జ (J) అక్షరం తో మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థం !

0
Baby Boys Names Starting With J In Telugu

Baby Boys Names Starting With J In Telugu | జ అక్షరం తో మొదలైయే అబ్బాయి ల పేర్లు 

Baby Boys Names Starting With J In Telugu :– మీరు మీ చిన్న పిల్లలకు జ అక్షరం మిద పేరు పెట్టాలి అనుకొంట్టునారా ?  అయ్యితే కింద ఇచ్చిన పట్టికలో జ అక్షరానికి సంభందించిన పేర్లు పేర్కొనడం జరిగినది మీరు చూసి నీకు నచ్చితే సెలెక్ట్ చేసుకొని మీ బాబు కి పెట్టుకొండి.  

Baby Boys Names In Telugu | జ అక్షరం తో మగ పిల్లల పేర్లు     

S.NO.పేర్లు అర్థాలు 
1.జాక్ష్కుబేరుడు
2.జిషూదేవుడు
3.జినావిష్ణువు
4. జెరామ్గెర్ట్రూడ్ సోదరుడు
5. జాస్మర్ఫేమస్ అయినవాడు
6.జాస్దేవుడు దయ కలవాడు
7.జానుఆత్మ, జన్మస్థలం
8.జైమిన్తన హృదయం మరియు మనస్సుపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడు
9.జయన్విజయం, మంచి పాత్ర
10.జిష్ణువిజయవంతమైన
11  .జిమిత్ఇతరుల హృదయాలను గెలుచుకున్న వ్యక్తి
12.జేష్మోక్షం
13.జైవిజయం
14.జీవ్సజీవంగా
15.జగన్విశ్వం
16.జనక్రాజు
17.జానవ్మనిషిని రక్షించడం
18.జతిన్సాధువు
19.జాతన్పోషణ
20.జావిన్వేగంగా
21.జీవంజీవితం యొక్క పూర్తి
22.జీవిన్జీవితం ఇవ్వాలని
23.జాహ్నుఒక రిషి
24.జైటిక్విజయం
25.జైవిక్స్వచ్ఛమైన & దైవిక
26.జాలార్క్సూర్యుని చిత్రం
27.జాజిమ్గొప్ప & ప్రసిద్ధ
28.జేషన్స్పష్టమైన
29.జ్యేష్విజేత
30.జానుఆత్మ, జీవ శక్తి
31.జహాన్ప్రపంచము, విశ్వం
32.జూహ్నోఒక రూషి, ప్రాచీనమైన రుషి పేరు
33.జలాద్నీరు ఇవ్వడం
34.జలీల్గౌరవించబడిన,
35.జమాల్అందగాడు, న్యాయముగా ఉండే వాడు
36.జనక్సృష్టి కర్త, తండ్రి
37.జానావ్పురుషులను రక్షించడం
38.జాతాన్పోషణ
39.జతిన్శివుడు
40.జావిన్వేగముగా
41.జీవాఆత్మ, జీవితం, సజీవముగా.
42.జీహన్దేవుని ప్రపంచము
43.జతిన్పాలించే వ్యక్తీ
44.జీయాన్పుర్జజన్మ, చంద్రుని పేరు
45.జోహల్సత్య రాజు
46.జయ కర్విజయ్ గని
47.జన మేయరాజు పేరు
48.జై దీప్కాంతి విజయం
49.జయ కిరణ్విజయ్ కిరణము
50.జ్యోతి రంజన్సంతోషమైన జ్వాలా
51.జయ చంద్చంద్రుని విజయం
52.జానకి దాస్సేవకుడు
53.జగ దీప్ప్రపంచం యొక్క వెలుగు
54.జగ జీత్ప్రపంచాన్ని జయించిన వాడు
55.జగమోహన్జగత్మోహాని జయించిన వాడు
56.జగన్నారాయణనారాయణుడు
57.జగేష్విశ్వ ప్రభువు
58.జలందర్నీటిని పట్టుకోను వాడు అంటే మేఘం
59.జనార్ధన్ప్రజలకు సహాయం చేసే వాడు
60.జశిత్రక్షకుడు
61.జస్సాల్శ్రీ కృష్ణుడు
62.జస్వంత్విజేత యశ్వంత్, విజయము కల వాడు
63.జస్వీర్నాయకుడు
64.జగపతివిశ్వ ప్రభువు
65.జగన్నాథ్ప్రపంచ ప్రభువు
66.జాగేస్వర్ప్రపంచ దేవుడు
67.జైదీప్వెలుగుకు విజయము
68.జయ కృష్ణశ్రీ కృష్ణుని విజయం
69.జై రామ్శ్రీ రాముని విజయం
70.జస్విక్విజయం
71.జైతిక్దేవుడు
72.జై శంకర్శివుని విజయం
73.జల భూషణ్నిటి ఆభరణం
74.జలేంద్రనిటి ప్రభువు
75.జనిత్విజేత
76.జస్వంత్ప్రసిద్ద, విజయ వంతమైన
77.జయ పాల్రాజు, విష్ణువు, బ్రహ్మ దేవుడు
78.జయ రాజ్రాజ్యం యొక్క విజయం
79.జయంత్విజయవంతమైన, నక్షత్రం
80.జయ శేకర్విజయ శివుడు
81.జయ సూర్యనిర్వ హించే వాడు
82.జయ వర్ధన్లక్ష్యం
83.జీవిత్జీవితములో శక్తి వంత మైన జీవితము కొరకు జీవించే వాడు
84.జీవంష్జీవితములో భాగం
85.జీవాంత్జీవితము సజీవముగా
86.జులియర్విలువైన
87.జీయంష్గుండె జీవితములో ఒక భాగం
88.జీనేంద్రజీవితము యొక్క విజయం
89.జీతేష్విజయ్ ప్రభువు
90.జీతేన్విజయ దేవుడు
91.జేతేందర్శక్తివంత మైన మనిషి
92.జేతేంద్రఇంద్రుని జయించిన వాడు
93.జీవేశ్జీవితం
94.జవిన్జీవితాన్ని ఇవ్వడానికి
95.జ్ఞాన్ దీప్జ్ఞానం యొక్క కాంతి
96.జోషేఫ్ఫలవంతమైన జీవితం కల వాడు
97.జేష్ఠపెద్ద వాడు, ఉత్తముడు,
98.జ్యోతి రామ్శ్రీ రాముని వెలుగు
99.జ్యోహన్శివుడు
100.జ్వలిన్శివుడు

Baby Boys Names Starting With J In Telugu :- మీరు ఇంత వరకు జ అక్షరం మిద పేర్లు చూసినారు కదా, మీకు ఇంకా వేరు వేరు అక్షరం మిద పేర్లు కావాలి అంటే కింద ఇచ్చిన లింక్స్ ద్వారా మీరు చూడవచ్చు.  

ఇవే కాక ఇంకా చదవండి