మ(M) అక్షరం తో ఆడపిల్లల పేర్లు వాటి అర్థాలు !

0
Baby Girls Names Starting With M In Telugu

Baby Girls Names Starting With M In Telugu | మ అక్షరం తో మొదలైయే అమ్మాయి ల పేర్లు 

Baby Girls Names Starting With M In Telugu:- మీకు మా అక్షరం తో ఆడపిల్లల పేర్ల కోసం వెతుకు ఉన్నారా అయ్యితే మీకు అంత శ్రమ వాదు ఇక్కడ ఇచ్చిన పట్టికలో మ అక్షరం తో అమ్మాయి పేర్లు పేర్కొనడం జరిగినది, మీరు చూసి మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకోండి.

Baby Girl Names In Telugu | మ అక్షరం తో ఆడపిల్లల పేర్లు     

S.NO.పేర్లువాటి అర్థాలు
1.మాధవిఅందమైన పువ్వులతో కూడిన లత
2.మహామెరుస్తోంది
3.మాయభ్రమ
4.మేహాతెలివైన
5.మాన్యఅంగీకరించు
6.మెహల్మేఘం
7.మిషాచిరునవ్వు
8.మహిమఅద్భుతం
9.మిహికాపొగమంచు
10.మికులాఅందం
11.మోలినావేరు నుండి పెరిగే చెట్టు
12.మాళవికఅందమయిన గృహం
13.మహిభూమి, ప్రపంచం
14.మణిఆభరణము, మంత్రం, డైమెండ్
15.మధుఅందమైన, తీపి, పదునుగా
16.మమతప్రేమ, ఆప్యాయత
17.మంజులఆనంద కరమియన్
18.మేధాతెలివిఅయిన, మేదస్సు, జ్ఞానం
19.మేఘవర్షం, మేఘాలు
20.మిన్నుఆకాశము, మెరుపు
21.మీరాశ్రీ కృష్ణుని భక్తురాలు
22.మిత్రస్నేహితురాలు
23.మోనాల్పక్ష్మి
24.మొన్విశాంతి
25.మదురతీపి
26.మహతిగొప్ప శక్తి, దేవుని దయ
27.మహిజకుమార్తె, మహిమలతో జన్మించిన
28.మహతిసమాచారము
29.మైత్రీస్నేహం
30.మాలినిసుగంధం, తీపి, సువాసన
31.మయూరినెమలి అందం
32.మేఘనమేఘము, ఆకాశము
33.మోహినిచాల అందమైన, మంత్రం ముగ్దుల్ని చేయడం
34.మోహితఆకర్షించ బడిన
35.మోతికముత్యం లాంటిది
36.మోనాలిసఅందమైన స్త్రీ
37.మౌనికస్పష్టంగా
38.మానసఒక నది, నిర్మలముగా
39.మీనాక్షిలక్ష్మి దేవి, దుర్గా దేవి
40.మాలతిసహాయం చేయడానికి ఇష్ట పడే వ్యక్తీ
41.మనన్యఅర్హతలు కలిగిన
42.మనీషతెలివైన, కోరికలు గల
43.మంజరిపుష్ప గుచ్చం
44.మంజీరాఒక నది పేరు
45.మిత్రా దేవిసత్యదేవత
46.మృణాళినితెలివైన కమలం
47.మౌల్యకల్సి ఉండడం
48.మొహన శ్రీఆకర్షించ బడిన,  మనోహరమయిన
49.మోహన ప్రియప్రేమ గల, ఆకర్షించ బడిన,  మనోహరమయిన
50.మీథులాఅందమయిన
51 .మిశితలక్ష్మి దేవికి మడురమియన్ వ్యక్తీ
52.మేఘ మాలమేఘాల్ శ్రేణి
53.మౌలిషచాల తెలివియన్
54.మన్వితగౌరవమియన్
55.మనోరితమనసు యొక్క కోరిక
56.మనుశ్రీలక్ష్మి దేవి
57.మణి చంద్రికచంద్ర కాంతి
58.మణి మాలముత్యాల తీగ
59.మణి చంద్రికచంద్రుని కాంతి
60.మహిత దేవిగొప్పదనము
61.మధు రాణితేనెటీగల రాణి
62.మదు బాలతేనే ఈటీ
63.మదు ప్రియతేనే అంటే ఇష్టం
64.మాధవి లతాపుష్పించే లతా
65.మదు బిందుతేనే చుక్క

Baby Girls Names Starting With M In Telugu:- మీరు ఇంత వరకు మ అక్షరంతో గల అమ్మాయి పేర్లు విసిట్ చేసారు కదా, మీకు ఇంకా వేరు వేరు అక్షరాలలో పేర్లు కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్స్ ద్వారా ఓపెన్ చేసి మీరు చూడవచ్చు.

ఇవి కూడా చదవండి :-