దీపావళి శుభాకాంక్షలు ఇలా చెప్పండి !

0
deepavali wishes in telugu images 2022

Deepavali wishes in telugu images 2022|  దీపావళి కోట్స్ | Happy diwali 2022 wishes images telugu | Diwali 2022 wishes in telugu images

Deepavali wishes in telugu images 2022 :- దీపావళి అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఈ పండుగ నాడు అందరు ఉదయాన్నే లేచి తల సాన్నం చేసుకొని, నూతన దుస్తులు ధరించి, ఇంటిలో దేవునికి పూజ చేసి, దేవాలయంకి వెళ్తారు. పండుగ నాడు అందరి ఇంటిలోన పిండి వంటలు చేసుకొని అందరు కలిసి ఏంతో సంతోషంతో కలిసి భోజనం చేస్తారు.

దీపావళి పండుగ నాడు సాయంత్రం వేళా మహిళలు అందంగా ముస్తాబు అయి వాళ్ళ ఇంటిలోన అంత దీపాలతో ఇల్లును అందంగా అలంకారం చేస్తారు. తర్వాత అందరు కలిసి ఏంతో ఆనందంతో టపాకాయలు, చిచ్చుర బుడ్డీలు, కాకర పువ్వులను వెలిగించి ఆ రోజు అంత సంతోషంతో గడుపుతారు.

అలాగే పండుగను జరుపుకోవడానికి ఒక కారణం కూడా ఉన్నాది. అది ఏంటి అంటే  రాముడు రావణుడిని సంహరించి తిరిగి  సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు ఆ రోజు ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణంలో పేర్కొన్నది.

పండగ పేరుపండగ తేదిఎవరు వేడుక చేసుకొంటారుఏ ప్రాంతంలో జరుపుకొంటారు ఎన్ని రోజులు జరుపుకొంటారు
దీపావళి24 అక్టోబర్ 2022హిందువులు, మరాటిఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక మొదలైన రాష్ట్రాలలో ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది.ఒక రోజు

దీపావళి 2022 Telugu | Deepavali quotes | Deepavali Images Telugu

 • మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దీపావళి.
  deepavali 2022
 • మీ జీవితం లో ఎప్పుడు వెలుగు ఉండాలని కోరుకొంటూ  దీపావళి శుభాకాంక్షలు.
  deepavali 2022
 • మీ లైఫ్ లో ఎప్పుడు ఎలాంటి బాధలు లేకుండా ఆనందగా ఉండాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దీపావళి.
  deepavali 2022
 •  మీ జీవితం లో ఉన్న కష్టాలు అన్ని తొలిగి పోయి మీ లైఫ్ లో ప్రకాశవంతంగా ఉండాలని కోరుకొంటూ దీపావళి శుభాకాంక్షలు.
  deepavali 2022
 • మీకు ఎలాంటి పని మొదలు పెట్టిన ఆ పనిలో మీరు విజయం సాధించాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దీపావళి.
  deepavali wishes in telugu images 2022
 • మీరు పండుగ నాడు పర్యావరణానికి ఎలాంటి హాని కలుగుజేయుకూడదు అని కోరుకొంటూ హ్యాపీ దీవాళి.
 • మీ జీవితంలో ఎలాంటి చెడు పనులు చేయకుండ ఉండాలని కోరుకొంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు.
 • మీ జీవితంలో ఎప్పుడు భాదలు లేకుండా సుఖంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకొంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దీపావళి.
 • నా ప్రియమైన స్నేహితులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
 • చెడుపై మంచి ఎప్పుడు జయించాలని హృదయ పూర్వకంగా కోరుకొంటూ హ్యాపీ దీపావళి.
 • మీకు ఎన్ని కష్టాలు వచ్చిన వాటినన్నింటినీ జయించుకుని  జీవితంలో ముందుకు పోవాలని కోరుకొంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు 
 • మీ జీవితంలో బాధలు ఉన్నాయి అని అక్కడే ఆగకుండా ఉండకుండా ఆ బాధలు అన్నింటిని  ఓడించి ముందుకు సాగాలని హృదయ పూర్వకంగా కోరుకొంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దీపావళి.
 • దీపావళి  రోజున మీ ఇంట సుఖసంతోషాలతో ఉండాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి  శుభాకాంక్షలు.
 • మీ జీవితకాలంలో  మీరు చనిపోయేలోపు కొందరికి అయిన సహాయం చేయాలనీ కోరుకొంటూ మీకు దీపావళి  శుభాకాంక్షలు.
 • మీ జీవితంలో ఎవ్వరికి కూడా మోసం చేయకుండా ఉండాలని కోరుకొంటూ హ్యాపీ దీవాళి.
 • మీరు మీ పిల్లలతో జీవితాంతం  సుఖసంతోషాలతో జీవించాలని హృదయ పూర్వకంగా కోరుకొంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దీపావళి.
 • మీ కుటుంబంలో ఎవ్వరికీ  ఎలాంటి బాధలు రాకుండా ఉండాలని కోరుకొంటూ మీకు దీపావళి  శుభాకాంక్షలు.
 • మీరు ఎప్పుడు చెడుని ప్రోత్సహింఛకుండా మంచినే ప్రోత్సహించాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబ సభ్యులకి దీపావళి  శుభాకాంక్షలు.
 • మిత్రులకు, శ్రేయోభిలాషులకి  హ్యాపీ దీపావళి.
 •  లక్ష్మి కాంతులతో సిరి ఇంట చేరంగ, వెలుగు సంపదలు మన ఇంట కురవంగా వచ్చెను దీపావళి  మిత్రులకు, శ్రేయోభిలాషులకి  హ్యాపీ దీపావళి.
 • చీకటి పై వెలుగు విజయమే ఈ దీపావళి పండుగ దుష్ట శక్తులను పారద్రోలి కొత్త  జీవితానికి స్వాగతం పలికే వెలుగుల రోజే దీపావళి పండుగ. 
 • ఈ దీపావళి సందర్భంగా లక్ష్మి దేవి మీ ఇంటిలోకి చేరి మీ జీవితంలో ఎప్పటికి వెలుగు ఇవ్వాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దీపావళి.
 • అంధకార చీకట్లను తరిమి నూతన ప్రపంచాన్ని పిలుద్దాం మన హృదయతరాల్లో దాగిన కాంతి వెలుగులని తెరుద్ధం మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దీపావళి.
 • లక్ష్మి మీ ఇంట నర్తించగా సంతోషం పాలై పొంగగా దీప కాంతులు వేలుగునియగా ఆనందంగా జరుపుకొండి దీపావళి మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దీపావళి.
 • చీకటిపై వెలుగు చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి, మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
 • ఈ దీపావళి మీ ఇంట సిరుల  పంట కురిపించాలి, మీరంతా ఆనందంగా ఉండాలనీ కోరుకొంటూ దీపావళి శుభాకాంక్షలు.
 •  జీవితమే ఒక దీపావళి, ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
 •  దీపావళి పండుగ మీ అందరి జీవితాల్లో కాంతులను నింపాలని ఆ దేవుడికి ప్రార్థిస్తూ హ్యాపీ దీపావళి. 
 • మీ ఇంటిలో సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం ఎల్లప్పుడు వెల్లివిరియాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు,
 • దివ్య కాంతుల వెలుగులు,  ఆనందాల కొలువు, సర్వదా మీకు కలుగుగాక మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
 • దీపావళి  శుభాకాంక్షలు.
 • దీపావళి చెడు పై మంచికి కలిగే విజయానికి తార్కాణం దుష్ట శక్తులని దూరం  చేసి నూతన జీవితానికి నాంది పలికే శుభ దినం మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
 • ఆనురాగాసరాలి ఆనంధరవాలి ప్రతి ఇంట జరగాలని ప్రభావించే దీపావళి మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
 • మీకు మీ కుటుంబ సభ్యులకు పర్యావరణ కాలుష్య రహిత దీపావళి శుభాకాంక్షలు.
 • మీకు మీ కుటుంబనికి వెలుగు పంచె పండుగ దీపావళి. దీపావళి శుభాకాంక్షలు.
 • చీకటి వెలుగుల రంగోలి జీవితమే ఒక దీపావళి మీకు మీ కుటుంబ సభ్యులకు  దీపావళి శుభాకాంక్షలు.
 • నా ప్రియమైన బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు.
 • దీపావళి కాంతులు మీ అందమైన జీవితంలో నింపాలని కోరుకొంటూ మీ అందరికి హ్యాపీ దీపావళి.
 • పేరు పేరున మీ అందరికి నా హృదయ పూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు.
 • మీ జీవితంలో ఎప్పుడు ఎలాంటి కష్టాలు లేకుండా, సుఖాలే ఉండాలని కోరుకొంటూ మీ అందరికి హ్యాపీ దీపావళి.
 • నా ప్రియమైన బంధువులకి, మిత్రులకి మా యొక్క హృదయ పూర్వక దీపావళి  శుభాకాంక్షలు

ఇవి కూడా చదవండి :-