100 Best విజయ దశమి శుభాకాంక్షలు & Images మీకోసం !

0
vijayadashami wishes in telugu 2022

విజయదశమి కోట్స్ | Dasara Quotes In Telugu | Dussehra wishes in telugu | విజయ దశమి శుభాకాంక్షలు 2022

Vijayadashami wishes in telugu 2022 :- విజయ దశమి పండగ దుర్గా పూజ యొక్క ముఖ్యమైన రోజులలో ఒకటి అని చెప్పవచ్చు. దుర్గ పూజ అనేది దక్షిణ ఆసియాలోని హిందూ పండుగ. ఇది దుర్గా దేవతను ఆరాధిస్తూ జరుపుకొంటారు.

తొమ్మిది నవరాత్రుల తరువాత వచ్చే రోజే విజయదశమి. దసరాతో ముగిసే ఈ నవరాత్రి పండుగ అందరూ జరుపుకునే ఎంతో ప్రాముఖ్యమున్న సాంప్రదాయ పండుగ. ఇది అంతా కూడా అమ్మవారికి సంబంధించిన పండుగ.

కొన్ని ప్రాంతాలలో అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినా విజయవాడలో కనకదుర్గ అని, కర్ణాటకలో చాముండీ దేవి, బెంగాల్లో దుర్గ దేవి అని ఇలా వివిధ ప్రాంతాలలో వివిధ దేవతల గురించి దసరా పండుగ జరుపుతారు.

ఈ పండగ రోజులు అనేవి ముఖ్యంగా ఆదిశక్తి అమ్మవారులకి చాల ఇష్టం అయిన రోజులు. ఈ తొమ్మిది రోజులు ప్రతి రోజు ఏంతో భక్తితో పూజలు చేయడం జరుగుతుంది. అయితే హిందువులు ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారులని పూజిస్తే వాళ్ళు అనుకొనే కోరికలు నెరవేరుతాయి అని చెబుతారు.

ఈ తొమ్మిది రోజుల్లో ఎక్కడ చూసిన ఏ దేవాలయం చూసిన అమ్మ వారికి చాల అందంగా రోజుకు ఒక రూపంలో అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ తొమ్మిది రోజులో మనం నిష్టగా పూజ చేయడం వలన మనం అనుకొన్న కోరికలు కూడా ఫలిస్తాయి.

అలాగే ఈ విజయదశమి రోజే ఆయుధాలకు కూడా పూజలు చేస్తారు. వారికి ఉన్న వాహనాలు అన్ని శుభ్రం చేసి వాహనాలకి పూజలు చేస్తారు, పూజ అయిన తర్వత అందరికి మిఠాయిలు పంచుతారు.

విజయదశమి పండగ ప్రాముఖ్యత ఏమిటి ?

విజయదశమి ప్రాముఖ్యత ఏంటి అనగా,

1 ) విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన రోజు అని,

2 ) పాండవులు వనవాసం వెళ్ళే రోజుల్లో తమ ఆయుధాలను జమ్మి చెట్టు పై ఉంచి, తర్వాత తిరిగి తీసిన రోజుగా,

3 ) అలాగే జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు.

దసరా పండగాని ఏ విధంగా జరుపుకొంటారు ?

దసరా అనేది తొమ్మిది రోజుల తర్వాత వచ్చే దశమి. ఈ పండుగ నాడు అందరు ఉదయాన్నే లేచి, తల సాన్నం చేసుకొని, ఇంటిలో దేవుడుకి పూజలు చేసి, అలాగే అమ్మవారి గుడికి వెళ్లుతారు. వారికి ఉన్న వాహనాలను శుభ్రం చేసుకొని పూజ చేస్తారు.

అలాగే వారి వద్ద ఉండే ఆయుధాలకు కూడా పూజ చేసి అందరికి మిఠాయిలు పంచుతారు, అందరు కలిసి వివిధ రకాల పిండి వంటకాలు చేసుకొని ఏంతో సంతోషంగా కలిగి భోజనం చేస్తారు.

పండగ పేరుపండగ తేదిఎవరు వేడుక చేసుకొంటారుఎన్ని రోజులు జరుపుకొంటారు
విజయదశమి5 అక్టోబర్ 2022హిందువులుతొమ్మిది రోజులు అమ్మవారికి పూజలు చేస్తారు, చివరి రోజు అనగా 10 రోజున ఘనంగా వేడుకలు జరుపుకొంటారు.

 

Vijayadashami Quotes In Telugu | విజయదశమి శుభాకాంక్షలు | దసరా శుభాకాంక్షలు images 2022

దసరా శుభాకాంక్షలు 2022 కి సంభందించి సూపర్ అనిపించే కొన్ని ఇమేజెస్ కింద ఇచ్చాము. ఒకసారి చూసి నచితే మీ ఫ్రెండ్స్, బంధు మిత్రులకి షేర్ చేయండి.

  • మీకు మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు.
    vijayadashami wishes in telugu 2022
  • దేవి ఆశీస్సులతో మీరందరు సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని కోరుకొంటూ విజయదశమి శుభాకాంక్షలు.

    vijayadashami wishes in telugu 2022
    దసరా శుభాకాంక్షలు images 2022
  • దుర్గ మాత ఆశీస్సులతో అందరు సంతోషంగా ఉండాలని కోరుకొంటూ హ్యాపీ దసర.
    vijaya dashami 2022
  • ఓం సర్వరుపే సర్వేశే సర్వ శక్తి సమున్నతే భాయోభ్యస్తహి నో దేవి దుర్గ దేవి నమోస్తుతే దుర్గ మాత ఆశీస్సులతో అందరు సంతోషంగా ఉండాలని కోరుకొంటూ విజయదశమి శుభాకాంక్షలు.
    vijaya dashami 2022
  • యదేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్ధిత నమస్తే  నమస్తే   నమో నమః  దేవి ఆశీస్సులతో మీరందరు సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని కోరుకొంటూ విజయదశమి శుభాకాంక్షలు.
    vijaya dashami 2022
  • శుభప్రదమైన విజయదశమి రోజున మీ అందరికి సుఖశాంతులు, ఐశ్వర్యాలు కలగాలని కోరుకొంటూ మీ కు విజయదశమి శుభాకాంక్షలు.
    దసరా శుభాకాంక్షలు images 2022
  • ప్రకృతి విపక్తులు కరోన మహమ్మారి నుండి ప్రజలకి విముక్తి కలిగించి ప్రజలందరి జీవితాలు సుఖసంతోషాలతో నిండేలా చూడాలని కోరుకొంటూ మీ అందరి విజయదశమి శుభాకాంక్షలు.
    vijaya dashami 2022
  • ఈ విజయదశమి రోజున మీ జీవితంలో ఎన్నో ఆనందాల్ని తీసుకురావాలని కోరుకొంటూ మీకు విజయదశమి శుభాకాంక్షలు.
    vijaya dashami 2022
  • ఆ అమ్మవారి ఆశీస్సులతో మీరు మీ ఫ్యామిలీ అందరు సంతోషగా ఉండాలని కోరుకొంటూ హ్యాపీ దసర.
    vijaya dashami 2022
  • విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై, మీకుటుంబంపై ఎప్పుడు ఉండాలని కోరుకొంటూ విజయదశమి శుభాకాంక్షలు.
    vijaya dashami 2022
  • మీ జీవితంలో ఎప్పుడు చెడు చేయకుండా మంచి పనులు చేస్తూ ఉండాలని కోరుకొంటూ మీ అందరికి హ్యాపీ దసరా.
    vijaya dashami 2022
  • మీ జీవితంలో ఎప్పుడు భాదలు లేకుండా సుఖంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకొంటూ మీకు విజయదశమి శుభాకాంక్షలు.
    Vijayadashami Quotes in Telugu
  • నా ప్రియమైన మిత్రులందరి విజయదశమి శుభాకాంక్షలు.
    Vijayadashami Quotes in Telugu
  • ఆది శక్తి అమ్మవారులు అయిన వారందరి ఆశీస్సులతో మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకొంటూ హ్యాపీ విజయదశమి.
    దసరా శుభాకాంక్షలు images 2022
  • తెలుగు ప్రజలందరి నా తరుపున మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకొంటూ విజయదశమి శుభాకాంక్షలు.
    Vijayadashami Quotes in Telugu
  • మహిళలను దేవతగా పూజించే ఈ దేశంలో మహిళలపై దాడులు జరగకూడదని కోరుకొంటూ మీ అందరికి విజయదశమి శుభాకాంక్షలు.
    Vijayadashami Quotes in Telugu
  • మిత్రులందరి  దశమి శుభాకాంక్షలు ఆనందం మీ హృదయాల్లో వెల్లి విరియాలని ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకొంటూ మీరు మీ కుటుంబానికి  విజయదశమి శుభాకాంక్షలు.
    Vijayadashami Quotes in Telugu
  • చెడుపై మంచి ఎప్పుడు జయించాలని కోరుకొంటూ హ్యాపీ దసర.
    Vijayadashami Quotes in Telugu
  • నవరాత్రులను ఏంతో ఘనంగా జరుపుకొని విజయదశమి వేడుకలను కూడా ఘనంగా జరుపుకోవాలని అమ్మవారి అనుగ్రహాని పొందాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబానికి  విజయదశమి శుభాకాంక్షలు.
    Vijayadashami Quotes in Telugu
  • అమ్మలగన్న అమ్మ మనల్ని తన కడుపులో పెట్టుకొని చల్లగా చూడాలని మనందరికీ తన ఆశీర్వాదం నిత్యం అందించాలని మీకు మీ కుటుంబానికి మరియు స్నేహితులకి హ్యాపీ దసరా.
    Vijayadashami Quotes in Telugu
  • కారోనా వంటి కాలంలో మన కోరికలన్నీ తీర్చి మనకు రక్షణగా ఉండే రోజే దసరా మీకు మీ కుటుంబానికి  విజయదశమి శుభాకాంక్షలు.
    Vijayadashami Quotes in Telugu
  • మీరు చేసే ప్రతి కార్యం ఆ దుర్గ్గమ్మ ఆశీస్సులతో విజయం కావాలని విజయదశమి పండుగ రోజున మీరందరు ఆనందంగా గడపాలని మనసారా కోరుకొంటూ మీరు మీ కుటుంబ సభ్యులకి విజయదశమి  శుభాకాంక్షలు.
    Vijayadashami Quotes in Telugu
  • అమ్మవారుల అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా, సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు.
    Vijayadashami Quotes in Telugu
  • మీరు ఓర్పు మరియు తెలివితేటలతో మీకు అనుకూలంగా ఉండాలని కోరుకొంటూ, విజయదశమి శుభాకాంక్షలు.
    Vijayadashami Quotes in Telugu
  • దుర్గమ్మ మీకు మరియు మీ కుటుంబానికి శాంతి మరియు సంతోషం, శ్రేయస్సును ప్రసాదించలని కోరుకొంటూ హ్యాపీ విజయదశమి.
    Dussehra wishes in telugu
  • మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొంటూ విజయదశమి శుభాకాంక్షలు.
    విజయ దశమి శుభాకాంక్షలు 2022
  • మీ లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చిన ఆ కష్టాలు అన్ని ఎదురుకొని నిలబడి వాటిని జయించి విజయం సాధించాలని కోరుకొంటూ హ్యాపీ దసరా.
    happy dasara 2022 images
  • విజయదశమి  రోజున మీ ఇంట సుఖసంతోషాలతో ఉండాలని కోరుకొంటూ మీకు మీకుటుంబసభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
    Dussehra wishes in telugu
  • మీరు ఈ భూమి మీద ఉన్నత కాలం పర్యావరణానికి హాని చేయకుండా ఉండాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబసభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
    Dussehra wishes in telugu
  • మీరు మీ జీవితంలో కొంత మందికి సహాయం చేయాలనీ కోరుకొంటూ మీకు మీకుటుంబసభ్యులకు హ్యాపీ విజయదశమి.

    Dussehra wishes in telugu
    dasara wishes images 2022
  • మీరు జీవించి ఉన్నత కాలం ఎలాంటి జీవికి హాని చేయకుండా ఉండాలని కోరుకుంటూ హృదయ పూర్వకంగా మీకు మీ కుటుంబసభ్యులకు హ్యాపీ విజయదశమి.
    Dussehra wishes in telugu
  •  మీ లైఫ్ లో ఎవరికీ మోసం చేయకుండా జీవించాలని కోరుకొంటూ విజయదశమి శుభాకాంక్షలు.
    Dussehra wishes in telugu
  • మీ జీవితంలో ఎప్పుడు డబ్బుకి సంభందించిన బాధలు రాకుండా ఉండాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబసభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
    dasara wishes images 2022
  • మీ జీవితంలో సమస్త దేవదేవతలు మీపై ఎప్పుడు ఆశీర్వాదలు ఉండాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబసభ్యులకు హ్యాపీ దసరా.
    Dussehra wishes in telugu
  • మీ జీవితం లో ఎల్లపుడు సంతోషంగా ఉండాలని కోరుకొంటూ విజయదశమి శుభాకాంక్షలు.
    విజయదశమి కోట్స్
  • సమస్త ఆది శక్తి అయిన అమ్మవారు యొక్క ఆశీర్వాదలు మీ పై ఎప్పుడు ఉండాలని కోరుకొంటూ హ్యాపీ దసరా.

    విజయదశమి కోట్స్
    దసరా శుభాకాంక్షలు images 2022
  • దుర్గా దేవి నమోస్తుతే దుర్గా మాత ఆశీస్సులతో అందరు బాగా సుఖంగా ఉండాలని కోరుకొంటూ మీకు హ్యాపీ దసరా.

    Vijayadashami Quotes in Telugu
    దసరా శుభాకాంక్షలు images 2022
  • మీరు మీ పిల్లలతో జీవితంలో సుఖసంతోషాలతో జీవించాలని హృదయ పూర్వకంగా కోరుకొంటూ మీకు మీ కుటుంబానికి హ్యాపీ విజయదశమి.
    విజయదశమి కోట్స్
  • దసరా అనేది చెడుపైనా మంచి గెలిచినా పర్వదినం అట్టి పండుగ రోజున మీ అందరికి హ్యాపీ విజయదశమి.
    విజయదశమి కోట్స్
  • ఆదిపరాశక్తి అనుగ్రహంతో మీరంతా ఆయురగ్యలతో సంతోషంగా ఉండాలని కోరుకొంటూ అందరికి విజయదశమి శుభాకాంక్షలు.
    విజయదశమి కోట్స్
  • ఈ విజయదశమి మీకు ఆనందాలు సంతోషాలు తీసుకురావాలని అవి జీవితం అంత కొనసాగాలని ఆశిస్తూ మీకు మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు.

    విజయదశమి కోట్స్
    దసరా శుభాకాంక్షలు 2022
  • దుర్గామాత అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని ప్రతిస్తూ మీకు విజయదశమి శుభాకాంక్షలు.
    విజయదశమి కోట్స్
  • మీ కుటుంబాo లో ఎవరికీ ఎలాంటి బాధలు రాకుండా ఉండాలని కోరుకొంటూ మీకు విజయదశమి శుభాకాంక్షలు.
    దసరా పండుగ శుభాకాంక్షలు
  • మీరు ఎప్పుడు చెడుని ప్రోత్సహించుకుండా మంచినే ప్రోత్సహించలని కోరుకొంటూ మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ దసరా.

    దసరా పండుగ శుభాకాంక్షలు
    దసరా శుభాకాంక్షలు 2022

ఇవి కూడా చదవండి :-