమరేంద్ర | ఇంద్రుడు |
| 131 | అమరేశ్వర్ | ఈశ్వరుడు |
| 132 | అమరేశ్ | దేవేంద్రుడు |
| 133 | అమర్ | చిరంజీవి |
| 134 | అమర్ కుమార్ | మృతు లేనివాడు |
| 135 | అమర్జిత్ | చావు నిజయిన్చినవ్డు |
| 136 | అమర్త్య | అమరమైన |
| 137 | అమర్నాథ్ | శివుడు |
| 138 | అమలిష్ | పరిశుధము |
| 139 | అమలేన్ధర్ | చంద్రుడు |
| 140 | అమలెందు | చంద్రుడు |
మగ పిల్లల పేర్లు తెలుగులో 2022
ఇప్పుడు మనం ఆ అక్షరం మీద మగ పిల్లల పేర్లు తెలుసుకొందం :
| S.NO | పేర్లు | అర్థం |
| 1 | ఆంజనేయుడు | రామ భక్తుడు |
| 2 | ఆంజనేయే | హనుమతుడు |
| 3 | ఆభువిచ | ఒక మహా రాజు |
| 4 | ఆకర్ష | ఆకర్శ్నియమైన వాడు |
| 5 | ఆకంష్ | కోరిక ,అభిలస |
| 6 | ఆకర్ | ఆకాశం |
| 7 | ఆచల్ | నిరంతరం |
| 8 | ఆచార్య | గురువు |
| 9 | ఆతివ్త్ | సత్కర్రించువచ్గు |
| 10 | ఆత్మ | ఆత్మ |
| 11 | ఆత్మజ్ | కొడుకు |
| 12 | ఆత్మ భవు | విష్ణువ్ |
| 13 | ఆత్మా నంద్ | ఆత్మను గెలిపాయిందిన వాడు |
| 14 | ఆత్మ రాం | జ్ఞానం కోసం ప్రయతించడం |
| 15 | ఆత్మయి | ఆతిమియుడు |
| 16 | ఆత్రేయ | చంద్రుడు |
| 17 | ఆదర్శ నాథ్ | చెప్ప్కోతగిన |
| 18 | ఆదర్శ్ | ఉతమం |
| 19 | ఆది | ఆది |
| 20 | ఆది చందర్ | మొదటి చంద్రుడు |
| 21 | ఆదిత్ | ప్రారంభము |
| 22 | ఆదిత్య | సూర్యుడు |
| 23 | ఆదిత్య నాథ్ | సూర్య నారాయణుడు |
| 24 | ఆదిత్య రావ్ | సూర్యుడు |
| 25 | ఆదిత్య వర్ధన్ | సూర్యుని ఆరాధించే వాడు |
| 26 | ఆదిత్య దేష్ | సూర్యుడు |
| 27 | ఆదిదేవ్ | మొదటి దేవుడు |
| 28 | ఆదిల్ | ధర్మవంతుడు |
| 29 | ఆది శంకర్ | శివుడు |
| 30 | ఆదిశేష్ | నాగేంద్రుడు |
| 31 | ఆదిశ్వర్ | రాజు |
| 32 | ఆదిష్ | దేవుడు |
| 33 | ఆదేశ్ | ఆజ్ఞ |
| 34 | ఆధ్యనాథ్ | ప్రథమ రాజు |
| 35 | ఆనాతం | విశ్వ వ్యాప్తి |
| 36 | ఆనధచ్నధాన్ | ఆనధమనే చందనము |
| 37 | ఆనందరం | రాముడు |
| 38 | ఆనంద విష్ణు | ఆనందమైన కృష్ణుడు |
| 39 | ఆనంద శేకర్ | ఎక్కువ ఆనందం |
| 40 | ఆనంద సాగర్ | ఆనoదం తో ఎగిరిపడే సముద్రం |
| 41 | ఆనాద స్వరూప్ | ఆనందానికి రూపము |
| 42 | ఆనంద్ | సంతోషం |
| 43 | ఆనంద్ మోహన్ | కృష్ణుడు |
| 44 | ఆనన్ | మబ్బు |
| 45 | ఆనర్త | సర్వాతీ అనే రాజు కొడుకు |
| 46 | ఆనేష్ | చురుకైన |
| 47 | ఆపన | మునివశికుడి మరో పేరు |
| 48 | ఆప్త్ | విజయవంతమైన |
| 49 | ఆమంజు | మనోహరమైనది |
| 50 | ఆమన్ | శాంతి |
| 51 | ఆమితావ్ | మహాయోధుడు |
| 52 | ఆమెఘ్ | గణేశుడు |
| 53 | ఆమోద్ | ఆనందం కలవాడు |
| 54 | ఆయు | మహా రాజు |
| 55 | ఆయుష్ | చిరకాలం |
| 56 | ఆయుశ్శాంత్ | చాల కలం జీవించి ఉన్న వాడు |
| 57 | ఆయుష్సన్ | సుధీర్గ జివితని ఆశిర్వధించడం |
| 58 | ఆరతాక్ | భక్తుడు |
| 59 | ఆరుణి | మహర్షి ఆపద్వ్డులో శిషుడు ఒక్కడు |
| 60 | ఆరుద్ర | లేత వర్ణం |
| 61 | ఆర్చన్ | పూజ |
| 62 | ఆర్చి | ప్రథాన |
| 63 | ఆర్జన | శకుని సోదరుడు |
| 64 | ఆర్జిత | సంపాదించే వాడు |
| 65 | ఆరేన్వ్ | సముద్రుడు |
| 66 | ఆర్నేష్ | నది యొక్క దేవుడు |
| 67 | ఆర్య | కీర్తి గల వాడు |
| 68 | ఆర్య చందర్ | చందురుడు |
| 69 | ఆర్నాల్ | సముద్రుడు |
| 70 | ఆర్య దేవ్ | చందురుడు |
| 71 | ఆర్య భట్టు | తత్వ వేత్త పేరు |
| 72 | ఆర్య మాన్ | గొప్ప మనసు |
| 73 | ఆర్య మిత్ర | మంచి స్నేహితులు |
| 74 | ఆర్య | నమ్మక మైన |
| 75 | ఆర్వన్ | వేగము |
| 76 | ఆర్ష్ | ఆకాశం |
| 77 | ఆలప్ | పాడటం |
| 78 | అలాస్ | సంభాషణ |
| 79 | ఆలోక్ | విక్షన |
| 80 | ఆవిభావ్ | పురోగతి |
| 81 | ఆవిష్కర్ | కొత్తదానం |
| 82 | ఆశీర్ | ప్రేమికుడు |
| 83 | ఆశిక్ | మిశ్రమం |
| 84 | ఆశిష్ | ఆశిర్వధం |
| 85 | ఆశిర్వధం | ఆశిర్వధము |
| 86 | ఆశుతోష్ | శివుడు |
| 87 | ఆశిత్ | ఆధారపదినవాడు |
| 88 | ఆశ్వతం | అమారుడు |
| 89 | ఆషు | త్వరితం |
| 90 | ఆషు | చురుకు గా |
| 91 | ఆశుతోష్ | శివుడు |
| 92 | ఆస్తిక్ | దేవుని నమ్మినవాడు |
| 93 | ఆహ్లాద్ | సంతోషం |
మగ పిల్లల పేర్లు 2022
ఇవి కూడా చదవండి :-
- క అక్షరం తో మొదలయే మగ పిల్ల పేర్లు
- ఇ, ఈ ల తో మొదలయే మగ పిల్లలు పేర్లు మరియు వాటి అర్థాలు !
- అబ్బాయిలు మరియు అమ్మాయి ల పేర్లు !
- H అక్షరంతో మొదలయే అమ్మాయిల పేర్లు !
- ‘జ’ అక్షరం తో మొదలయై ఆడపిల్లల పేర్లు









