Table of Contents
anganwadi jobs in ap | Anganwadi recruitment 2020 ap
రాష్ట్ర వ్యాప్తంగా anganwadi jobs in ap సంబంధించి చి జిల్లాల వారీగా నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో మొత్తం 5905 అంగన్వాడి పోస్టులకు గాను దరఖాస్తులను ఆహ్వానించిన ప్రభుత్వం ఇప్పుడు ఈ పోస్టులకు ఇంటర్వ్యూలను వారి వారి జిల్లా లో నిర్వహిస్తోంది. ఇదంతా కూత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన కమిటీల ద్వారా జరుగుతుంది. మరి ఇంటర్వ్యూలు అభ్యర్థుల సౌకర్యార్థం వారి రెవెన్యూ డివిజన్ లో నిర్వహిస్తున్నారు.
మరి 5905 అంగన్వాడీ పోస్టులలో 4007 అంగన్వాడీ హెల్పర్లు, 430 మినీ అంగన్వాడీ వర్కర్లు, 1468 మెయిన్ అంగన్వాడీ వర్కర్ల పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి ఈ పోస్టులు కన్నీటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ చాలా జిల్లాలో ఇప్పటికే పూర్తికాగా, మరికొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు.
Anganwadi posts in anantapur 2020
అనంతపురం జిల్లాలో సోమవారం నుండి ఇ కలెక్టర్ అధ్యక్షతన 654 పోస్టులకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మరి ఈ పోస్టులకు గాను 3102 దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా అంగన్వాడి పోస్ట్ లకు కనీస విద్యార్హత పదవ తరగతి గా ప్రభుత్వం నిర్ణయించింది. అంటే పదవ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ అంగన్వాడీ పోస్టులకు అర్హులు అన్నమాట.
anganwadi workers salary 2020 in ap
ఈ అంగన్వాడీ పోస్టులలో పని చేసేవారికి మెయిన్ అంగన్వాడీలో వర్కర్లకు 11 వేల ఐదు వందల రూపాయలు, మినీ అంగన్వాడీ లో వర్కర్లకు ఏడు వేల రూపాయల చొప్పున వేతనాన్ని చెల్లించనున్నారు. హెల్పర్ లకు కూడా ఏడు వేల చొప్పున వేతనాన్ని అందజేస్తారు.
ముఖ్యంగా అంగన్వాడి పోస్ట్ లకు సంబంధించిన భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది.ఎందుకంటే ఈ పోస్టులో ఇంటర్వ్యూలు అన్ని కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదు.
anganwadi jobs in ap 2020 notification
ముఖ్యంగా రాష్ట్రంలో మెయిన్ అంగన్వాడీలో 48,770 మంది వర్గాలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 47302 మంది మాత్రమే ఉన్నారు. ఇక మిగిలిన 1468 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అలాగే మెయిన్ అంగన్వాడీల్లో 48 వేల 770 హెల్పర్ లకు బదులుగా 44 వేల 763 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 4007 హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అలాగే మినీ అంగన్వాడీ లో 6835 వర్కర్లకు గాను 6407 మంది ఉన్నారు.మిగిలిన 430 మంది భర్తీ కి కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ వివరాలన్నింటినీ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృతిక శుక్ల పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు భర్తీ ప్రక్రియను సజావుగా జరిగేటట్లు చూస్తూ ఉంటారు.
Anganvadi job I’m interested
I want anganvadi job I’m interested
Su
I want anganvadi job iam very intrested plese