Baby Girls Names Starting With M In Telugu | మ అక్షరం తో మొదలైయే అమ్మాయి ల పేర్లు
Baby Girls Names Starting With M In Telugu:- మీకు మా అక్షరం తో ఆడపిల్లల పేర్ల కోసం వెతుకు ఉన్నారా అయ్యితే మీకు అంత శ్రమ వాదు ఇక్కడ ఇచ్చిన పట్టికలో మ అక్షరం తో అమ్మాయి పేర్లు పేర్కొనడం జరిగినది, మీరు చూసి మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకోండి.
Baby Girl Names In Telugu | మ అక్షరం తో ఆడపిల్లల పేర్లు
S.NO. | పేర్లు | వాటి అర్థాలు |
1. | మాధవి | అందమైన పువ్వులతో కూడిన లత |
2. | మహా | మెరుస్తోంది |
3. | మాయ | భ్రమ |
4. | మేహా | తెలివైన |
5. | మాన్య | అంగీకరించు |
6. | మెహల్ | మేఘం |
7. | మిషా | చిరునవ్వు |
8. | మహిమ | అద్భుతం |
9. | మిహికా | పొగమంచు |
10. | మికులా | అందం |
11. | మోలినా | వేరు నుండి పెరిగే చెట్టు |
12. | మాళవిక | అందమయిన గృహం |
13. | మహి | భూమి, ప్రపంచం |
14. | మణి | ఆభరణము, మంత్రం, డైమెండ్ |
15. | మధు | అందమైన, తీపి, పదునుగా |
16. | మమత | ప్రేమ, ఆప్యాయత |
17. | మంజుల | ఆనంద కరమియన్ |
18. | మేధా | తెలివిఅయిన, మేదస్సు, జ్ఞానం |
19. | మేఘ | వర్షం, మేఘాలు |
20. | మిన్ను | ఆకాశము, మెరుపు |
21. | మీరా | శ్రీ కృష్ణుని భక్తురాలు |
22. | మిత్ర | స్నేహితురాలు |
23. | మోనాల్ | పక్ష్మి |
24. | మొన్వి | శాంతి |
25. | మదుర | తీపి |
26. | మహతి | గొప్ప శక్తి, దేవుని దయ |
27. | మహిజ | కుమార్తె, మహిమలతో జన్మించిన |
28. | మహతి | సమాచారము |
29. | మైత్రీ | స్నేహం |
30. | మాలిని | సుగంధం, తీపి, సువాసన |
31. | మయూరి | నెమలి అందం |
32. | మేఘన | మేఘము, ఆకాశము |
33. | మోహిని | చాల అందమైన, మంత్రం ముగ్దుల్ని చేయడం |
34. | మోహిత | ఆకర్షించ బడిన |
35. | మోతిక | ముత్యం లాంటిది |
36. | మోనాలిస | అందమైన స్త్రీ |
37. | మౌనిక | స్పష్టంగా |
38. | మానస | ఒక నది, నిర్మలముగా |
39. | మీనాక్షి | లక్ష్మి దేవి, దుర్గా దేవి |
40. | మాలతి | సహాయం చేయడానికి ఇష్ట పడే వ్యక్తీ |
41. | మనన్య | అర్హతలు కలిగిన |
42. | మనీష | తెలివైన, కోరికలు గల |
43. | మంజరి | పుష్ప గుచ్చం |
44. | మంజీరా | ఒక నది పేరు |
45. | మిత్రా దేవి | సత్యదేవత |
46. | మృణాళిని | తెలివైన కమలం |
47. | మౌల్య | కల్సి ఉండడం |
48. | మొహన శ్రీ | ఆకర్షించ బడిన, మనోహరమయిన |
49. | మోహన ప్రియ | ప్రేమ గల, ఆకర్షించ బడిన, మనోహరమయిన |
50. | మీథులా | అందమయిన |
51 . | మిశిత | లక్ష్మి దేవికి మడురమియన్ వ్యక్తీ |
52. | మేఘ మాల | మేఘాల్ శ్రేణి |
53. | మౌలిష | చాల తెలివియన్ |
54. | మన్విత | గౌరవమియన్ |
55. | మనోరిత | మనసు యొక్క కోరిక |
56. | మనుశ్రీ | లక్ష్మి దేవి |
57. | మణి చంద్రిక | చంద్ర కాంతి |
58. | మణి మాల | ముత్యాల తీగ |
59. | మణి చంద్రిక | చంద్రుని కాంతి |
60. | మహిత దేవి | గొప్పదనము |
61. | మధు రాణి | తేనెటీగల రాణి |
62. | మదు బాల | తేనే ఈటీ |
63. | మదు ప్రియ | తేనే అంటే ఇష్టం |
64. | మాధవి లతా | పుష్పించే లతా |
65. | మదు బిందు | తేనే చుక్క |
Baby Girls Names Starting With M In Telugu:- మీరు ఇంత వరకు మ అక్షరంతో గల అమ్మాయి పేర్లు విసిట్ చేసారు కదా, మీకు ఇంకా వేరు వేరు అక్షరాలలో పేర్లు కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్స్ ద్వారా ఓపెన్ చేసి మీరు చూడవచ్చు.
ఇవి కూడా చదవండి :-