శెట్టి బలిజ ఇంటి పేర్లు మరియు గోత్రాలు | Setti Balija Caste Surnames and Gotras
శెట్టి బలిజ ఇంటి పేర్లు గోత్రాలు :- శెట్టిబలిజ చాలా పురాతనమైన కులం. ఈ కులస్థులను శెట్టి లేదా శెట్టిగాళ్లు, శెట్టిగారు వంటి పేర్లతో పిలవడం జరుగుతుంది. ఈ కులాన్ని చెట్టిబలిజ, ఈడిగ, శెట్టికుల లేదా ఇంద్ర వంటి పేర్లతో కూడా పిలుస్తారు.
వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నివసిస్తూన్నారు. 2002లో ఈ కులాన్ని భారత ప్రభుత్వం వెనుక బడిన కులంగా గుర్తించింది. కోనసీమ లో అధికంగా శెట్టి బలిజలు జీవిస్తున్నారు. బలిజ గోత్రాలకి శెట్టి గోత్రాలకి ఎటువంటి సంభంధం లేదు.
ప్రపంచ ఇతర దేశ నలుమూలల్లోనూ జీవిస్తున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో 13%గా మరియు తెలంగాణ రాష్ట్ర జనాభాలో 4%గా ఉన్నారు. వీరి వంశ గోత్ర నామాలు ఒరిస్సాలోని పర్లాకిమిడి రాజుల ఆస్థానం లో తాళపత్ర గ్రంధాలో భద్ర పరచబడి ఉన్నవి
గోత్రం అంటే ఏమిటి ?
గోత్రం చరిత్ర ప్రకారం చాలా పురాతనమైనది. మనం దేవాలయంలోకి వెళ్ళినపుడు లేదా పూజలు జరిగే ప్రదేశాలకి హాజరు అయినపుడు గోత్రం తప్పని సరిగా అడుగుతారు. గోత్రం అడిగిన తర్వాతే పూజలు చేస్తారు. ఒక్కో కులం వారికి ఒక్కో గోత్రం ఉంటుంది. వారి గోత్రం బట్టే వారి పిల్లలకి కూడా వివాహం చేస్తారు.
హిందువులు అయితే ఒక్కటే గోత్రం ఉంటె వారు వివాహం చేయరు, ఎందుకు అనగా ఒక్కటే గోత్రం ఉంటె వారు అన్నదమ్ములు వరుసు అవ్వడం వల్ల పెళ్లి చెయ్యరు. అదే ఒక్కటే కులంలోనే వేరు వేరు గోత్రం ఉంటె వివాహం చేస్తారు. గోత్రం వేరుగా ఉన్న కూడా వారికి మామ వరుసగా వస్తేనే వారు వివాహం చేస్తారు. లేకుంటే వివాహం చేయ్యరు.
శెట్టి బలిజ వంశగోత్ర నామాలు | Setti balija caste gotras
| భరద్వాజ | కౌoడిశ్యా | కాశ్యప | ధనుంజయ | రేచర్ల | కుల్ప మహా ముని |
| రాముడు | రెడ్డి | మామిడి శెట్టి | కాండ్రేగుల | గోవ్వాల | గుబ్బల |
| రాయన | కట్టా | మట్ట పర్తి | కడుపూడి | కోళ్ళ | గేద్దేడ |
| రమణని | కముజు | మేడ్డి శెట్టి | కడియాల | కోడ్ | పలివెల |
| మృఖండ | కుక్కల | ముల్లేటి | కాకర పల్లి | కేతా | పులపాకుల |
| మూకబోయిన | కంచి | కడలి | సానలోయిన | చింత పల్లి | దొంగ |
| గీసాల | శీలం | కండిబోయిన | పెచ్చేటి | చిప్పిడి | దుంగా |
| వసుము | అలాబోయినా | గండి బోయిన | పస్తుల | గుడాల | నెమలి |
| ముఖాన లోయిన | గుత్తుల | కర్పూడి | కాల | పాలమూరి | శిరగం |
| దత్తాత్రేయ | గోలకోటి | కపూరి | కాకి | పంపన | గుగ్గిళ్ళు |
| యర్రా | బండి | కాజా | పిద్దిoశెట్టి | పెంకె | మన్నెం |
| పరం శెట్టి | పోలా | కవురు | పంపాని | లుటుకుర్తి | |
| ఈలముడి | దండేటి | మల్లెతోట | అప్పారి | బెజవాడ | |
| దూనబోయిన | దొమ్మేటి | యోట్టురి | పసుపు లేటి | వెలిగట్లు | |
| పండే | శ్రీలబోయిన | చింతాకుల | కడిమి | ||
| వృద్దమహాముని | చికట్టు | జిత్తుగా | |||
| సింహం | వసార్లు | జిత్తుక | |||
| గూడూరి | వనచర్ల | ఉరగం | |||
| పైడి సాల | వాసం శెట్టి | బోరబత్తుల | |||
| రోడ్డి | జక్కం శెట్టి | బెల్లం కొండ | |||
| తుట్ట | మల్లుల | ములు గుర్తి | |||
| వడిసెల | జోగి | మారగని | |||
| గుజరపు | పిన్నింటి | ||||
| కర్రి | సక్కల | ||||
| రమ్ము | కోమటి | ||||
| సమ్మంగి | పంది | ||||
| గండిమేని | పందిరి | ||||
| బాల | కొంటల | ||||
| కాశి | పాలిక | ||||
| సారిపల్లి | నామాల | ||||
| రీసు | నరాల | ||||
| కొండ | బుక్కంశెట్టి | ||||
| కౌశిక | సూరంపూడి | ||||
| గర్రె | టేకుమూడి | ||||
| బురి శెట్టి | |||||
| మార్గాని | |||||
| పెద్దిo శెట్టి | |||||
| అత్తిలి | |||||
| అత్తిన | |||||
| దాసరి | |||||
| ఖండ విల్లి | |||||
| దెయ్యాల | |||||
| సిమ్మ | |||||
| పుట్టా | |||||
| బొజ్జ | |||||
| నల్జ | |||||
| నయనాల | |||||
| రవూరి |
గమనిక :- పైన ఇచ్చిన సమాచారం మాకి అందిన అంతర్జాలం ప్రకారం మీకు తెలియచెస్తున్నాం. ఈ matter కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే పేర్కొనడం జరిగినది. ఈ సమాచారం మీద ఎలాంటి సందేశం ఉన్న కామెంట్ చేయండి తప్పకుండ రిప్లై ఇస్తాం.
ఇవి కూడా చదవండి :-







