బిగ్ బాస్ ; సీజన్3 లో టైటిల్ ఎవరు గెలుచుకున్నారు.

0

బిగ్ బాస్; ఇంక మరో మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికీ ఇంకా 8 మంది కంటెస్టెంట్స్ ఇంట్లో మిగిలి ఉన్నారు. అందులో చాలామంది వచ్చే రెండు వారాల్లో బయటకి రావడం ఖాయం గా  కనిపిస్తుంది అయితే ప్రస్తుతం పోటీ మాత్రం ముఖ్యంగా ముగ్గురు మధ్య ఉంది అనిపిస్తుంది. వాళ్లలోనే ఎవరో ఒకరు టైటిల్ గెలుచుకోవడం సహజంగా కనిపిస్తుంది అంటున్నారు తెలుగు ప్రజలు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3  లో అందరి కంటే ముందు టైటిల్ రేసులో ఉన్నది యాంకర్ శ్రీముఖి నే. ఈమెకు బయట ఫ్యాన్స్ ఫాలో ఇంగ్ చాలా భారీగా పెరిగిపోయింది. ఖచ్చితంగా ఈసారి టైటిల్ కొట్టాలని ఆసక్తితో కనిపిస్తుంది. యాంకర్ శ్రీముఖి. ఈ ముగ్గురిలో ఎవరూ టైటిల్ గెలుచుకుంటారు. చూడాలి  యాంకర్ శ్రీముఖి టైటిల్ కొట్టాలని కసితో కనిపిస్తుంది.