గౌడ గోత్రాలు మరియు పేర్లు !

0
గౌడ గోత్రాలు

గోత్రం అంటే ఏమిటి ? | Gothram In Telugu

గోత్రం చరిత్ర ప్రకారం చాలా పురాతనమైనది. మనం దేవాలయంలోకి వెళ్ళినపుడు లేదా పూజలు జరిగే ప్రదేశాలకి హాజరు అయినపుడు గోత్రం తప్పని సరిగా అడుగుతారు. గోత్రం అడిగిన తర్వాతే పూజలు చేస్తారు. ఒక్కో కులం వారికి ఒక్కో గోత్రం ఉంటుంది. వారి గోత్రం బట్టే వారి పిల్లలకి కూడా వివాహం చేస్తారు.

హిందువులు అయితే  ఒక్కటే గోత్రం ఉంటె వారు వివాహం చేయరు, ఎందుకు అనగా ఒక్కటే గోత్రం ఉంటె వారు అన్నదమ్ములు వరుసు అవ్వడం వల్ల పెళ్లి చెయ్యరు. అదే ఒక్కటే కులంలోనే వేరు వేరు గోత్రం ఉంటె వివాహం చేస్తారు. గోత్రం వేరుగా ఉన్న కూడా వారికి మామ వరుసగా వస్తేనే వారు వివాహం చేస్తారు. లేకుంటే వివాహం చేయ్యరు.

గౌడ గోత్రాలు :- గౌడ లేదా గౌడ్ బ్రహ్మాణ వంశానికి చెందినవారు. గౌడ చరిత్ర ప్రకారము వీరి మూల పురుషుడు కౌండీన్య మహాఋషి అలాగే పరశురాముడు కూడా కౌండిన్య వంశలోని వాడే కాబట్టి ఉత్తర భారతానికి చెందిన గౌడ సరస్వతి బ్రాహ్మణులు పరుశురాముణ్ణి వారు దైవంగా కొలుస్తారు.

వీరికి పూర్వ కాలంలో ఉపనయ సంస్కారములు, వేదాధికారము కలదు, కానీ కొన్ని కారణాల వల్ల వీరు బ్రాహ్మణ స్థాయిని కోల్పోయారు. గౌడ్ లు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్నారు. గౌడ గోత్రనామాలు తెలుసుకుందాం.

 గౌడ గోత్ర నామాలు | gouds gothram list in telugu

  • అత్రి గోత్రము
  • శ్రీకౌండీన్య గోత్రము
  • భరద్వాజ గోత్రము
  • కశ్యప గోత్రము
  • వశిష్ట గోత్రము
  • కౌండీల్య గోత్రము
  • జమదగ్ని గోత్రము
  • భార్గవ గోత్రము
  • శ్రీవత్స గోత్రము
  • శివ గోత్రము
  • దత్తాత్రేయ గోత్రము
  • ధనంజయ గోత్రము
  • సురాబాండేశ్వర గోత్రము
  • తుల్య గోత్రము
  • శ్రీ కంఠ మహేశ్వర గోత్రము
  • వృద్ద గోత్రము
  • కారుణ్య గోత్రము
  • బృగు గోత్రము
  • అగస్త్య గోత్రము
  • ఆయుధామ గోత్రము
  • హూమాక్ష గోత్రము
  • దేవాశ్రయ గోత్రము

 గౌడ గోత్రo ఇంటి పేర్లు | Gouds Surnames List In Telugu

  • అంగడి
  • అంగర
  • అంగోలి
  • అంతటి
  • అంబాటి
  • అంబాల
  • అంబు
  • అరేపల్లి
  • అలవరపల్లి
  • ఈదులకంటి
  • ఉడుతల
  • ఉప్పల
  • ఉయ్యాల
  • ఎరుకల
  • ఎలుకట్టే
  • ఎల్లంకి
  • ఏడ
  • ఎలా గిట్ల
  • ఒడుగుల
  • ఓరుగంటి
  • కాంచనపల్లి
  • కడియాల
  • కామ వీర
  • మల్ల
  • కామారా
  • కామిశెట్టి
  • కముజు
  • ఖమ్మం పత్తి
  • కమ్మగాని
  • కారణం
  • కోట్ల
  • కోడిమల్యా
  • కోత
  • కోతపల్లి
  • కోమలి
  • కోమతి
  • కోలు
  • గంగల
  • గంగాపురం
  • గంగుల
  • గంజా
  • గంగు
  • బోయిన
  • గంధసిరి
  • గుల్లపుల్
  • గుల్లపూడి
  • గుర్రం
  • గురుత్నం
  • గురిగజల
  • గుబ్బల
  • గొలుసుల
  • చంగాని
  • చందక
  • చంద్రగిరి
  • చంద్ర గౌడ్
  • చంపిడి
  • చేరాక
  • చలపతి
  • చలమల్ల
  • చల్లరి
  • చల్లమల్ల
  • చింతపల్లి
  • చింత
  • చింతాకుల
  • చెల్లెముందా
  • చీకటి
  • తండా
  • తంతరపల్లి
  • తాడికల్లు
  • తడక
  • తందూరి
  • దండు
  • దండెంపల్లి
  • దూలం
  • దూడల
  • దూరసి
  • దోమకొండ
  • దోమతి
  • దేశపతి
  • దోసరపు
  • నంగేటి
  • నాయుడు
  • నరకం
  • నరగోని
  • బంటు
  • బండ
  • బండారి
  • బండారు
  • బొక్క
  • బూడిద
  • బుడిగిన
  • బుయ్య
  • బుర్ర
  • బుక్కల
  • బాలసాని
  • బాలగోని
  • బారూరి
  • బాదిని
  • బాదం
  • బాడిగా
  • బోడిగా
  • బొమ్మ
  • బొమ్మ రా
  • బెల్లంపల్లి
  • బెల్లంకొండ
  • బంటు
  • బొట్ల
  • బొడబట్ల
  • బోనకల
  • మల్లెపూలు
  • మల్లం
  • మలిశెట్టి మర్రి
  • రంగప్ప
  • రంగవర రావుల
  • రీచెట్ల
  • రుద్ర గౌని
  • రెడ్డిమల
  • రేఖల
  • రేలంగి
  • రోలు
  • రౌతు
  • ర్యాపకుల
  • నాచురి గారు
  • లంగగోని
  • శంకరంపేట
  • శ్యాములయ్య
  • శిగా శిరగం
  • సిలివేరు
  • శివగోని
  • శీలం
  • శేషం
  • శ్యామపూరి
  • శ్రీపతి
  • శ్రీరామ్
  • శ్రీశైలం
  • సిద్ధిగోని
  • సిద్ధి సిరి
  • బాటిన
  • చిరుబాతుల
  • శీలం
  • సుందర గిరి
  • సుధ గారు.

గమనిక :-  పైన పేర్కొన్న సమాచారం మాకి అందిన Information ప్రకారం మీకు తెలియజేస్తున్నాం. ఇది కేవలం మీకు అవగాహనా కోసమే. ఈ టాపిక్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న కామెంట్ పెట్టండి రిప్లై ఇస్తాం.

ఇవి కూడా చదవండి :-
  1. పద్మశాలి ఇంటి పేర్లు గోత్రాలు !