E & EE Names For Boys 2022 : అబ్బాయి లకు చలం మందికి ఇ మరియు ఈ అక్షరాలతో మొదలయే పేర్లు తక్కువగా ఉంటారు. చాల మంది ఇ, ఈ అక్షరాతో పేర్ల కోసం వెతుకుతూ ఉంటారు, కాబట్టి వారి కోసం ఇప్పుడు మనం తెలుసు కొందాం.
‘ ఇ ‘ ,’ ఈ ‘ అక్షరాతో మొదలయే అబ్బాయిల పేర్లు ( E Names For Boys & EE Names For Boys )
| S.NO | పేర్లు | అర్థాలు |
| 1 | ఇంద్ర | ఇంద్రుడు |
| 2 | ఇందువధాన్ | చంద్నివిం ముఖం |
| 3 | ఇందివార్ | నిలం, కలువ , విష్ణువ్ |
| 4 | ఇందుభూషన్ | శివుడు |
| 5 | ఇందుమన్ | అగ్ని |
| 6 | ఇంద్ర వారన్ | ఇంద్రుని రుప్పం |
| 7 | ఇంద్రనిల్ | నిలమని |
| 8 | ఇంద్ర కంట | చద్రుని వాలే |
| 9 | ఇంద్ర సేన్ | ఇంద్రసేనుని ప్రముఖ పేరు |
| 10 | ఇంద్ర భూషన్ | చంద్రుడు |
| 11 | ఇందుమిత్ర | చంద్ర మిత్రుడు |
| 12 | ఇక్షు | ఇస్క్వక రాజు పేరు |
| 13 | ఇందు | చంద్రు |
| 14 | ఇష్ | దేవుడు |
| 15 | ఇంద్రద్త్ | ఇంద్రుని కానుక |
| 16 | ఇందిరేష్ | ఇంద్రుడు |
| 17 | ఇంద్రనాథ్ | చంద్రుడు |
| 18 | చంద్ర ఖంత్ | చంద్రుని వాలే కాంతి కలవాడు |
| 19 | ఇందుధర్ | ఆకాశం |
| 20 | ఇందుమోవ్లి | చంద్రుని కిరణం |
| 21 | ఇంద్ర వర్మ | ఇంద్రుని కవచము, రాజుపేరు |
| 22 | ఇంద్రకుమార్ | ఇంద్రుని కుమారుడు |
| 23 | ఇంద్ర సేన్ | బలిచాక్రవర్తికి మరో పేరు |
| 24 | ఇంద్ర జిత్ | ఇంద్రుని జయించిన వాడు |
| 25 | ఇతిహస్ | చరిత్ర |
| 26 | ఇందు లాల్ | చంద్రుడు |
| 27 | ఇంద్ర రూప్ | ఇంద్రుని లాంటి రుప్పం |
| 28 | ఇంద్రి రేప్ | ఇంద్రుడు |
| 29 | ఇంద్ర తేజ | ఇంద్రుని వంటి తేజస్సు |
| 30 | ఇంద్ర శేకర్ | ఇంద్రుని పుత్రుడు |
| 31 | ఇనకు లేశ్వర్ | శ్రీ రాముడు |
| 32 | ఇందు వర్మ | చంద్రుని పేరు |
| 33 | ఇంద్రధ్రముడు | మహారాజు |
| 34 | ఇంద్రసేనుడు | రాతకుడు |
| 35 | ఇంద్ర వర్మ | మాళవ మహారాజు |
| 36 | ఇష్వకుడు | మనువు పెద్ద కుమారుడు |
| 37 | ఈశ్వర ప్రసాద్ | శివుని యొక్క ప్రసాదం |
| 38 | ఈశ్వర్ | శివుడు |
| 39 | ఈసధ్ | ప్రముఖ |
| 40 | ఈశ్వర్ రావ్ | భగవంతుని నామముతో |
| 41 | ఈశ్వర్ వర్మ | భగవంతుని పేరుతో |
| 42 | ఈశ్వర్ వదాన్ | ఈశ్వరుని |
| 43 | ఈశ్రెశ్వర్ | దేవదేవుడు |
| 44 | ఈశ్వర్/ఐశ్వర్ | ఈస్వరుడు, ఐశ్వరుడు |
| 45 | ఈశ్వర్నథ్ | పరమేశ్రుడు |
| 46 | ఈశ్వారా దత్ | ఈశ్వర ధతమైన |
| 47 | ఈశ్వరెనధర్ | శివుడు |
| 48 | ఈశ్వయ్య | పరమశివుడు |
ఇవి కూడా చదవండి :-









