Baby Girls Names Starting With O In Telugu | ఓ అక్షరం తో అమ్మాయి ల పేర్లు
Baby Girls Names Starting With O In Telugu : అమ్మాయి ల పేర్లు పెట్టాలి అంటే చాల మంది ఇతర మార్గాల ద్వారా వెతుకుతారు, అలాగే ఓ అక్షరం తో పేర్లు దొరకడం అంటే చాల కష్టం, అయ్యితే ఇక్కడ ఓ అక్షరం తో అమ్మాయి ల పేర్లు పేర్కొనడం జారినది, ఓ అక్షరం తో అమ్మాయి పేర్లు గల కావాలి అంటే కింద ఇచ్చిన పట్టికలో మీరు చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు.
Baby Girl Names In Telugu | ఓ అక్షరం తో ఆడపిల్లల పేర్లు
S.NO. | పేర్లు | వాటి అర్థాలు |
1. | ఓవియా | పెయింటింగ్ |
2. | ఓవి | చక్కని |
3. | ఓవియామతి | చంద్ర కళ |
4. | ఓవియా | అందమైన డ్రాయింగ్ |
5. | ఓవ్య | అందమైన డ్రాయింగ్ |
6. | ఒమిషా | చిరునవ్వు |
7. | ఒనెల్లా | కాంతి |
8. | ఒనాలికా | చిత్రం |
9. | ఓని | ఆశ్రయం |
9. | ఓజల్ | దృష్టి |
10. | ఓజస్వి | దైర్యం గల |
11. | ఓజస్విని | మెరుస్తోంది |
12 . | ఒమైరా | నక్షత్రం |
13. | ఒమాజా | ఆధ్యాత్మిక ఐక్యత యొక్క ఫలితం |
14. | ఓమల | జన్మ |
15. | ఓమక్షి | శుభ నేత్రుడు |
16 . | ఓమల | భూమికి పవిత్రమైన పదం |
17. | ఓషధి | మందు |
18. | ఓంవతి | ఇంటి శక్తిని కలిగి ఉండటం |
19. | ఓం శ్రీ | దేవుని కలయిక |
20. | ఒమిష | జనన మరణ దేవత |
21. | ఓం కరేస్వరి | పార్వతీ దేవి |
22. | ఓం వతి | ఓం యొక్క శక్తిని కలిగి ఉండటం |
23. | ఒర్పిత | సమర్పణ |
24. | ఒస్మా | వేసవి కాలం |
25. | ఓంకారి | కాంతి |
26. | ఓమ్యా | ప్రాణదాత |
27. | ఒనాలికా | చిత్రం |
28. | ఓపర్ణ | పార్వతి |
29. | ఓషీ | దైవ సంబంధమైన |
Baby Girls Names Starting With O In Telugu : ఇక్కడ A నుండి z వరకు అన్ని రకాల అమ్మాయి పేర్లు, అబ్బాయి పేర్లు కలవు. ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీరు అన్ని వివధ రకాల పేర్లు మీరు చూడవచ్చు. తెలుగు న్యూస్ పోర్టల్. కాం ఇక్కడ అన్ని రాకల పేర్లు మీకు అందుబాటులో కలవు.
ఇవే కాక ఇంకా చదవండి