• Home
  • Credit Cards
  • Finance
  • Loan Apps
  • Stock Market
  • Crypto
  • Insurance
Search
Telugu News Portal
  • Home
  • Credit Cards
  • Finance
  • Loan Apps
  • Stock Market
  • Crypto
  • Insurance
Home Daily News

అమ్మ ఒడి మీకు రాలేదా ? 13 December 2019 ఆఖరి తేది వెంటనే ఇలా చేయండి – 15000 వస్తాయి

By
Dhana
-
December 11, 2019
0
Facebook
Twitter
Pinterest
WhatsApp

    Table of Contents

    • amma vodi Correction 
      • amma vodi list download telugu : ఆంధ్ర ప్రదేశ్ లో అమలవుతున్న అతి ముఖ్యమైన jagananna amma vodi పథకం కూడా ఒకటి. ఈ పథకానికి సంబంధించిన ఆన్లైన్ ఎంట్రీ ఎప్పు డో అయిపోయింది. అమ్మ ఒడి పథకానికి సంబంధించిన amma vodi list విడుదల చేశారు. ఇది కేవలం పదవ తరగతి లోపల ఉన్న విద్యార్థులకు సంబంధించిన జాబితా. ఇంటర్మీడియట్ కు సంబంధించి ఇలాంటి జాబితా విడుదల కాలేదు. ఈ జాబితా గ్రామ సచివాలయంలో అతికించడం జరిగింది. మరి amma vodi pathakam కి సంబంధించి మీ పిల్లల పేర్లు లేకపోయినట్లయితే, అలాగే రేషన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేకపోయినట్లయితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
      • amma vodi list in telugu : ముఖ్యంగా amma vodi list లో ఈ క్రింది వివరాలు వెల్లడించడం జరిగింది.
    • amma vodi correction form
      • Amma vodi corrections- List Corrections

    amma vodi Correction 

    amma vodi list download telugu : ఆంధ్ర ప్రదేశ్ లో అమలవుతున్న అతి ముఖ్యమైన jagananna amma vodi పథకం కూడా ఒకటి. ఈ పథకానికి సంబంధించిన ఆన్లైన్ ఎంట్రీ ఎప్పు డో అయిపోయింది. అమ్మ ఒడి పథకానికి సంబంధించిన amma vodi list విడుదల చేశారు. ఇది కేవలం పదవ తరగతి లోపల ఉన్న విద్యార్థులకు సంబంధించిన జాబితా. ఇంటర్మీడియట్ కు సంబంధించి ఇలాంటి జాబితా విడుదల కాలేదు. ఈ జాబితా గ్రామ సచివాలయంలో అతికించడం జరిగింది. మరి amma vodi pathakam కి సంబంధించి మీ పిల్లల పేర్లు లేకపోయినట్లయితే, అలాగే రేషన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేకపోయినట్లయితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

    amma vodi pathakam details in telugu :

    అర్హులైన అందరికీ amma vodi పథకం ద్వారా ప్రతి సంవత్సరం 15 వేల రూపాయలు విద్యార్థుల తల్లి అకౌంట్లో జమ చేస్తారు. కొన్ని కారణాల వల్ల అప్లై చేసిన ప్రతి ఒక్కరి పేర్లు మొదటి జాబితాలో కనపడలేదు. మరి ఆ జాబితా చెక్ చేసుకు న్నతరువాత మీ పిల్లల పేర్లు లేకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా వెంటనే మీ వార్డ్ కి చెందిన గ్రామ వాలంటీర్స్ ని కలవండి. amma vodi online registration చేసేటప్పుడు మీరు ఎలాంటి డాక్యుమెంట్ సమర్పించారు ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాలంటీర్ కి కరెక్ట్ గా సబ్మిట్ చేయండి.

    అలాగే మీ పిల్లలు చదువుతున్న school హెడ్మాస్టర్ గారిని కలిసి అక్కడ ఏమైనా ammavodi corrections ఉన్నట్లయితే వెంటనే సరి చేసుకోండి. మీకు గనక రేషన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేకపోయినట్లయితే అమ్మ ఒడి పథకాన్ని కి సంబంధించిన ఫారం 2 నీ ఫిలప్ చేసి గ్రామ సచివాలయంలో సమర్పించండి. అలాగే పథకం అప్లై చేసే సమయంలో ఫారం 1 కి సంబంధించి మీ సంతకం చివర్లో ఉందో లేదో చెక్ చేసుకోండి.

    ఒక్కొక్కసారి ammavodi list లో మీ పేరు లేకపోవడానికి కారణం , మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గ ఎంటర్ చేయకపోవడం కూడా అయి ఉండొచ్చు. అందుకే ఒకసారి ఈ జాబితా క్షుణ్ణంగా పరిశీలించండి.

    amma vodi list in telugu : ముఖ్యంగా amma vodi list లో ఈ క్రింది వివరాలు వెల్లడించడం జరిగింది.

    పిల్లల పేర్లు

    తల్లి పేరు

    ఆధార్ నెంబర్

    రేషన్ కార్డు నెంబర్

    బ్యాంక్ అకౌంట్ నెంబరు

    బ్యాంక్ అకౌంట్ పేరు

    బ్యాంకు అకౌంటు ఐ ఎఫ్ ఎస్ సి కోడ్

    పైన చెప్పినవన్నీ మరి ఒకసారి చెక్ చేసుకోండి.

    amma vodi correction form

    amma vodi scheme portal ద్వారా ammavodi పథకానికి అప్లై చేయాలి అనుకున్న వాళ్లు ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలి. మీకు గనక ఈ రెండిట్లో ఏది లేకపోయినా ప్రత్యేకంగా తయారు చేయబడిన ఫారం 2 ని ఫిలప్ చేయాలి. ఈ ఫారం టు మీ గ్రామ వాలంటీర్ దగ్గర లభిస్తుంది. రేషన్ కార్డు లేని వాళ్ళకి సపరేట్ ఫారాం 2 అలాగే ఆధార్ కార్డు లేని వాళ్ళకి సపరేట్ రఫారం 2 ఇస్తారు. మరి ఈ ఫారం లో ఇలాంటి డీటెయిల్స్ పూర్తి చేయాలో కింద ఇచ్చారు.

    Amma vodi corrections- List Corrections

    తల్లి లేనట్లయితే- గార్డియన్ పేరు, గార్డియన్ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ కార్డు ,రేషన్ కార్డ్ ఇవ్వాలి.

    గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే- ఆదాయపు పన్ను filing, సొంత నాలుగు చక్రాల వాహనం వివరాలు, సొంత భూమి వివరాలు ఇవ్వాలి.

    ఈ వివరాలన్నీ మీరు కరెక్ట్ గా పూర్తి చేసి ఈ నెల అంటే డిసెంబర్ 11 నుండి డిసెంబర్ 13 లోపల గ్రామ వాలంటీర్ కి లేదా మీ పిల్లల స్కూల్ కి సంబంధించిన మాస్టర్ గారికి సమర్పించాలి. వాళ్లు amma vodi ap gov in login లో సరైన డీటెయిల్స్ తో amma vodi scheme కి మళ్ళి apply చేస్తారు. ఇదంతా అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 18 లోపల అమ్మ ఒడి పథకానికి సంబంధించిన రెండవ జాబితాను విడుదల చేస్తారు. అందులో పేర్లు ఉన్నవో లేవు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చే 15000 రూపాయలు మీ అకౌంట్ లో పడతాయి.

    మరి amma vodi list లో పేరు లేకుంటే మళ్లీ ఎలా అప్లై చేయాలి, అలాగే అమ్మ ఒడి పథకానికి సంబంధించిన amma vodi list correction ఎలా చేయాలో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏమైనా అయితే కామెంట్లో తెలుపగలవు, కచ్చితంగా నేను నివృత్తి చేస్తా.

    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleAP Tailor scheme అప్లై చేయాలంటే ఇవి తప్పనిసరి-లేకుంటే 10 వేలు రావంతే
      Next articleDwakra mahila latest news – అక్క చెల్లెళ్ళకు CM Jagan బంపర్ ఆఫర్-డిసెంబర్ 30 చివరితేది
      Dhana
      Dhana
      Hi this is Dhanunjay. I'm a digital creator and blogger who writes about finance, Crypto Currency, Credit Cards and personal growth. With years of experience in blogging and YouTube, I can simplifies complex topics into easy, actionable insights for readers.

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      ap free gas details telugu 2024

      AP లో ఉచిత గ్యాస్ ని ఎలా తీసుకోవాలి?

      india papulation 2024 telugu

      144 కోట్లకు చేరిన భారతదేశ జనాభా.. నిజమా కాదా?

      Prathap Pothan Passes Away Biography

      ప్రతాప్ పోతేన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొందం !

      ivana trump passes away

      ఇవానా ట్రంప్ బయోగ్రఫీ గురించి పూర్తి వివరాలు తెలుసుకొందం !

      ca final results may 2022

      CA ఇంటర్ 2022 ఫలితాలను ఎలా చెక్ చేయాలి ?

      godavari water level at bhadrachalam

      భద్రచలం మీద గోదావరి నది ఉగ్రరూపం !

      #dearnothing twitter trending news telugu

      Nothing కంపనీ కి బుద్ధి చెప్పిన మన తెలుగు YouTuber !

      TS SSC Results 2022

      తెలంగాణాలో పదోతరగతి స్టూడెంట్స్ ఫలితాలు నేడే విడుదల !

      TS SSC Results 2022 Date

      తెలంగాణాలో పదో తరగతి ఫలితాల విడుదల తేది !

      Sign in
      Welcome! Log into your account
      Forgot your password? Get help
      Password recovery
      Recover your password
      A password will be e-mailed to you.

      LEAVE A REPLY Cancel reply

      Log in to leave a comment

      Latest Posts

      • భారతదేశంలో గోల్డ్ ధర ఎవరు నిర్ణయిస్తారు? | Factors, Calculation, 2025 Gold Price Guide !
      • విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాలు | CPRI Notification 2025
      • డిగ్రీ ఉంటే చాలు జాబ్ పక్కా వస్తుంది |NMDFC Notification 2025
      • AP వైద్య కళాశాలలో భారీగా ఉద్యోగాలు | MED Notification 2025
      • యునియన్ బ్యాంకు లో భారీగా ఉద్యోగాలు | Union Bank Notification 2025
      • ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు | CSIR-NAL Notification 2025
      • భారీగా డేటా ఎంట్రి ఆపరేటర్ ఉద్యోగాలు | APCOS Notification 2025
      • 10th అర్హతతో అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు | BSI Notification 2025
      • జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీస్ లో జాబ్స్ | Dental Technician DEIC Notification 2025

      Archives

      TeluguNewsPortal.Com లో మీకు ఏ విషయాలు తెలుస్తాయి ?

      1. క్రెడిట్ కార్డులు, లోన్లు, బ్యాంకింగ్ అప్డేట్స్
      2. స్టాక్ మార్కెట్ & క్రిప్టో కరెన్సీ సమాచారం
      3. ఇన్సూరెన్స్ & ఫైనాన్స్ టిప్స్
      4. రోజు విజిట్ చేసి కొత్త విషయాలు తెలుసుకోండి.
      5. మీ ఆర్థిక భవిష్యత్తు కోసం విశ్వసనీయ సమాచారం.
      • Home
      • About Us
      • Contact Us
      • Disclaimer
      • Privacy Policy
      © All Rights reserved TeluguNewsPortal.com