బిగ్ బాస్;ఎలిమినేట్ అవుతున్న;అతడు;

0

బిగ్ బాస్.12 వారాలు ముగింపు దశకు చేరినప్పటికీ,ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.ఇప్పటివరకూ తొమ్మిది మంది ఎలిమినేషన్ అయ్యారు.మరొకరు కూడా ఎలిమినేషన్  అవుతున్నారు.మహేష్ బిగ్ బాస్ హౌస్ ను వీడనున్నాడని సోషియల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక నామినేషన్ రౌండ్లో వరుణ్, రాహుల్, ఉన్నందున బాబా భాస్కర్, శ్రీముఖి, ఫ్యాన్స్ ఓట్లు మహేష్ కు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.బిగ్ బాస్ ఈ వారమంతా గడిచిపోయింది.ఈ విషయం మహేష్ కు కూడా ఇప్పటికే అర్థమైపోయింది.అందుకే డబల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అని లెక్కలు వేసుకుంటున్నాడు ఒకవేళ వెళ్లిపోయిన నాతోపాటు ఇంకొకరు రావాల్సిందేనని పట్టుబడుతున్నాడు. మరి మహేష్ అనుకున్నట్లు డబల్ ఎలిమినేషన్ ఉంటుందా.లేకపోతే మహేష్ ఒక్కడే బిగ్ బాస్ కు గుడ్ బాయ్ చెప్తాడా.అన్నది ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో తెలుస్తుంది.