వడ్డెర గోత్రాలు మరియు ఇంటి పేర్లు !

0
వడ్డెర గోత్రాలు

గోత్రం అంటే ఏమిటి ? 

గోత్రం చరిత్ర ప్రకారం చాలా పురాతనమైనది. మనం దేవాలయంలోకి వెళ్ళినపుడు లేదా పూజలు జరిగే ప్రదేశాలకి హాజరు అయినపుడు గోత్రం తప్పని సరిగా అడుగుతారు. గోత్రం అడిగిన తర్వాతే పూజలు చేస్తారు. ఒక్కో కులం వారికి ఒక్కో గోత్రం ఉంటుంది. వారి గోత్రం బట్టే వారి పిల్లలకి కూడా వివాహం చేస్తారు.

హిందువులు అయితే  ఒక్కటే గోత్రం ఉంటె వారు వివాహం చేయరు, ఎందుకు అనగా ఒక్కటే గోత్రం ఉంటె వారు అన్నదమ్ములు వరుసు అవ్వడం వల్ల పెళ్లి చెయ్యరు. అదే ఒక్కటే కులంలోనే వేరు వేరు గోత్రం ఉంటె వివాహం చేస్తారు. గోత్రం వేరుగా ఉన్న కూడా వారికి మామ వరుసగా వస్తేనే వారు వివాహం చేస్తారు. లేకుంటే వివాహం చేయ్యరు.

వడ్డెర గోత్రాలు :- వడ్డే కులానికి చెందిన వారు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర మరియు భారతదేశంలోని కొన్ని ఇతర రాష్ట్రాలలో ఈ కులం వారు నివస్తిస్తూ ఉన్నారు.

వడ్డెర కులం సూర్యవంశీ లేదా సూర్యవంశ క్షత్రియ రాజులు, ఒరిస్సా ఒరియన్ రాజులకు చెందిన వడియరాజులు, వడ్డెర రాజులుకి చెందినవారు. వడ్డెర రాజులు దేవత అంకమ్మ, గండబేరుండ చిహ్నంగా భావిస్తారు. వడ్డెర కులం ఇంటి పేర్లు తెలుసుకుందాం.

వడ్డెర రాజుల ఇంటి పేర్లు మరియు గోత్రాలు | Vaddera Gothram And Inti Names In Telugu 

కింద ఇచ్చిన సమాచారంలో వడ్డెర రాజు ఇంటి పేర్లు మరియు గోత్రాలు కలవు.

  • ఆలకుంట
  • ఆకర్తి
  • అరుసు
  • అల్లేపు
  • అర్థి
  • ఆదేళ్ళు
  • ఆచి
  • బత్తి నేని
  • బమ్మిశెట్టి
  • బత్తుల
  • భోవి
  • బండారు
  • బండలవారు
  • బొంత
  • బోయి
  • బసవరాజు
  • బెల్బయ్య్
  • బెల్లంకొండ
  • బోదాసు
  • చిన్నుల్లి
  • చింతల
  • చల్లా
  • చెంబిల్ల
  • చంద్రగిరి
  • చెంబల్య
  • చిటల్య
  • దండిగలోరు
  • దండుగుల
  • దాసర్లు
  • దేరంగుల
  • దేవుళ్ళు
  • ధర్మవరం
  • దర్గా
  • గిరి
  • గుంజి
  • గుంజ
  • గుంజల
  • గంగరాజు
  • గోగుల
  • గడిముత
  • గంగి
  • గండికోట
  • ఇడిగుట్ల్ల
  •  జేరిపాటి
  • జరంగిలి
  • జాడిపూల
  • జేమ్మిచెట్టు
  • జతవ
  • జనుముల
  • కాశి
  • కుంచాపు
  • కుంచాల
  • కొనవెల్లి
  • కొమేర్లు
  • కనగుల
  • ఖత్రియ
  • మల్లెల
  • మొగలిపువ్వు
  • ముదాగుల
  • ముగాచెట్లు
  • మల్లి శెట్టి
  • మక్కళ
  • మరి ముంతల
  • నాగ
  • నల్ల బోయిన
  • నల్ల పోతున
  • పల్లపు
  • పిగిలి
  • పాలకుండ
  • పలనాటి
  • పాలవల్లి
  • పిట్ల
  • పసుపుల
  • రూపాణి
  • రేణి
  • సిరిమల్లె
  • శివనందల
  • సన్న గర్జేల
  • శతరాల
  • సంపంగి
  • సిగ్ని
  • శ్రీరాములు
  • సంద్ర
  • సురోళ్ళు
  • సల్లగోతి
  • శివరాత్రి
  • తన్నీరు
  • తమ్మిశెట్టి
  • తుపాకుల
  • తులసి
  • తంబల్లా
  • తంగేడు
  • ఉప్పుతోళ్ళు
  • ఉప్పిట్టి
  • వేపనీడు
  • వేపకాయ
  • వేముల
  • వల్లేపు
  • వల్లెపోరు

గమనిక :- పైన ఇచ్చిన గోత్రాలు,ఇంటి పేర్లు అందిన సమాచారం ప్రకారం మీకు తెలియజేస్తున్నాం. ఇది కేవలం అవగాహనా కోసమే, ఈ Matter మీద సందేశం ఉంటె కంమేట్ పెట్టండి తప్పకుండ రిప్లై ఇస్తాం.

ఇవి కూడా చదవండి :-

  1. రెడ్డి గోత్రాలు మరియు ఇంటి పేర్లు !