ప్రకృతి Quotes | Nature Quotes In Telegu 2022
Nature Quotes In Telugu : ప్రకృతి అనేది ఒక అందమైన అనుభూతి. ఈ ప్రకృతిలో అనేక రకాల జీవులు నివసిస్తూ ఉంటాయి. ప్రకృతిలో మనకి దొరకనిది అంటూ ఏది లేదు. ప్రకృతి లో మనకి అవసరమైనవి అన్ని దొరుకుతాయి. ప్రకృతి లేకుంటే ఏ జీవి కూడా తన జీవనాన్ని కొనసాగించలేదు. ప్రకృతి ఉంటేనే ఏ జీవి అయిన బ్రతకగలదు. ఈ ప్రకృతిలో ఎన్నో రకాల జీవులు, చెట్లు, మొక్కలు నివసించడం జరుగుతుంది.
ప్రకృతి సూక్తులు ( Nature Quotes In Telugu )
- ప్రకృతి గుడిలో నన్ను నేను మంచిగా మలుచుకున్నాను.

- ప్రకృతి తో గడపడo వలన మిమ్మల్ని మీరు కనుగొంటారు.

- ప్రకృతిని లోతుగా గమనిస్తే చాల విషయాలు అర్థం చేసుకోగలం.

- ప్రకృతి నియమాలను అర్థం చేసుకోలేని మానవుడు ఎంత నగరికుడైన అయ్యిన వారు అ నగరికుడే అని అర్థం.

- పచ్చదనం అనేది ప్రకృతికి అందం, మంచినతనం అనేది మనిషికి అందం.

- మట్టితోనే పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు, ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయ్యిన జీతంలో ముందుకు పోతారు.

- ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని రక్షించండి మీకు తిరిగి వంద రెట్లు తిరిగి ఇస్తుంది.

- ప్రకృతి మరియు స్త్రీలు సమంగా ఉంటారు ఎందుకు అంటే ప్రకృతి అందలు స్త్రీ ల అందలు సమనంగా ఉంటాయి.

- ప్రకృతి కరుణిస్తే ప్రణయం కాదంటే ప్రళయం.

- ప్రకృతి కి అనేది కాలం, సహనం, ఇవి ఏ గాయనైన మార్చగల శక్తి ఉన్నదీ.

- ప్రకృతి అనేది ఒక సౌందర్యం అది ఒక అందమైన తెలుగు కవితగా ఉంటది.

- ప్రకృతిని అందరం కలిసి బాధపెడుతున్నాం కానీ ప్రకృతి బాధపెట్టినపుడు మాత్రం ఎక్కువగా నష్ట పోయేది మాత్రం ఒక రైతు మాత్రమే.

- ప్రకృతి లోని ప్రతి పాట పులకరింప చేసే పూతోట.

- పర్యావరణం పరిరక్షణ కోసం ఒక వ్యక్తి తమ ఉద్యోగానే మానేశాడు.

- ప్రకృతి ఒడిలో నాకు సేద తీరాలని ఉన్నదీ.

- ప్రకృతి ఇచ్చే సవ్వడి, చెట్లు ఇచ్చే గాలి మనసు ఇచ్చే ఆనందం ప్రేమ ఇచ్చే అనుభంధం, అనుభంధం ఇచ్చే ఆప్యాయత ఏంతో విలువైనవి.

- మిమ్మల్ని స్వసద్ద పరిచే శక్తి ప్రకృతికి మాత్రమే ఉన్నదీ.

- ప్రకృతి తల్లి వద్ద మాత్రమే మనకి శాంతి లభిస్తుంది.

- ప్రకృతి కంటే మెరుగైన రూపకర్త లేడు.

- ప్రకృతి అద్దం రెండు ఒక్కటే, అద్దం నువ్వే లాగా ఉంటె అలాగే చూపిస్తుంది, ప్రకృతి నువ్వు దానెంత కాపాడితే అది నిన్ను అంటే కాపడుతుంది.

- ప్రకృతి అందాలు అతని కుంచెలోనే దక్కునాయి.

- ప్రకృతి గుడిలో నన్ను నేను మంచిగా మలుచుకున్నాను.

- అనుభవించాలి అంటే జీవితం అంత గొప్పది స్నేహం చేయదలచుకొంటే ప్రకృతి అంత మంచిది ఏది లేదు.

- ప్రకృతిలో ఉండే చెట్లు రాత్రి పూట కాంతివంతంగా మారుతాయి.

- ప్రకృతిని దర్శించండి అక్కడే మీకు విశ్రాంతి లభిస్తుంది.

- ప్రకృతి అందాలను చూసి నేను లొంగిపోయారు.

- మీరు నిశబ్దంగా ఉండండి మరియు అందమైన ప్రకృతిని చూడండి.

- అడవి పిలుపుకు స్పందించిన వారు ప్రకృతి ప్రేమికులు గా ఉంటారు.

- ప్రకృతిలోనే మానవాళికి సంభందించిన నివారణ ఉంటది.

- ప్రకృతిలో ఉండే ప్రతి దానికి ఏదో ఒక అద్బుతం కలిగి ఉంటది.

- ప్రకృతి నుండి నేర్చుకోండి ఎందుకంటే ఇది అనూహ్యమైన పాఠాలు మరియు అనుభవాలను అందిస్తుంది.

- విశ్రాంతి అనేది నిజంగా అలసటకు నివారణ కాదు, ఈ అలసట తీర్చుకోవడానికి ప్రకృతియే మంచి మార్గం.

- ప్రకృతి ఉన్నదే ఒక విశ్రాంతికి మంచి మార్గం కోసం.

- ప్రకృతి అనేది ఒక అందమైన స్వర్గం లాంటిది.

- ప్రకృతిలో ఒంటిరిగా పెరిగే చెట్లు చాల బలంగా పెరుగుతాయి.

- రంగులు అనేవి ప్రకృతి యొక్క చిరు నవ్వులు.

- ప్రకృతికి అనుగుణంగా జీవించడమే జీవిత లక్ష్యం.

- ప్రకృతి ఒక అందమైన ప్రపంచం అందులో పగలు, ద్వేషాలు అనేవి ఉండవు.

- మీరు ఒకే యజ్యమనిని ఎంచుకోండి, ఈ యజ్యమనే ప్రకృతి.

- ప్రకృతి ఎవరికీ చెడు చేయదు అందరికి మంచే చేస్తుంది.

- ప్రతి పువ్వు ప్రకృతిలో వికసించే ఒక అబ్భుతం లాంటిది.

- ప్రకృతి అనేది ఒక అందాల హరివిల్లు అందులో ఎవరు అయ్యిన జీవించవచ్చు.

- ఎవరు అయ్యిన ప్రకృతిని కపడక పోయిన ఏం పర్వాలేదు కానీ ఉన్న దానిని మాత్రం నాశనం చేయకండి.

- మీరు ప్రకృతి ప్రేమికులు అయ్యితే ప్రకృతిని కాపాడి ప్రకృతి ప్రేమికులుగా జీవించండి.

- అమ్మ అనే దైవము నా కళ్ళు ముందు ఉండే ఒక ప్రకృతి.

- ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణాన్ని కాపాడండి.

- ప్రకృతిని ప్రేమిద్దం, ప్రకృతిని సేవిద్దాం, ప్రకృతి ఒడిలో సేద తిరుద్ధం , భావితరాల వారికి భవిషత్తు ని ఇద్దాం.

- అందమైన ప్రకృతి అందులో అబ్బుతమైన ఒక ఆలోచనల ఆకృతి.

- ప్రకృతిని అందరం కలిసి బాధ పడితే, కానీ నష్ట పోయేది మాత్రమే రైతు ఒక్కడే.

- ప్రకృతి అనేది అందమైన ఒక అమ్మ ఒడి, ఆ ఒడిలో ఎవరు అయ్యిన విశ్రాంతి తీసుకోవచ్చు.

- పకృతి గుడిలో నన్ను నేను మంచిగా మలుచుకున్నాను.

- పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు.

- మనందరికీ లభించిన అపురూపమైన కానుక ఈ విశ్వం ,ఈ పకృతి కళ్లారా దాన్ని చూస్తే ఎన్నో రంగులతో మనసు పులకరిస్తుంది.

- పకృతిలో సేద తీరండి జీవితాన్ని ఆస్వాదించండి.

- ప్రకృతి ఒక అందమైన ప్రపంచం అందులో పగలు, ద్వేషాలకు అనేవి ఉండవు.

- మగువ సృష్టికి మూలం ,జీవంపోసే దైవమే పకృతి.

- ప్రకృతి వరమే మన ఆరోగ్యం
.
- పకృతి తల్లి వద్ద మాత్రమే మనకు శాంతి లభిస్తుంది.

- అందమైన పకృతి అందమైన ఆలోచనల ఆకృతి.

- పకృతి అద్దం రెండూ ఒక్కటే.అద్దం నువ్వెలాగ ఉంటె అలాగే చూపిస్తుంది.పకృతి నువ్వు దాన్నెంత కాపాడితే అది నిన్ను అంత కాపాడుతుంది.

- భూమి మన ఇల్లు లాంటిది మరియు దానిని శుభ్రంగా మరియు ఆకుపచ్చగా ఉంచడానికి మనం నిరంతరం ప్రయత్నాలు చేయాలి…

- చెట్టే దేశ ప్రగతికి మెట్టు.

- పకృతి ఒక అందమైన స్వర్గం.

- చెట్లు ప్రగతికి మెట్లు చెట్లు జగతికి రక్ష

- మొక్కలు నాటండి! పర్యావరణాన్ని రక్షించండి.

ఇవి కూడా చదవండి :-
- మనసుకు నవ్వు తెప్పించే మంచి Smile Quotes తెలుగు లో !
- గౌతం బుద్దుని వంద భోధనలు మీ కోసం
- 100 నిజమైన జీవితం Quotes మీ అందరి కోసం !










































































