Guru purnima quotes in telugu : గురు పూర్ణిమ అంటే గురువులను భక్తిశ్రద్ధలతో స్మరించుకునే రోజు అని అర్థం. ఏడాది గురు పూర్ణిమ జులై 13 2022 నా అంటే ఈరోజు బుధవారం నాడు వచ్చింది. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు.
గురు అనే మాటలో ” గు ” అంటే అజ్ఞానం, అంధకారం అలాగే ” రు ” అంటే తొలగించుట అని అర్థం. పూర్తిగా చెప్పాలంటే అజ్ఞానాన్ని తొలగించే వాడే గురువు అని అర్థం.
గురు పౌర్ణమి విశిష్టత : ఈ రోజున మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడి జన్మదినం. ప్రపంచం మొత్తానికి మహాభారతాన్ని పరిచయం చేసిన ఘనత ఈ వేద వ్యాసుడి సొంతం. అందుకే ఈయన జన్మదినం సందర్భంగా మన భారతదేశంలో ప్రతి ఏటా ఈ గురు పౌర్ణమిని జరుపుకుంటారు.
Guru purnima 2022 telugu : శిష్యులందరూ తమ తమ గురువులను ఈ రోజున పూజించుకుని వారి ఆశీర్వాదాలు తీసుకుంటే వారి జీవితంలో మంచి జరుగుతుందని చెప్పి ఒక నమ్మకం. అందుకే ఈ గురు పూర్ణిమణి అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో తమ గురువు వద్దకు వెళ్లి జరుపుకుంటారు.
మరి ఈ గురు పూర్ణిమ నాడు మీరు కూడా మీ గురువులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు లేదా గురు పౌర్ణిమ విషెస్ తెలపాలి అనుకుంటే ఈ కింద కొన్ని గురు పౌర్ణమి కోట్స్ ఇచ్చాము.
Guru purnima quotes in telugu | గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇన్ తెలుగు | గురు పూర్ణిమ క్కువుట్స్
1 ) అంధకారాన్ని దూరం చేసి
జ్ఞానాన్ని అందించిన
నా గురువు కు శతకోటి వందనాలు
గురు పూర్ణిమ శుభాకాంక్షలు
2 ) మీరు ఎవరి నుండి విద్య నేర్చుకున్నారో
వారికి కృతజ్ఞత తెలిపే రోజు ఈ రోజు
గురు పూర్ణిమ శుభాకాంక్షలు
3 ) గురు బ్రహ్మ గురువిష్ణు
గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురువే నమః
మీకు మీ కుటుంబ సభ్యులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు
4) వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే.
నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః
అంటూ విష్ణు సహస్ర నామాల్లో వ్యాస మహర్షిని స్తుతించారు
మీకు మీ కుటుంబ సభ్యులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు.
5) వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసాయ రూపాయ విష్ణువే
మీకు మీ కుటుంబ సభ్యులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు.
6) గురు అంటే
గు – అజ్ఞానాన్ని
రు – తొలగించు వాడు
7) మా అందరికి పాఠం చెప్పిన గురువులందరికీ హృదయ పూర్వక గురు పూర్ణిమ శుభాకాంక్షలు.
8).పవిత్రమైన గురు పూర్ణిమ రోజున
మన జీవితానికి మన గురువు అడుగుజాడలను
అనుసరిస్తామని ప్రమాణం చేసుకుందాం
గురు పూర్ణిమ శుభాకాంక్షలు.
9) మీ గురువుల యొక్క ఆశీర్వాదాలు,
బోధనల కాంతి కిరణం ఉన్నప్పుడు
మీ జీవితంలో చీకటి అనేది ఉండదు
గురు పూర్ణిమ శుభాకాంక్షలు.
10) మీరు ఇప్పుడు ఉన్న మార్గానికి కట్టుబడి ఉండండి,
మీ గురువు చూపిన మార్గాలను అనుసరించండి,
మీ జీవితంలో ప్రకాశం వస్తుంది,
మీరు మీ జీవిత నక్షత్రం అవుతారు.
గురు పూర్ణిమ శుభాకాంక్షలు.
ఇవి కూడా చదవండి :-