A To Z బేబీ బాయ్స్ నేమ్స్ మీ అందరి కోసం !

0
Boy Names In Telugu

Table of Contents

Baby Boy Names In Telugu | మగ పిల్లల పేర్లు | Baby Boy Names In Telugu 2022

Boy Names In Telugu :- చాల మంది మగపిల్లలకి పేర్లు పెట్టడం కోసం వేరు వేరు మార్గాలను వెతుకుతారు. కొంత మంది  అయితే ఇతరులు పెట్టిన పేరు వారు పెట్టడానికి ఇష్టపడరు. అలాగే వారి అబ్బాయికి పెట్టె  మరొకరికి ఉండకుండా అని చూస్తారు. అయితే అలా ఆలోచన చేసే వారందరి కోసం సూపర్ బేబీ బాయ్స్ నేమ్స్ తెలుసుకుందాం. A To Z పేర్లతో పాటు వాటి అర్థాలను కూడా తెలుసుకుందాం.

  మగ పిల్లల పేర్లు లిస్ట్ | అబ్బాయి పేర్లు | అబ్బాయి పేర్లు తెలుగు

కింద ఇచ్చిన పట్టికలో బేబీబాయ్స్ నేమ్స్ A To Z ఇవ్వడం జరిగినది.

ఏ తో  మొదలయ్యే అబ్బాయి పేర్లు | baby boy names starting with a letter

కింద ఇచ్చిన పట్టికలోA అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noA అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.అరుల్దీవించబడిన వ్యక్తి,
2.ఆశయ్అర్థం లేదా సారాంశం
3.ఆశిష్దీవెనలు
4.ఆస్తిక్దేవుడు
5.ఆత్రేయఒక ఋషి పేరు
6.ఆతీష్ డైనమిక్ వ్యక్తి
7.ఆయుష్మాన్సుదీర్ఘ జీవితంతో
8.అబధ్యఎవర్ విక్టోరియస్
9.అబలశక్తిలేని వారు
10.అబలెందుపౌర్ణమి
11.ఆత్మజ్ఆత్మ నుండి జన్మించిన వారు
12.అభిజిత్కృష్ణుని పేరు
.13.అభయ్నిర్భయం కలిగిన వారు
14.అభిమన్యుఆత్మ గౌరవం
15.అభిరాంశివుడు
16.అజాత్పుట్ట నీది
17.అమలేశ్స్వచమైన వారు
18.అమరేంద్రదేవతల రాజు
19.అమర్నాథ్శివుడు
20.అభంరీష్ఆకాశపు రాజు
21.అభినిర్భయ
22.అహాన్ఉదయించే వారు
23.అజర్భగవంతుడు
24.ఆనంద్సంతోషం
25.అల్లునక్షత్రం
26.అమిల్అమూల్యమైన
27.అనెక్చాల
28.అనుప్ప్రతిభ కలవాడు
29.అరుల్సూర్యుడు
30.అక్షక్కన్నీరు
31.అటల్మెంచుకోవడం
32.అశోక్రాజుపేరు
33.అరణ్నీతివంతుడు
34.ఆరావ్శాంతి కలవాడు
35.ఆర్యశక్తివంతమైన వారు
36.అంజిహనుమంతుడు
37.అనిల్గాలి
38.అనిత్మంచి మనసు కలవారు
39.అమీర్నాయకుడు
40.అలోక్శివుని పేరు
41.ఆంక్ఒక చెట్టం

బ తో  మొదలయ్యే మగపిల్లల పేర్లు | baby boy names starting with letter b telugu

కింద ఇచ్చిన పట్టికలో B అక్షరంతో మొదలయ్యే బాయ్స్ పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noB అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.బాలాజీబలమైన వారు
2.బాలకుమార్యవ్వనవంతుడు
3.బాలంబుశంభుని కుమారుడు
4.బాలమోహనపిల్లలను ఆకర్షించు వారు
5.బాలమురుగన్ప్రభువు
6.బాలమణియంగ్ జ్యువెల్
7.బాలన్ ఉత్సాహంగా
8.బాలనాథ్ప్రభువు
9.బాలరవిఉదయించే సూర్యుడు
10.బలార్క సూర్యుడు
11.బజరంగ్హనుమంతుని పేరు
12.బజినాథ్శివుడు
13.బకుల్పువ్వు
14.బాల కృష్ణయువ కృష్ణ
15.బాల గణపతిప్రియమైన బిడ్డ
16.బాల గోవింద్శిశువు కృష్ణ
17.బాల శంకర్యువ శివుడు
18.బల బాధ్రుడుబలరాముడికి మరొక పేరు
19.బాల మురళికృష్ణుడి కి మరొక పేరు
20.బబలనాథ్బలానికి ప్రభువు
21.బాలరవిఉదయించే సూర్యుడు
22.బలదేవ్అధికారంలో ఉన్న ప్రభువు
23.బన్సివేణువు
24.బనుష్పాట
25.బరతాన్రామాయణంలో ఒక పాత్రా
26.బాబామధుర సందేశం
27.బాలువండర్ మ్యాన్
28.భీమ్శక్తివంతమైన
29.బాబాన్విజేత
30.బాదల్మేఘం
31.భాషాఅపరిచితులు
32బెన్నికుడి చేతి నుండి జన్మించిన వారు
33.బన్సి లాల్మొదటి ప్రభువు
34.బన్వారిశ్రీ కృష్ణుడు
35.బర్బరికగిరిజల జుట్టు
36.బరింధ్రమహా సముద్రం
37.బర్నఓదార్పు పుత్రుడు
38.బసంత్వసంతం
39.బాధ్రకధైరవంతుడు
40.బాధ్రాష్అందమైన కళ్ళు
41.బాధ్రసేనుడుమంచి
42.బాధ్రయుమంచి జివితని గడుపుతుంది
43.భగతభక్తుడు
44.భాగేశ్లార్డ్ ఆఫ్ రిచ్ నెస్
45.భూపాల్రాజు
46.భూపతిభూమికి ప్రభువు
47.భూపేన్ప్రపంచ ప్రభువు
48.భూపతిభూమికి ప్రభువు
49.భూరివసుచాలా సంపద ఉన్నవాడు
50భువ్ఆకాశం, స్వర్గం
51.భువవాతావరణం, అగ్నికి మరో పేరు
52భువన్ప్రపంచం
53.భువనేష్ప్రపంచానికి అధిపతి విష్ణువు
54.భువన్యుభూమిని కలిగియున్నది
55భువపతివాతావరణానికి ప్రభువు
56.భువిస్వర్గం
57.బిబెక్మనస్సాక్షి
58.బిబిన్ఆలోచించడం ఇష్టం
59.బిభాస్ఒక రాగం
60.బిభావసుసూర్యుడు
61.బిజల్మెరుపు

చ తో  మొదలయ్యే బాయ్స్ పేర్లు | baby boy names starting with letter c 

కింద ఇచ్చిన పట్టికలో C అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noC అక్షరంతో మగపిల్లల పేర్లు అర్థం 
1.చంద్రకుమార్చంద్రుడు
2.చంద్రమోహన్చంద్రుడిలా ఆకర్షణీయంగా ఉండు వారు
3.చంద్రన్చంద్రుడు
4.చంద్రనాథ్చంద్రుడు
5.చంద్రప్రకాష్చంద్రకాంతి
6.చంద్రపీడ్శివుని పేరు
7.చంద్రరాజ్చంద్రకిరణము
8.చంద్రసేన్చంద్రుని యోధులు
9.చంద్రశేఖర్శివుడు
10.చంద్రత అమృతము
11.చక్రవర్తిన్శక్తివంతమైన
12.చక్రవాకగుర్రటి నోరు కలిగి ఉన్నవారు
13.చక్రసంవరంఒక బుధుడు
14.చక్రవృథాకర
15.చంక్రధర్శగుర్రటి కన్ను
16.చక్రభుత్దిస్కష్ బేరార్
17.చంద్రఎర్రటి ముత్యం
18.చంద్రభానుచంద్రుడు
19.చాహల్ప్రేమించు
20.చహెల్మంచి ఉల్లాసమైన
21.చైతాల్తెలివైనవాడు
22.చైతన్యజీవితం
23.చాజు ఆశ్రమం
24.చక్రదేవ్విష్ణువు
25.చక్రధర్విష్ణువు
26.చక్రపాణివిష్ణువు
27.చక్రవర్తిరాజు
28.చంపక్ఫ్లవర్
29.చంద్రాక్నెమలి ఈక
30.చంద్రమౌళికిరింతంగా చంద్రుడు
31.చంద్రధాన్చందమామ వెలుతురు
32.చంద్ర శేఖర్శివుడు
33.చపాల్శ్రీఘ
34.చారిత్చరిత్ర
35.చతురతెలివైన
36.చవిలకరఅందమైన ప్రదర్శన
37.చేలన్అందమైన సరసు
38.చెలియన్సంపన్న
39.చెల్లకనివిశిష్టమైన
40.చెల్లా కుమార్విలువైన
41.చెల్లా ముత్తువిలువైన  ముత్యం
42.చెల్లా పేరుమల్విలువైన
43.చెల్లా తురైవిలువైన
44.చెల్లపాన్దేవుడు
45.చేమల్పరిపునమైన
46.చేమేలివిలువైన పదాలు
47.చేరనధాన్చేర నివాసాలలో నుండి
48.చేరలతాన్ఒక చేర రాజు
49.చెట్టిమనసు
50.చేవల్ కోడియోన్మురుగన్ దేవుడు
51.చాత భుజ్విష్ణువు
52.చిదంబరవేల్మురుగన్ దేవుడు
53.చిదంబరంశివుని నివాసాలలో ఒకటి
54.చిధర్తబిగ్ సేల్
55.చిమన్ఉత్రుకత
56.చినార్ఒక అందమైన చెట్టు పేరు
57.చిన్న దురైయువరాజు
58.చిన్న పండిపండియ యువరాజు
59.చిన్నయన్యువరాజు
60.చిన్న వెల్మురుగన్ దేవుడు
60.చింత్యఆలోచించి దగినది
62.చిరంజీవ్చిరంజివుడు
63.చిరంతాన్చిరంజివుడు
64.చితేష్విలువైన
65.చిత్రాక్వినియోగానికి బట్టి
66.చిత్రాల్రంగు రంగులు
67.చొక్కన్దేవుడు శివన్
68.చొక్కా నాధన్దేవుడు శివన్
69.చోళ నాధన్చోళ రాజు చోళ దేశం నుండి
70.చోళ యరాసన్గార్డెన్స్ రాజు
70.చుడార్తెలివైన
72.చుడార్ మదితెలివైన
73.చుధమనితెలివైన
74.చావ్వనుడుఒక సెయింట్ పేరు
75.చామీకరబంగారం
76.చముహరనౌక
77.చంద్ర భాషచంద్రుని వాలే తెలివైన
78.చంద్రమృతఅమృతం
79.చంద్రిజ్త్చంద్రుని వద్ద జయించిన వారు
80.చావిల్ల కరఅందమైన ప్రదర్శన
81చెల్ల కానీవిలువైన
82.చెల్లా ముత్తువిలువైన
83.చేలప్పన్విలువైన
84.చెన్ని మలేమురుగన్ దేవుని
85.చిన్న కిల్లిచిన్న చిలుక
86.చిత్రాక్ చిరుత

డ తో  మొదలయ్యే అబ్బాయి పేర్లు | baby boy names starting with letter d in telugu

కింద ఇచ్చిన పట్టికలో D అక్షరంతో మొదలయ్యే అబ్బాయి పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noD అక్షరంతో మగపిల్లల పేర్లు అర్థం 
1.దేవమదనదేవతలను సంతోష పెట్టేవారు
2.దేవమిధదేవుడు పుట్టించాడు
3.దేవమిధుషదేవతలచే ప్రసాదించబడినది
4.దేవమిశ్రాదైవిక మిశ్రమం
5.దేవమిత్రదేవునికి స్నేహితుడు
6.దేవన్దేవుడిలా
7.దేవానంద్దేవతల ఆనందం
8.దేవన్నదేవతలకు భోజనం పెట్టారు
9.దేవాంగ్దేవుని నుండి
10.వరహాదేవతలకు యోగ్యుడు
11.దేవదేవుని కుమారుడు
12.ధోనిరాజు
13.దాసుశక్తివంతమైన
14.దేవదాస్దేవుని సేవకుడు
15.దేవాంగ్దేవుని భాగం
16.దేవాంక్దైవభక్తి గల
17.దర్పక్ప్రేమ దేవుడు
18.దీరన్సాధకుడు
19.డానిష్తెలివిగా ఉండాలి
20.దాన్వీర్ధార్మికమైనది
21.దైవిక్దేవుని దయ వలన
22.దక్షప్రతిభావంతులైన
23.డబీట్యోధుడు
24.దైత్యుడుకాని ఆర్యుడు
25.దృవఒక నక్షత్రం పేరు
26.దురాన్మ న్ని కై న
27.దిలీప్ఒక రాజు
28.ధ్యానంఏకాగ్రత
29.డేవిడ్ప్రియమైన వారు
30ధృవ్నమ్మకమైన
31.దేవాజ్దేవుని నుండి
32.డెవిన్కవి పేరు
33.ధనుసంపద మనిషి
34.దత్తుగొప్ప స్నేహితుడు
35.దయాల్దయగల
36.దర్శశ్రీకృష్ణుడు
37.దారున్చెక్క వంటి గట్టి
38.దారుక్కృష్ణుని రథసారధి
39.దత్తమంజూరు చేసింది
40.దక్ష్పరిపూర్ణ జీవి
41.డామన్నియంత్రించేవాడు
42.దంతాప్రశాంతత
43.డ్రవీదేవుని కిరణాలు
44.దివిక్ధైర్యవంతుడు
45.ధనిత్దయ
46.దాసుశక్తివంతమైన
47.డ్రోన్ప్రముఖ మహాభారత పాత్ర
48.దాసుత్యాగం చేయడం
49.దివేష్దేవతల ప్రభువు
50.దేవ్చిరంజీవుడు
51.దర్శిక్గ్రహించువాడు
52.దైవాంశదేవుని కుటుంబం
53.దృవంసహించే ధ్వని
54.దర్శ్బ్రహ్మదేవుని కుమారుడు
55.ధృతిధైర్యం
56.దేవాన్ష్దేవుని భాగము
57.దక్షిత్శివుడు
58.డాషిన్ప్రశాంత హృదయం
59.దామోదర్కృష్ణుడు
60.దారుక్కృష్ణుని రథసారధి
61.దారుణ్హార్డ్
62.దన్యాల్ప్రవక్త
63.దర్శ్కృష్ణుడు
64.దర్శక్ప్రేక్షకుడు
65.దశరథ్రాముడి తండ్రి
67.దౌలత్సంపద
68.దబీతయోధుడు
69.దహనరుద్రుడు
70.దైవ్యాదైవ సంబంధమైన
71.దారుణకఠినమైన హిందూ పురుషుడు
72.దయాదాకొడుకు
73.దయాకరదయగల శివుడు
74.దయాకరాకరుణామయుడు
75.దయానిధిదయ యొక్క నిధి గృహం
76.దయాసాగరమంచి హృదయం కలవాడు
77.దయాశంకరదయగల శివుడు
78.దీనానాథపేదల ప్రభువు
79.దహనరుద్రుడు
80.దైత్యఆర్యవంతుడు

ఈ తో  మొదలయ్యే మగపిల్లల పేర్లు | baby boy names starting with e in telugu

కింద ఇచ్చిన పట్టికలో E అక్షరంతో మొదలయ్యే అబ్బాయి పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noE అక్షరంతో మగపిల్లల పేర్లు అర్థం 
1.ఈశాంత్విష్ణువు
2.ఈషార్మంచి వారు
3.ఈశ్వర్శివుడు
4.ఈశ్వర్దత్దేవుని బహుమతి
5.వ్యవాన్విష్ణువు
6.ఈసన్కోరిక
7.ఈక్రమ్గౌరవం
8.ఈహాన్సూర్యుడు
9.ఈసన్జార్జ్
10.ఈషాన్శివుడు
11.ఈతాన్బలమైన
12.ఈశాన్కోరిక
13.ఈశ్వన్నాదేవుడు
14.ఈశ్వరశివుడు
15.ఈధాష్ఆనందం
16.ఈల మాణిక్ఒక మణి పేరు
17.ఈల పియాన్ప్రేమించే వ్యక్తి
18.ఇహన్ఉహించాబడినది
19.ఈడోప్రేవేశించే మార్గం
20.ఈశార్ఆశీర్వాదం
21.ఈతాన్బలమైన
22.ఈదిక్వైద్యం
23.ఈధాష్సంతోషం
24.ఈక్రంగౌరవం
25.ఏకాక్ష్ఒక కన్ను కలవారు
26.ఎకతాన్శ్రద్ధ గలవారు
27.ఎలిష్దేవుడు
28.ఎలాంగోతమిల్ రచయిత పేరు
29.ఏకాక్ష్శివుడు
30.ఎత్తాన్ఊపిరి
31.ఏషుస్వచాత
32.ఏకవిష్ణువు
33.ఎడ్విన్విలువైన

F తో  మొదలయ్యే అబ్బాయి పేర్లు | baby boy names starting with F in telugu

కింద ఇచ్చిన పట్టికలో F అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noF అక్షరంతో మగపిల్లల పేర్లు అర్థం 
1.ఫారిస్ సామర్థ్యం కలవారు
2.ఫరాజ్సమానమైనది
3.ఫరీద్వెడల్పు
4.ఫరూహ్సంతోషం
5.ఫరూఖ్వివక్ష యొక్క శక్తి
6.ఫర్వేజ్విక్టరీ మ్యాన్
7.ఫాటీన్తెలివైన
8.ఫతేవిజయం
9.ఫాతిక్క్రిస్టల్
10.ఫిటాన్తెలివైన వారు
11.ఫ్రానీఆనందం
12.ఫటిక్క్రిస్టల్
13.ఫెనిల్ఫ్రెంచ్ పువ్వు పేరు
14.ఫ్యానిష్పాము పేరు
15.ఫణీశ్వర్సర్పములకు ప్రభువు
16.ఫ్రాన్సిస్ఉచితం
17.ఫినైల్ఒక పువ్వు పేరు
18.ఫ్యానిష్పాము పేరు
19.ఫ్రావాష్సంరక్షకుడు
20.ఫణీంద్రవిశ్వ సర్ప శేష్
21.ఫిరోజ్ఒక రాజు పేరు
22.ఫదేయ్కాధైర్యవంతుడు
23.ఫణిపాము
24.ఫ్రానీసంతోషంగా
25.ఫజార్యుద్ధం
26.ఫల్గుసుందరమైన
27.ఫాలిష్భారతీయ తులిప్
28.ఫిరోజ్ఒక రాజు పేరు
29.ఫైసల్న్యాయమూర్తి
30పైజ్లాభం
31.పజ్వల్కళాత్మకమైన
32.పల్గుసుందరమైన
33.పాలిష్భారతీయ తులిష్
34.ఫణిసర్పని  ధరించిన వాడు
35.ఫిని భూషన్పాముని పట్టుకొనే వారు
36.పనిష్శివుడు
37.ఫణింద్రవిశ్వ సర్ఫం
38.ఫరాఆనoదం
39.ఫనిశ్వర్ఫాములకి ప్రభువు
40.పారిన్ఆశీర్వదించు వారు
41.ఫణి భూషన్శివుడు
42.ఫేనిల్నురుగు
43.ఫజర్యుధం
44.ప్రవాష్సంరక్షణ ఇచ్చువారు
45.ప్రభాస్అందమైన
46.ఫణింద్రశివుడు
47.ఫణిపాము
48.పనిష్శివుడు
49.ఫనిశ్వర్వాసుకి
50.ఫతేవిజయం
51.ఫజర్ఎదురుకోవడం
52.ప్రానిష్ఉచితం
53.ప్రావాష్దేవతల పేరు
54.ఫతిక్ప్రనాతకం
55.ఫనిక్శివుడు
56.ఫని కుమార్పాము యొక్క పేరు
57.ప్రణవ్అందమైన
58.ప్రజ్వాల్ నాథ్ఉదయించే వారు
59.ప్రభాకర్స్పష్టమైన
60.పవన్గాలి

G తో  మొదలయ్యే అబ్బాయి పేర్లు | baby boy names starting with G in telugu

కింద ఇచ్చిన పట్టికలో G అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noG అక్షరంతో మగపిల్లల పేర్లు అర్థం 
1.గాంగేయగంగ యొక్క
2.గంగోడకగంగా నది నీరు
3.గంగోల్ విలువైన
4.గానిన్అందరికి పరిచయం ఉన్న వ్యక్తి
5.గంజన్ నిశ్శబ్దం
6.గన్మాన్యగౌరవం
7.గౌసిక్బుద్ధ భగవానుడు
8.గన్మయ్విశిష్టమైనది
9.గర్గఎద్దు
10.గౌరవ్ గౌరవించండి
11.గతిక్వేగంగా
12.గిరిక్శివుడు
13.గహన్విష్ణువు
14.గాడిన్శ్రీకృష్ణుడు
15.గురుప్రీత్గురువుకు నచ్చింది
16.గురుదాస్గురు సేవకుడు
17.గురుదత్గురువు ద్వారా ప్రసాదించబడింది
18.గురుప్రసాద్నిశబ్ధం గల వారు
19.గురుశరణ్గురువు శరణు
20.గుణగుణాలతో ప్రసాదించాడు
21.గుంజన్ప్రతిధ్వని
22.గన్‌మాయ్సద్గుణవంతుడు
23.గున్వంత్సద్గుణవంతుడు
24.గుర్బక్ష్గురువు వరము
25.గురుదీప్దేవుని దీపం
26.గిర్వాన్దేవుని భాష
27.గిరిబాల్పార్వతీ దేవి
28గోభిల్సంస్కృత పండితుడు
29.గోరఖ్ఆవుల కాపరి
30.గోరల్ప్రీతికరమైన
31.గ్రిష్మ్వేడి
32.గుల్షన్పూల తోట
33.గుననాథ్బుద్ధిమంతుడు
34.గుల్వంత్అందమైన పువ్వు
35.గుల్జార్తోటమాలి
36.గాలిబ్అద్భుతమైన
37.గిరిజనందన్గణేశుడి కుమారుడు
38.గిరిక్శివుడు
39.గిరివర్శ్రీకృష్ణుడు
40.గీత్మ్పాట
41.గణగణేష్ దేవుడు
42.గానోన్నిశ్శబ్దం యొక్క దేవుడు
43.గీతాంశ్పాటలో భాగం
44.గధాదర్విష్ణువు
45.గిరిరాజ్పర్వతాల రాజు
46.గోరఖ్ఆవుల కాపరి
47.గేవీవైట్ ఫాల్కన్
48.గుపిల్రహస్యం
49.గాలిబ్విక్టర్
50.గాగుల్స్స్వర శ్రుతులు
51.గనక్జ్యోతిష్యుడు
52.గౌరీష్శివుడు
53.గుణవ్గూన్ కీ అధికారి
54.గాలావ్పూజించడానికి
55.గోరల్మనోహరమైన
56.గుర్వీర్గురువు యొక్క యోధుడు
57.గుర్విందర్గురువు
58.గురురాజ్గురువులందరికి దేవుడు
59.గ్వాలిపాగర్వంగా ఉండడం
60.గురుత్తమ్ది గ్రేటెస్ట్ టీచర్
61.గుర్వీర్గురువు యొక్క యోధుడు
62.గుర్విందర్గురువు
63.గురురాజ్మాస్టర్ ఆఫ్ టీచర్
64.గురుదత్గురువుగారి బహుమతి
65.గురుమూర్తిగురువు విగ్రహం
66.గురుప్రసాద్గురువుగారి ఆశీస్సులు
67.గురుశరణ్గురువు వద్ద శరణు
68.69.గురుసాయిటీచర్
70గురుప్రీత్గురువుగారి ప్రేమ
71.గురువుటీచర్
72.గురుచేత్గురువాక్యంపై అవగాహన ఉన్నవాడు
73గురుదాస్గురు సేవకుడు
74.గురుదేవాఅందరికి మాస్టర్
75.గుంజన్తేనేటిగా
76.గన్‌మాయ్సద్గుణవంతుడు
77.గున్వంత్సద్గుణవంతుడు
78.గుపిల్ఒక రహస్యం
79.గురుదీప్గురువు యొక్క కాంతి
80.గుర్దిట్టాగురువు అనుగ్రహంతో పుట్టినవాడు
81.గుర్లీన్గురువులో లీనమైనవాడు
82.గుణకర్ప్రాచీన రాజు
83.గుణకేతుమంచి ఉద్దేశం ఉన్న వ్యక్తి
84.గుందీప్శ్రేష్ఠత యొక్క దీపం
85.గుణాలన్పుణ్యంతో నిండిన వారు
86.గుణసాగర్బ్రహ్మ దేవుడు
87.గుణవర్గుణాలలో ఉత్తముడు

H తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with h in telugu |  మగ పిల్లల పేర్లు

కింద ఇచ్చిన పట్టికలో H అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noH అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.గంబీర్తీవ్రమైన
2.గణదళం
3.గణపతివినాయక
4.గణరాజ్వంశానికి ప్రభువు
5.గాంధిక్పరిమళ ద్రవ్యాలు కలిగి ఉన్నారు
6.గాంధర్సువాసన
7. గంగేష్శివుడు
8.గన్మాన్య గౌరవం
9.గౌసిక్బుద్ధ భగవానుడు
10.గాథిన్కథ చెప్పేవాడు
11.హరన్మంచివారు

i తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with  i telugu |  మగ పిల్లల పేర్లు

కింద ఇచ్చిన పట్టికలో I అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noI అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.ఇబాన్గణపతి దేవుడు
2.ఇదాస్పతివాన దేవుడు
3.ఇందరేష్విష్ణువు మరియు ఇంద్రుడు
4.ఇమాన్గొప్పతనము
5.ఇందవీర్నీలి రంగు తామర పువ్వు కల వాడు
6.ఇంద్రార్జున్శక్తి కల వాడు
7.ఇశాంత్అందమైన బాలుడు 
8.ఈశ్వర్శక్తి వంత మైన దేవుడు
9.ఇవాన్సూర్యుడు
10.ఐయంగర్శ్రీ కృష్ణుడు
11ఐలేష్భూమి
12ఇబ్రహీంఅల్లా
13ఇర్వీన్తాజా నీరు మరియు పచ్చదానము
14ఇసాక్ నవ్వే వాడు
15ఇయాతీకాన్ఆరాధించు
16ఇభాన్గణేష్
17ఇజయ్విష్ణువు
18ఇలిసాభూమి రాజు
19ఇల్లాన్యవ్వన
20ఇందుజ్బుధ గ్రహం
21ఇనేష్బలమైన రాజు
22ఇషాంక్హిమాలయ శిఖరం
23ఇషాంత్ శివుడు 
24ఇష్మిత్దేవుని ప్రేమికుడు
25అయ్యప్పఅయ్యప్ప దేవుడు
26ఇవలిక సంపన్న కొడుకు
27ఇవాన్ దేవుని బహుమతి
28ఇరవాజ్నిటి  నుండి పుట్టిన వాడు
29ఇంద్రుడుఇంద్రుడి బహుమతి
30ఇందు భూషణ్చంద్రుడు
31ఇందులాల్వెన్నెల 
32సింధుభారతదేశం
33ఇందుశేఖర్చంద్రుడు మరియు శివుడు 
34ఇయాళ్వానన్చాలా సాధారణ వ్యక్తి 
35ఐరిన్యోధుల రాజు
36ఇర్హంప్రేమించ దగిన
37ఇషిత్పాలించాలని కోరుకోనేవాడు
38ఐంకరన్గణపతి 
39ఇరాజ్లార్డ్ హనుమాన్

j తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with  j telugu |  మగ పిల్లల పేర్లు

కింద ఇచ్చిన పట్టికలో j అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noj అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.జహాన్ప్రపంచం
2.జగేష్లోక ప్రభువు
3.జైవిజేత
4.జలాల్కీర్తిని కలవాడు
5.జలేంద్రనీటికి ప్రభువు
6.జలీల్పూజనీయమైనది
7.జనార్దనప్రజలకు సహాయం చేసేవాడు
8.జపేష్కీర్తనలకు అధిపతి అయిన శివుడు
9.జస్వంత్ప్రసిద్ధి
10.జావేద్చిరంజీవుడు
11జాక్ష్కుబేరుడు
12జిషూదేవుడు
13జినావిష్ణువు
14జెరామ్గెర్ట్రూడ్ సోదరుడు
15జాస్మర్ఫేమస్ అయినవాడు
16జాస్దేవుడు దయ కలవాడు
17జానుఆత్మ జన్మస్థలం
18జైమిన్తన హృదయం
19జయన్విజయం
20జిష్ణువిజయవంతమైన
21జిమిత్ఇతరుల హృదయాలను గెలుచుకున్న వ్యక్తి
22జేష్మోక్షం
23జైవిజయం
24జీవ్సజీవంగా
25జగన్విశ్వం
26జనక్రాజు
27జానవ్మనిషిని రక్షించడం
28జతిన్సాధువు
29జాతన్పోషణ
30జావిన్వేగంగా
31జీవంజీవితం యొక్క పూర్తి
32జీవిన్జీవితం ఇవ్వాలని
33జాహ్నుఒక రిషి
34జైటిక్విజయం
35జైవిక్స్వచ్ఛమైన
36జాలార్క్సూర్యుని చిత్రం
37జాజిమ్గొప్ప
38జేషన్స్పష్టమైన
39జ్యేష్విజేత
40జాను జీవ శక్తి
41జహాన్ప్రపంచము, విశ్వం
42జూహ్నోఒక రూషి
43జలాద్నీరు ఇవ్వడం
44జలీల్గౌరవించబడిన
45జమాల్అందగాడు
46జనక్సృష్టి కర్త,
47జానావ్పురుషులను రక్షించడం
48జాతాన్పోషణ
49జతిన్శివుడు
50జావిన్వేగముగా
51జీవాఆత్మ
52జీహన్దేవుని ప్రపంచము
53జతిన్పాలించే వ్యక్తీ
54జీయాన్పుర్జజన్మ
55జోహల్సత్య రాజు
56జయ కర్విజయ్ గని
57జన మేయరాజు పేరు
58జై దీప్కాంతి విజయం
59జయ కిరణ్విజయ్ కిరణము
60జ్యోతి రంజన్సంతోషమైన జ్వాలా
61జయ చంద్చంద్రుని విజయం
62జానకి దాస్సేవకుడు
63జగ దీప్ప్రపంచం యొక్క వెలుగు
64జగ జీత్ప్రపంచాన్ని జయించిన వాడు

K తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with  K telugu |  మగ పిల్లల పేర్లు

కింద ఇచ్చిన పట్టికలో K అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noK అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.కౌంతేయకుంతీ పుత్రుడు
2.కౌసర్స్వర్గం
3.కౌశల్పర్ఫెక్ట్
4.కౌశిక్విశ్వామిత్ర మహర్షి
5.కౌస్తుభంవిష్ణువు యొక్క రత్నం
6.కౌస్తువ్విష్ణువు
7.కవన్నీరు
8.కావెల్లోటస్
9.కవిఒక కవి
10.కవిరాజ్వైద్యుడు
11కబీర్ దాస్భక్తుని పేరు
12కమల కాంత్విష్ణువు
13కమల కర్విష్ణువు
14కరుణ శ్రీవిష్ణువు
15కరుణాకర్దయ గల వాడు
16కరుణానిధికరుణ నిండిన వాడు
17కళ్యాణ్శుభప్రదమైన
18కవీంద్రకవులకు రాజు
19కంచన్ రావుబంగారం
20కాశీనాథ్శంకరుడు
21కాశ్యప్భూమి
22కష్యాబ్జ్ఞానీ పేరు
23కిరణ్వెలుగు
24కిరీటిఅర్జునుడు
25కిషన్శ్రీ కృష్ణుడు
26కిషోర్సూర్యుడు
27కీర వాణిఒక రాగం పేరు
28కీర్తన్ఆరాధాన
29కీర్తి కుమార్కీర్తి వంతుడు
30కీర్తి కృష్ణకృష్ణుని గొప్పదనం
31కీర్తి నాథ్ప్రముఖ వ్యక్తీ
32కపిలకర్దమముని
33కపిలాచార్యవిహ్నువు
34కపిల్ఆవు
35కపిల్ దేవ్సూర్యుడు
36కపీంద్రహనుమంతుడు
37కపేష్సుగ్రీవుడు
38కపోత రాముడుశిభి చక్రవర్తి కుమారుడు
39కమల నయనకమలము విం కన్నులు కలవాడు
40కమల నాథ్విష్ణువు
41కపిల్ నాథ్విష్ణు మూర్తి
42కమలాకర్విష్ణువు
43కమలాక్షుడుమహా రాజు
44కమలేందర్విష్ణు నామము
45కమలేస్వర్శ్రీ మహా విష్ణువు
46కమలేశ్విష్ణువు
47కమల్కమలము
48కమల్ కాంత్సూర్యుడు
49కమల్నయన్తామర కన్ను
50కమల్రాజ్పరిపూర్ణత
51కమల్ హసన్బ్రహ్మ
52కమిల్సంపూర్ణమైన
53కమూల్సంగీత రాగం పేరు
54కమ్యాల్ జీత్కమలం
55కరునశంకర్దయ గల వాడు
56కరుణామయదయామయుడు
57కరుణ సాగర్సాగరం లాంటి కరుణ కల వాడు
58కరునేష్కరుణ మయుడు
59కరుణ్దయ గల వాడు
60కర్కార్శశిశు పాలుని కుమారుడు
61కర్ణకుంతి దేవి ప్రథమ కుమారుడు
62కర్ణ దేవ్వాయువు
63కర్ణిమహా రాజు
64కర్ణుడుసూర్య భగవానుని పుత్రుడు
65కర్ణేకర్ణుడు
66కర్నముడుబ్రాహ్మ చే సృస్టించ బడే వాడు
67కర్మచేయు పని
68కలంకాష్సింహం
69కలకపృషుడుఒక రూషి
70కలాష్పవిత్ర కుండ
71కలేశ్అన్నింటికీ ప్రభువు
72కల్కిమహా తప్పసు చేసిన రాక్షస స్త్రీ
73కల్పనాథ్కల్పనాథుడు
74కల్పేష్దేవుడు
75కల్లోల్ఆనంద పరుచు
76కళాధర్కళలు కల వాడు
77కళానిధిచందమామ
78కళ ప్రకాష్కల అనే ప్రకాశం కల వాడు
79కళ్యాణ్శుభప్రదమైన
80కవీంద్రకవులకు రాజు
81కవీశ్కవుల రాజు
82కహోదుడుఅష్టావక్రుని తండ్రి
83కంచన్ రావుబంగారము
84కాంతారావుసుందరమైన
85కాంతిలాల్ప్రకాశవంతమైన
86కాంత్విష్ణు
87కంబోజ్అలుచిప్ప

L తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with L telugu | మగ పిల్లల పేర్లు లిస్ట్

కింద ఇచ్చిన పట్టికలో L అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noL అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.లింగేషణ్శివన్దేవుడు
2.లియాన్అందమైన
3.లోచన్కన్ను
4.లోహితప్రేమతో కలిగా వ్యక్తి
5.లోక ప్రదీప్గౌతమ బుద్దుడు
6.లోమాష్ఒక ఋషి
7.లుహిత్ఒక నది పేరు
8.లుకేష్సామ్రాజ్యానికి రాజు
9.లూసాకుంకుమపువ్వు
10.లవ్ కుమార్రాముని కవల కొడుకు
11లక్షిత్విశిష్టమైన
12లావిన్సువాసన
13లిషన్నాలుక భాష
14లలిత్ఆకర్షణీయమైన
15లతీఫ్సౌమ్యుడు
16లోకేందర్భూమి రాజు
17లోహిత్మృదువైన హృదయం
18లూకాస్కాంతిని తెచ్చేవాడు
19లుహిత్ఒక నది పేరు
20లలిత్పదును
21లక్ష్మీనాథ్విష్ణువు
22లోచన్కన్ను
23లోకేష్ప్రపంచానికి రాజు
24లోషిత్చాలా ప్రేమ
25లోహితాక్ష్విష్ణువు
26లడ్డుదేవత, స్వచ్హత, తీపి వస్తువు
27లహార్సున్నితమయిన
28లక్ష్యలక్ష్యం
29లఘున్శీఘ్ర
30లక్ష్యన్యసాదించే వాడు
31లక్షిన్శివుడు
32లక్షిట్ గమ్యం
33లక్షణుడుశ్రీ రాముని సోదరుడు
34లక్ష్మి ధర్విష్ణువు
35లక్ష్మి గోపాల్విష్ణువు
36లక్ష్మి పతివిష్ణువు
37లక్ష్మి శ్రీనివాస్వెంకటేశ్వర స్వామి
38లలిత్ఆకర్షణీయమైన
39లలిత చంద్రుడుఅందమైన చంద్రుడు
40లలిత్అందమయిన వాడు
41లలిత్ కుమార్అందమయిన వాడు
42లలిత్ మోహన్ఆకర్షణీయమైన
43లంకేష్శ్రీరాముని
44లస్విక్దేవుడు
45లతేష్కొత్త
46లాతిరామ్రాముడు పేరు
47లతీఫ్సున్నితమైన
48లవన్విధేయతలో ఒకటి
49లవిక్తెలివైన
50లక్షణ రావునిర్వచించాల్సి ఉంది
51లక్ష్మి పతిసంపద
52లిఖిత్రాయడం
53లిక్షిట్వ్రాశారు

M తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with M telugu | మగ పిల్లల పేర్లు లిస్ట్

కింద ఇచ్చిన పట్టికలో M అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noM అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.మధుపతివసంత గురువు
2.మధుపుష్పఒక వసంత పుష్పం
3.మధుర్తీపి
4.మాద్రిమాన్ఆకర్షణ
5.మధుసూధన్శ్రీకృష్ణుడు
6.మధుతనమత్తెక్కించేది
7.మధ్వ అందమైనది
8.మహాదేవ్శివుడు
9.మదుర్ఒక పక్షి
10.మహాన్గొప్ప
11మికుల్సహచరుడు
12మిలాప్యూనియన్
13మానస్ఆధ్యాత్మిక ఆలోచన
14మహీంశివుడు
15మివాన్దేవుని సూర్యకిరణాలు
16మిహిత్భారతీయ పురాణాల ప్రకారం సూర్యుని పేరు
17మాఘ్హిందూ మాసం పేరు
18మనేష్మనస్సుకు ప్రభువు
19మోహిన్ఆకర్షణీయమైన
20మంజునాథశివుడు
21మణి కంటఈశ్వరుడు
22మహేశ్వరనీలకంటుడు
23మోహన్మనోహర్ మియన్
24మనోహరుడుఈశ్వరుడు
25మన్విక్గర్వముగా ఉండే
26మన్విత్సూర్యుడు,
27మదన్మన్మథుడు
28మహా దేవాశివుడు
29మాదవన్శ్రీ కృష్ణుడు
30మధుబన్విష్ణువు
31మదు సుదన్శ్రీకృష్ణుడు
32మహాన్ష్అతి పెద్ద
33మహిదర్విష్ణువు యొక్క మరొక పేరు
34మహేంద్రపరిపాలకుడు
35మహిన్భూమి
36మహీర్నిపుణుడు
37ముఖుల్ఒక మొగ్గ
38మల్లికార్జునమల్లెపూవులా తెల్లగా
39మనికందన్అయ్యప్ప స్వామికి మరో పేరు
40మణి శంకేర్శివుడు
41మనోజ్ కుమార్మనసుపై గెలిచే వ్యక్తి
42మనోజ్ఞామనసులో నిపుణుడు
43మను ప్రీత్శివుడు
44మనవిశ్దేవుని బహుమతి
45మన్విత్తెలివైన
46మధుమిశ్రాతేనెతో కలుపుతారు
47మణికాంత్ధగధగ మెరుస్తోంది
48మణికందన్అయ్యప్ప స్వామికి మరో పేరు
49మణికంకన్ఒక అందమైన స్త్రీ
50మనీంద్రమనస్సుకు ప్రభువు
51మణిరామ్ఒక వ్యక్తి యొక్క ఆభరణం
52మనీష్తెలివి
53మనిషిత్కావలసిన
54మణిశంకర్శివుడు
55మణిత్సత్కరించారు
56మంజీత్మనస్సును జయించినవాడు
57మంజునాథ్పార్వతి యొక్క భర్త
58మన్మథమన్మథుడు
59మన్మోహన్ప్రసన్నమైనది
60మనోహర్మనసును గెలుచుకున్న వ్యక్తి
61మనోజ్మనస్సు నుండి పుట్టింది
62మనోనిత్మనసు మోసింది
63మనోత్మనస్సు నుండి పుట్టింది
64ముత్త్హయ్యదేవుడు
65మల్లేష్శివుడు
66మల్లికార్జునశివుడు
67మమరాజ్అనురాగ ప్రభువు
68మనాల్సాధన
69మనజిత్మనసును జయించినవాడు
70మణిత్సత్కరించారు
71మన్నత్ఒక దేవతకు ప్రతిజ్ఞ
72మన్నిత్ఎంపిక చేసుకున్నారు
73మంజీత్మనస్సును జయించినవాడు
74మంజునాథ్పార్వతి యొక్క భర్త
75మన్మథమన్మథుడు
76మన్మోహన్ప్రసన్నమైనది
77ముత్తు రామన్ప్రియమైన ముత్యం
78ముత్తు వెల్మురుగన్ దేవుడు
79మ్రుదులేష్కృష్ణ భగవానుడు
80మృదుహస్స్మృదువైన నవ్వు
81మృత్యుంజయ్మరణంపై గెలిచిన వ్యక్తి
82ముబారక్ఆశీర్వదించబడటానికి
83మురళివేణువు
84మౌర్యరాజు
85మురళీధర్శ్రీకృష్ణుడు
86మురళీమనోహర్శ్రీకృష్ణుడు
87మురుగదాస్ప్రకాశవంతమైన
88ముద్గల్ఒక సెయింట్
89ముషీర్సలహా
90ముగేష్శివుడు
91ముఖేష్ప్రియమైన వాడు
92ముస్తఫాప్రవక్త ముహమ్మద్ పేరు
93మురుగన్తమిళ దేవుడు
94ముత్తుబాగుంది
95ముఖుల్బ్లూమ్
96ముకుంద్శ్రీకృష్ణుడు
97మునీశ్ఋషుల ప్రభువు
98మునీదర్మనసు రాజు
99మూన్నాతీపి
100మురారిశ్రీకృష్ణుని మరొక పేరు
101మురాద్పరాక్రమం
102మురళి క్రిషన్శ్రీకృష్ణుడు
103మూర్తివిగ్రహం
104మురుగదాస్ప్రకాశవంతమైన
105ముషీర్సూచనలు
106ముత్తు స్వచ్ఛత

N తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with N telugu | మగ పిల్లల పేర్లు లిస్ట్

కింద ఇచ్చిన పట్టికలో N అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noN అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.నీదిష్కుబేరుడు
2.నీబోద్జ్ఞానం
3.నిహాల్సంతోషించే వారు
4.నీలాన్అందగాడు
5.నీమిత్స్థిర
6.నీరద్మేఘం
7.నిర్మల్స్వచమైన
8.నీశిత్పదునైన
9.నీతిక్న్యాయాధిపతి
10.నూతన్కొత్తవాడు
11నాగభూషణ్పాములతో అలంకరిస్తారు
12నీతిక్న్యాయాధిపతి
13నిథిలన్ముత్యం వంటి తెలివైన
14నితిన్తెలివైన
15నితీష్సరైన మార్గానికి గురువు
16నిత్యగోపాల్స్థిరమైన
17నవనీత్కొత్త ఆనందాలలో ఎవరు ఆనందిస్తారు
18నిశికాంతచంద్రుడు
19నిషిత్పదునైన
20నిషిత్రాత్రి
21నిశోక్సంతోషంగా
22నిరుపమ్పోలిక లేకుండా
23నిర్వాన్విముక్తి
24నిర్విన్ఆనందం
25నిశ్చల్ప్రశాంతత
26నిశ్చల్స్వచ్ఛమైన
27నిశ్చిత్స్థిర
28నిషాన్సైన్, మార్క్
29నిషానాథ్చంద్రుడు
30నిర్భయ్నిర్భయ
31నిర్భిక్నిర్భయ
32నిరెక్ఉన్నతమైనది
33నిరిఝర్జలధార
34నిర్జిత్గెలిచింది
35నిర్మల్స్వచ్ఛమైన
36నిర్మాల్యస్వచ్ఛమైన
37నిర్మన్యుకోపం లేనివాడు
38నిర్మిత్సృష్టించబడింది
39నిర్మోహిజతపరచబడలేదు
40నిరుపమ్పోలిక లేకుండా
41నిర్వాన్విముక్తి
42నిర్విన్ఆనందం
43నిశ్చల్ప్రశాంతత
44నిశ్చల్స్వచ్ఛమైన
45నీరజ్వెలిగించుటకు
46నీరజిత్ప్రకాశవంతం
47నిరల్ఏకైక

O తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with O telugu | మగ పిల్లల పేర్లు లిస్ట్

కింద ఇచ్చిన పట్టికలో O అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noO అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.ఒమీర్ఎక్కువ కలం జీవించు వారు
2.ఒమేష్ ప్రభువు
3.ఓమేశ్వర్ఓం ప్రభువు
4.ఓంకారంఓం అనే అక్షరం
5.ఓంకార్నాథ్ శివుడు
6.ఓంక్రిష్శ్రీకృష్ణుడు
7.ఒనిల్గాలి
8.ఒనిర్మెరవడం
9.ఒనిష్మనసున్ప్రనభువు
10.ఓపాష్మద్దతు
11ఓమ్ కృష్ణకృష్ణుడు
12ఓంకారంఓం అనే అక్షరం
13ఓంకార్నాథ్ఓంకారానికి ప్రభువు
14ఓంక్రిష్శ్రీకృష్ణుడు
15ఓమ్జావిశ్వ ఐక్యత నుండి పుట్టింది
16ఓంకార్పవిత్ర అక్షరం యొక్క ధ్వని
17ఓంకారనాథఓం ప్రభువు
18ఓంకారమూర్తిఇది శివునికి ఆపాదించబడిన పేరు
19ఓంపాటి మాస్టర్
20ఓంప్రకాష్దేవుని కాంతి
21ఓంకారేశ్వర్ఇది శివునికి ఆపాదించబడిన పేరు
22ఒర్మాన్సీమాన్
23ఓంశంకర్శివుడు
24ఉస్మాన్, ఉస్మాన్దేవుని రక్షణ
25ఓసాధినాథమూలికల ప్రభువు
26ఒసాఫ్మంచి డాన్సర్
27ఓసాధిపతిచంద్రునికి మరొక పేరు
28ఓబ్శివ లింగ
29ఓబాల్ఫాలస్
30ఓబలేష్శివుడు
31ఓబలేశ్వరుడులింగ ప్రభువు
32ఓడనాఆహారం
33ఒగాన్యునైటెడ్
34ఓగహారతవేగవంతమైన రథంతో
35ఓగానాఅల
36ఓఘరతవేగవంతమైన రథంతో
37ఓఘవన్ప్రవాహాన్ని జయించినవాడు
38ఓహాధ్యానం, నిజమైన జ్ఞానం
39ఓహభ్రమన్నిజమైన బ్రాహ్మణుడు
40ఓహాస్ప్రశంసించండి
41ఓహిలేశ్వర్శివుడు
42ఓజాపెంచు
43ఓజల్దృష్టి
44ఓజస్మెరుపు
45ఓజాసిన్బలమైన
46ఓజస్విన్ ప్రకాశవంతమైన
47ఓజస్యబలమైన
48ఓజయిత్సాహసోపేతమైన
49ఓజోడబలాన్ని ఇచ్చేవాడు
50ఓజోపతిశక్తివంతుడు
51ఒకాబ్టానీ డేగ
52ఓకాస్ఇల్లు
53ఒకేంద్రకుంకుమపువ్వు

P తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with P telugu | మగ పిల్లల పేర్లు లిస్ట్

కింద ఇచ్చిన పట్టికలో P అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noP అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.పాథిక్ఒక యాత్రికుడు
2.పాథిన్యాత్రికుడు
3.పాత్రికకొత్త ఆకులు
4.పటుల్పసుపు రంగు
5.పావక్అగ్ని
6.పావలన్సాహిత్యంలో నిష్ణాతులు
7.పవన్బ్రీజ్
8.పవనజ్హనుమంతుడు
9.ఫలిన్బలవంతమైన
10.పూర్ణపూర్తి
11ప్యారేమోహన్శ్రీకృష్ణుడు
12పునీత్స్వచ్ఛమైన
13పునీత్పవిత్ర
14పుణ్యబ్రతమంచికే అంకితం
15పుణ్యశ్లోకంపవిత్రమైన పద్యం
16పురందర్ఇంద్రుడు
17పురంజయ్శివుడు
18పూర్ణచంద్రనిండు చంద్రుడు
19పూర్ణామాసంనిండు చంద్రుడు
20పూర్ణామృతనిండుగా అమృతం
21పూర్ణనాదదేవుడు
22పూర్ణేందునిండు చంద్రుడు
23పురు ఒక రాజు పేరు
24పూజేష్ఏదో పూజ చేశారు
25పూజిత్పూజించారు
26పుఖ్రాజ్పుష్పరాగము
27పులక్ఆనందం
28పులిన్పూజ్యమైన
29పులకేష్సంతోషకరమైన
30పులస్త్యఒక పురాతన
31పులిన్అందమైన
32పులిష్ఒక ఋషి పేరు
33పుండలిక్కమలం
34పుండరీక్కమలం
35పునీత్స్వచ్ఛమైన
36ప్రయాగసంగమం
37ప్రయాన్సుప్రీం తెలివైనవాడు
38ప్రేమ్ప్రేమ
39ప్రేమేంద్రప్రేమికుడు
40ప్రీతమ్ప్రియమైన
41పృథుఇతిహాసాల నుండి వచ్చిన రాజు
42పృథ్వీభూమి
43పృథ్వీరాజ్భూమి రాజు
44ప్రియాప్రియమైన
45ప్రియబ్రతప్రసన్నుడయ్యాడు
46ప్రియోమ్ప్రియమైన
47పుగల్కీర్తి
48ప్రతీప్రాజు
49ప్రతీత్వ్యక్తీకరించబడింది
50ప్రతీక్చిహ్నం
51ప్రతీతివిశ్వాసం
52ప్రతుల్పుష్కలంగా
53ప్రవల్భయంకరమైన
54ప్రవణ్జయించుటకు
55ప్రవర్అత్యంత అద్భుతమైన
56ప్రవేక్అద్భుతమైన
57ప్రవర్శక్తివంతమైన
58ప్రవీణ్అనుభవించాడు
59ప్రాణ్జీవితం
60ప్రాణంవందనం
61పసక్వేడుకల ప్రభువు
62ప్రమోద్ఆనందం
63ప్రాణ్జీవితం
64ప్రణవ్పవిత్ర అక్షరం
65ప్రణయ్ప్రేమ
66ప్రాణేష్జీవితానికి ప్రభువు
67ప్రణిత్నిరాడంబరమైనది
68ప్రనిల్పరమశివుడు
69ప్రాంజల్సింపుల్
70ప్రజేష్బ్రహ్మ దేవుడు
71ప్రజిన్రకం
72ప్రజిత్రకం
73ప్రజ్ఞేంద్రజ్ఞానానికి ప్రభువు
74ప్రజ్వల్జ్వాల
75ప్రకాట్ప్రధానమైన
76ప్రకాష్కాంతి

Q తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with Q telugu | మగ పిల్లల పేర్లు లిస్ట్

కింద ఇచ్చిన పట్టికలో Q అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noQ అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.కుతైబాచిరాకు
2.క్వానీషాప్రకాశం
3.క్వానెల్లాప్రియమైన
4.క్వానేషాప్రియతమా
5.క్వానిష్ప్రశ్నించు వారు
6.క్వాన్‌మైన్కీటో
7.క్వాంటెక్క్వేషా
8.క్వాంటెజోనుండి
9.క్వాసైల్కిలో
10.క్వీజేష్ప్రశించు వారు

 

R తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with R telugu | మగ పిల్లల పేర్లు లిస్ట్ 2022

కింద ఇచ్చిన పట్టికలో R అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noR అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.రాజదీపరాజుల దీపం
2.రజక్ప్రకాశించే
3.రాజల్ తెలివైన
4.రాజక్లక్ష్మీదేవి
5.రాజన్రాజు
6.రజిత్అలంకరించారు
7.రాజీవ్ఏనుగు
8.రజనీకాంతచంద్రుడు
9.రజనీష్చంద్రుడు
10.రామ్రాముడు ఇష్టపడేవాడు
11రణజయ్విజయవంతమైన
12రాహియాత్రికుడు
13రిష్సేజ్ సెయింట్
14రాజుప్రభువు
15రెనేష్ప్రేమ ప్రభువు
16రూత్బుతువు
17రోవిన్ఆనందం
18రోషెన్కాంతి
19రాతిన్ఖగోళ
20రఫిక్నిజమైన స్నేహితుడు
21రాహిల్దిక్కులు చూపేవాడు
22రిధాన్శోధకుడు
23రైఫ్దయగలవాడు
24రెజాఅద్భుత
25రబీవసంతం
26రేయాన్కీర్తి
27రిషీక్శివుడు
28రన్విత్సంతోషకరమైన
29రాధక్ఉదారవాది
30రేయాన్ష్సూర్యకాంతి
31రష్నేన్యాయమూర్తి
32రిత్వాన్ప్రభువు
33రోచన్ప్రకాశవంతమైన
34రుహాన్ఆధ్యాత్మికం
35రుక్మప్రకాశవంతమైన
36రూనల్సహచరుడు
37రూపక్అందమైన
38రూపేంద్రకన్ను
39రుసద్రుకోపాన్ని తొలగించేవాడు
40రుసంగుతెల్ల పశువులతో
41రుసత్తెలివైన
42రుసెకుప్రకాశవంతమైన రథంతో
43రుషభ్అలంకరణ
44రుషిక్సాధువు కుమారుడు
45రితుల్సత్యాన్వేషణ
46రితురాజ్వసంతం
47రితుపరన్సంతోషకరమైన
48రిత్వాన్ప్రభువు
49రిత్విక్పూజారి
50రియార్త్భగవంతుడు బ్రహ్మ
51రియాజ్సాధన
52రిజ్వాన్శుభవార్త యొక్క సూచన
53రోకాకాప్రకాశవంతం
54రోకానామెరుస్తోంది
55రోచక్రుచికరమైన
56రిడిట్వేదాలలో ఒకటి
57రిగ్వేడ్వేదాలలో ఒకటి
58రిజుల్అమాయక
59రినాన్గణేష్ దేవుడు
60రిపుంజ్యశత్రువుపై గెలవడానికి
61రిపుదామన్శత్రువులను చంపేవాడు
62రిషబ్అష్టపది రెండవ గమనిక
63రిషిఋషి
64రిషిధర్శివుడు
65రిషిక్శివుడు
66రిషికేశ్విష్ణువు
67రామచంద్రరాముడు
68రమేష్విష్ణువు
69రామేశ్వర్శివుడు
70రమిత్ప్రేమించాను

S తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with S telugu | మగ పిల్లల పేర్లు లిస్ట్ 2022

కింద ఇచ్చిన పట్టికలో S అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noS అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.సాధన్విజయం సాధించువారు
2.సాధిమాన్పూర్తి తెలివితేటలు
3.సాధుకీర్తిగల
4.సహదేవ్పాండవ యువరాజులలో ఒకడు
5.సాహిబ్ప్రభువు
6.సాహిల్లీడర్
7.సాహిర్పర్వతం
8.సాయినాథ్సాయిబాబా
9.సాయిరాంభగవాన్ సాయిబాబా
10.సాయిప్రసాద్ఆశీర్వాదం
11సియోనామృదువైన
12సిరిల్ప్రభువు
13సియోన్సౌమ్యుడు
14సోమనాథ్శివుడు
15సోనిక్గోల్డెన్, రిషి పేరు
16సోపాన్దశలు
17సౌమిల్ఒక స్నేహితుడు
18సౌమ్యకాంతిఅందగాడు
19సౌరభ్సువాసన
20సౌరెన్సూర్యుని యొక్క
21సౌరిష్విష్ణువు
22సోవెన్అందమైన
23శ్రావకీర్తి, కీర్తి, కీర్తి
24స్రగ్విభూషణ్విష్ణువు
25శ్రీసంతోషం
26శ్యామ్శ్రీకృష్ణుడు
27శ్యాంసుందర్శ్రీకృష్ణుడు
28సిద్ధాంతంసూత్రం
29సిద్ధార్థ్సాధించారు
30సిద్ధార్థబుద్ధ భగవానుని పేరు
31సిద్ధేశ్వరుడుఒక దేవత
32సిధ్యశుభప్రదమైనది
33సీమ్వేగంగా
34సిలురాక్
35సింగరవేలన్మురుగన్ దేవుడు
36సిన్హాహీరో
37సిరాజ్దీపం
38శ్రీపతివిష్ణువు
39శ్రీరామ్రాముడు
40శ్రీరంగవిష్ణువు
41శ్రీష్విష్ణువు
42శ్రీవత్సవిష్ణువు
43శ్రియాదితాసూర్య భగవానుడు
44శ్రీయాన్స్సంపద
45శుభాశుభప్రదమైనది
46శుభాంగ్అందగాడు
47శుభంకర్శుభప్రదమైనది
48శుభాశీలుఆశీర్వాదం
49శుభేందుఅదృష్టవశాత్తూ చంద్రుడు
50శేవంతిలాల్కాంతి
51శిఖాజ్వాల
52శిఖర్శిఖరం
53శిరీష్వానచెట్టు
54శిరోమణిఅద్భుతమైన ఆభరణం
55శిశిర్శీతాకాలం
56శిశిరకుమార్చంద్రుడు
57శిశుపాల్సుభద్ర సోన్
58శివశివుడు
59శివేంద్రశివుడు
60శశిమోహన్చంద్రుడు
61శశిశేఖర్శివుడు
62శత్రుంజయ్విజయవంతమైన
63శతృఘ్నవిజయవంతమైన
64శత్రుజిత్శత్రువులపై విజయం సాధిస్తారు
65షౌకత్గ్రాండ్
66శౌనక్గొప్ప జ్ఞాని
67శౌరవ్ఎలుగుబంటి
68శీతల్కూల్
69శేఖర్శివుడు
70శేష్కాస్మిక్ సర్పము
71శాంతినాథ్శాంతి ప్రభువు
72శాంతిప్రకాష్శాంతి వెలుగు
73శాన్తిప్రియాశాంతి ప్రియుడు
74శరద్, శరత్శరదృతువు
75శరద్చంద్రశరదృతువు చంద్రుడు
76శారదిందుశరదృతువు చంద్రుడు
77శరణ్ఆశ్రయం
78శరంగ్జింక
79శార్దూల్పులి
80షరీఖ్తెలివైన
81శశాంకచంద్రుడు
82సవితేంద్రసూర్యుడు
83సావన్ఒక హిందూ మాసం
84సాయక్బాణం
85సాయంసాయంత్రం
86అన్నారునాయకుడు
87శీనుసానుకూల శక్తి
88సీమంత్జుట్టు యొక్క విభజన లైన్
89సెజల్శుద్ధ నీరు
90సెల్వకుమారన్సంపన్నమైనది
91సెల్వన్సంపన్నమైనది
92సెల్వంంబిసంపన్న మరియు నమ్మకంగా
93సెల్వరాజ్అత్యంత అందగాడు
94సత్యశీలుడుసత్యవంతుడు
95సత్యవాన్సావిత్రి భర్త; నిజం
96సత్యవ్రతుడుసత్యానికి అంకితం
97సత్యేంద్రసత్యానికి ప్రభువు
98సాసిన్స్వచ్ఛమైన
99సౌమన్పుష్పం, పుష్పం
100సౌనక్అబ్బాయి ఋషి
101సౌరభ్సువాసన
102సౌరవ్మధురమైన ధ్వని
103శౌర్యవీరత్వం
104సావంత్యజమాని
105సరసిజకమలం
106శరత్ఒక ఋషి

T తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with T telugu | మగ పిల్లల పేర్లు లిస్ట్ 2022

కింద ఇచ్చిన పట్టికలో T అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noT అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.త్యాగిన్త్యాగం చేసేవారు
2.త్యాగరాజుప్రముఖ కవి
3.తువిజాత్ఇంద్రుడు
4.త్రిశూలిన్శివుడు
5.త్రిశంకుసూర్య వంశానికి చెందిన రాజు
6.తేవన్దైవభక్తిగల వారు
7.తరంగంబంగారం
8.తనిక్అప్సర
9.తంగమణిబంగారం గొలుసు
10.తంగరాజన్బంగారు రాజు
11తన్మయ్శోషించబడింది
12తనుష్గణేష్ దేవుడు
13తవిష్సముద్ర
14తనవ్వేణువు
15తనయ్గాలి కొడుకు
16తనూజ్కొడుకు
17తవనేష్శివుడు
18తారక్ప్రకాశించు వారు
19తరల్ద్రవ
20తరణ్తెప్ప
21తవిష్సముద్ర
22తక్సాభరతుని కుమారుడు
23తక్షకాదేవతల వాస్తుశిల్పి
24తక్షక్ఒక నాగుపాము
25తక్షీల్బలమైన పాత్ర
26తలధ్వజఅరచేతి బ్యానర్
27తలకేతుభీష్ముడు
28తలంక్శివుడు
29తలత్ప్రార్థన
30తలవ్సంగీతకారుడు
31తక్షక్ఒక నాగుపాము
32తక్షీల్బలమైన పాత్ర
33తనూజ్కొడుకు
34తనుష్గణేష్ దేవుడు
35తన్వీర్జ్ఞానోదయమైంది
36తన్వీర్బలమైన
37తపన్సూర్యుడు
38తపస్సుసన్యాసి
39తపసేంద్రశివుడు
40తపిష్నువేడెక్కడం
41తపోధికాసూర్యుని వేడి
42తపోమాయ్నైతిక ధర్మం గల
43తపోరాజ్చంద్రుడు
44తవిష్స్వర్గం

U తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with U telugu | మగ పిల్లల పేర్లు లిస్ట్ 2022

కింద ఇచ్చిన పట్టికలో U అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noU అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.ఉదత్ సౌమ్యుడు
2.ఉదయ్స్వరూపం
3.ఉదయాచల్విశాలమైన హృదయం కలవారు
4.ఉదయన్ అవంతి రాజు పేరు
5.ఉదయసూరియన్ఉదయిస్తున్న సూర్యుడు
6.ఉదయవీర్ప్రకాశించు వారు
7.ఉదయిన్ సంపన్న
8.ఉదయరాజ్ నక్షత్రాలకు ప్రభువు
9.ఉజయ్విజయవంతమైన
10.ఉజేష్కాంతి
11ఉత్తరాక్శివుడు
12ఉత్తియబౌద్ధ సాహిత్యంలో ఒక పేరు
13ఉజైర్విలువైన
14ఉత్తమాఃమంచి రోజు
15ఉత్తమమణిఉత్తమ రత్నం
16ఉత్తమతేజస్అత్యంత మహిమాన్వితమైనది
17ఉత్తమేష్పరమ శివుడు
18ఉత్తాన్సఒక శిఖరం
19ఉత్కర్షఅభివృద్ది
20ఉత్పల్కమలం
21ఉషాకాంతసూర్యుడు
22ఉస్మాన్వేడి, మెరుపు
23ఉత్తలగొప్ప
24ఉట్ఉత్తమమైనది
25ఉటంకవేద ఋషి శిష్యుడు
26ఉత్తమబలఅత్యంత బలమైన
27ఉపేంద్రవిష్ణువు
28ఊర్జస్విన్శక్తివంతమైన, బలమైన
29ఉర్జితశక్తివంతమైంది
30ఉరూజ్ఆరోహణము
31ఉరుగేశ్రీకృష్ణుడు
32ఊర్విభుజ్రాజు
33ఉషాకాంతసూర్యుడు
34ఉన్మేష్ద్యోతకం
35ఉమేశ్వర్శివుడు
36ఉన్నట్శక్తివంతమైంది
37ఉపాదేయఉపయోగకరమైన
38ఉపగుప్తుడుబౌద్ధ సన్యాసి పేరు
39ఉపజిత్విజయం ద్వారా పొందేందుకు
40ఉపమన్యుఅంకితభావం కలిగిన విద్యార్థి పేరు
41ఉమెద్ఆశిస్తున్నాము
42ఉమేష్శివుడు
43ఉమ్రావ్కీర్తిగల
44ఉన్మాఆనందం
45ఉమాపతిఉమా భార్య
46ఉమాకాంత్శివుడు
47ఉల్ముక్ఇంద్రుడు
48ఉల్లాసిత్మెరుస్తోంది
49ఉమానంత్శివుడు
50ఉమానంద్శివుడు
51ఉమంగ్సంతోషం
52ఉమాపతిశివుడు
53ఉమాప్రసాద్పార్వతీ దేవి అనుగ్రహం
54ఉమాశంకర్శివుడు
55ఉజ్జేంద్రవిక్టర్
56ఉజ్వల్ప్రకాశవంతమైన
57ఉక్సాన్చిలకరించడం
58ఉక్తవ్మాట్లాడిన ప్రసంగం
59ఉలగన్మాటలతో కూడిన
60ఉలగరసన్ప్రపంచానికి రాజు
61ఉలగప్పన్ప్రపంచ సృష్టికర్త
62ఉల్లాస్సంతోషం
63ఉద్యాత్ఒక స్టార్, రైజింగ్
64ఉదయ కుమార్వేకువ
65ఉగ్రక్ధైర్యవంతుడు, శక్తివంతుడు
66ఉగ్రేష్శివుడు
68ఉజాగర్ప్రకాశవంతమైన
69ఉజాలాప్రకాశవంతమైన

V తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with V telugu | బేబీ బాయ్ నేమ్స్

కింద ఇచ్చిన పట్టికలో V అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noV అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.వల్లభేంద్రఉత్తమ ప్రియమైన
2.వల్లభేశ్వరుడుఅత్యంత ప్రియమైన
3.వాలక్ఒక మంచి పేరు కలవారు
4.వర్ధమాన్ మహావీర్
5.వరదరాజువరాలకు ప్రభువు
6.వరీంద్రసముద్ర ప్రభువు
7.వారిష్విష్ణువు
8.వసంత్వసంత
9.వాసవ్ఇంద్రుడు
10.వాసిన్పాలకుడు
11విమల్స్వచ్ఛమైన
12విమన్యుకోపం నుండి విముక్తి
13వినయ్నిరాడంబరత
14వినాయక్గణేష్ దేవుడు
15వినీత్అనసూయ
16వినేష్దైవభక్తిగల
17వినోద్ప్రసన్నమైనది
18విపిన్అడవి
19విప్లవ్ విప్లవం
20విప్రఒక పూజారి
21విపుల్పుష్కలంగా
22విరాట్చూడచక్కని అబ్బాయి
23వీరభద్రుడువిశిష్ట హీరో
24విరాజ్మంచివాడు
25వీరేంద్రధైర్యవంతుడు
26వీరేష్ధైర్య స్వామి
27విరోచనుడుచంద్రుడు, అగ్ని
28విరూపాక్షుడువైవిధ్యమైన దృష్టి
29విశాల్అపారమైనది
30విశ్వంభర్ప్రభువు
31విశేష్ప్రత్యేకం
32విష్ణువువిష్ణువు
33వీరేష్ధైర్య స్వామి
34విరోచనుడుచంద్రుడు
35విరూపాక్షుడువైవిధ్యమైన దృష్టి
36విశాల్అపారమైనది
37విశ్వంభర్ప్రభువు
38విశేష్ప్రత్యేకం
39విష్ణువువిష్ణువు
40విశ్రామ్విశ్రాంతి
41విశ్వామిత్రుడుఒక ఋషి
42విశ్వనాథ్ప్రభువు
43విశ్వేష్సర్వశక్తిమంతుడైన ప్రభువు
44విస్మయ్ఆశ్చర్యం
45విశ్వేశ్వరాయవిశ్వానికి ప్రభువు
46విశ్వజిత్విశ్వాన్ని జయించినవాడు
47విశ్వాస్నమ్మండి
48విఠల, విఠల్విష్ణువు
49విటుల్రాజు
50వివేకానందవివక్ష యొక్క ఆనందం
51వివేక్మనస్సాక్షి
52వీర్ధైర్యవంతుడు
53వీరన్ ఆత్మవిశ్వాసం కలవాడు
54వీరేష్బ్రేవ్ లార్డ్
56వ్రజకిషోర్ కృష్ణుడు
57వ్రజేష్శ్రీకృష్ణుడు
58వ్రజమోహన్శ్రీకృష్ణుడు

W తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with W telugu | బేబీ బాయ్ నేమ్స్

కింద ఇచ్చిన పట్టికలో W అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noW అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.వాహిద్ప్రత్యేకమైనది
2.వహాబ్విశాల హృదయం కలవాడు
3.వాఫిక్విజయవంతమైన
4.వజీహ్కీర్తిగలవారు
5.వాజిద్ఆవిష్కర్తణ
6.వాలిరక్షకుడు
7.వామన్పొట్టిగా ఉన్నవారు
8.వాసన్విగ్రహం
9.వామిల్అందమైన
10.వికార్గౌరవం
11వాల్డోశక్తివంతమైన పాలకుడు
12వేన్బండ్లను తయారు చేసేవాడు
13వుడీపాత చెక్క నుండి
14వ్యాట్యుద్ధంలో ధైర్యం
15వాల్డెన్చెక్క లోయ నుండి వచ్చినవాడు
16వాల్ష్వేల్స్ నుండి వచ్చినవాడు
17వాల్టర్శక్తివంతమైన యోధుడు
18వాల్టన్గోడలున్న పట్టణానికి చెందినవాడు
19వార్నర్రక్షించే యోధుడు
20వాట్కిన్సైన్యానికి నాయకుడు
21వెండెల్యాత్రికుడు
22వెస్లీపశ్చిమ అడవులు
23వెస్టన్పట్టణం
24విల్బర్దృఢమైన
25విల్టన్వసంతకాలంలో పొలం నుండి వచ్చినవాడు
26రైట్హస్తకళాకారుడు
27విల్ఫ్రెడ్శాంతి కోసం ఒక కోరిక
28విల్లార్డ్బలమైన కోరిక
29విన్‌స్టన్సంతోషకరమైన రాయి
30రెన్లిటిల్ సాంగ్ బర్డ్
31వురైద్చిన్న పువ్వు
32వుహైబ్ఒక బహుమతి
33విలాయత్సంరక్షకత్వం
34విదాద్హృదయపూర్వక ప్రేమను కలిగిన వాడు
35వియామ్సత్సంబంధాలు
36వాజీఅందమైన
37వాతేక్నమ్మదగినది
38వసీక్ సురక్షితమైన
39వసీంమనోహరమైన
40వసాఫ్మంచి లక్షణాలతో నిండినవాడు
41వారీఫ్పుష్పించే
42వక్కాద్పదునైన మనసు కలవాడు
43వకార్గౌరవం
44వాజీద్ఆప్యాయంగా
45వైజ్బోధకుడు
45వహ్హాజ్ప్రకాశించే
46వహ్దత్ఏకత్వం
47వహాబ్అల్లాహ్ పేర్లలో ఒకటి

X తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with X telugu | బేబీ బాయ్ నేమ్స్

కింద ఇచ్చిన పట్టికలో X అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noX అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.Xankarశివుడు
2.Xanthusఒక నది దేవుడు
3.Xamaక్షమాపణ
4.Xhimదయగలవాడు
5.Xhivaకరుణామయుడు
6.Xitiఅందమైన
7.Xotiచిన్నది
8.Xoeeseనమ్మకం
9.జుహాస్ఎప్పుడు నవ్వుతు ఉన్నవారు
10.జిలేమ్విశాలమైన వారు

 

Y తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with Y telugu |బేబీ బాయ్ నేమ్స్ ఇన్ తెలుగు

కింద ఇచ్చిన పట్టికలో Y అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noY అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.యశస్విన్విజయవంతమైన అబ్బాయి
2.యశస్కీర్తి
3.యశోధరకీర్తిని సాధించినవాడు
4.యశోధన్కీర్తి సంపన్నుడు
5.యశోదేవ్కీర్తి ప్రభువు
6.యశ్వంత్కీర్తిని సాధించినవాడు
7.యశ్పాల్కీర్తి రక్షకుడు
8.యౌధవీర్శ్రీకృష్ణుడు
9.యాయిన్శివుడు
10.యజత్శివునికి మరొక పేరు
11యమజిత్మృత్యువును జయించగల వాడు
12యమల్జంట
13యష్కీర్తి
14యెఘరాజ్అతడు ఒక్కడే రాజు
15యుగల్జంట
16యుగాంత్ఎప్పటికీ శాశ్వతం
17య్రిషిఆశ్చర్యం
18యోజిత్ప్లానర్
19యోగినేసాధువు, హనుమంతుని పేరు
20యువన్యువకుడు, శివుడు
21యష్మిత్ మహిమాన్వితమైన
22యుషాన్పర్వతం
23యాద్నీష్ప్రభువు
24యస్కిత్శాశ్వతంగా తయారు చేయబడినవాడు
25యశ్విన్కీర్తి విజేత
26యక్షిత్కోరిక
27యదువీర్శ్రీకృష్ణుడు
28యువీన్హృదయంలో యువకుడు
29యశ్వధైర్యవంతుడు
30
యతీష్
భక్తుల ప్రభువు
31
యాదవ్
 ఇది పేర్లలో ఒకటి
32
యాదస్పతి
వరుణ దేవుడు
33
యాదవ్
యాదవ్ అనేది శ్రీకృష్ణుని పేరు
34
యాదవప్రకాశ
శ్రీకృష్ణుడు
35
యాదవేంద్ర
యాదవుల నాయకుడు
36
యాదవేశ్వర
శ్రీకృష్ణుడు
37
యాదవ్
 యదు వంశస్థుడు
38
యధావన్
శ్రీకృష్ణుని పేర్లలో ఒకటి
39
యధు
ప్రాచీన భారతీయ రాజు పేరు
40
యద్న్య
పవిత్ర అగ్ని
41
యాద్నీష్
ప్రభువు
42
యదు
పురాతన రాజు పేరు.
43
యదుకుమార
శ్రీకృష్ణుడు
44
యదుమణి
యదుల రత్నం
45
యదునందన్
 శ్రీకృష్ణుని పేరు
46
యదునాథ్
శ్రీకృష్ణుని అనేక పేర్లలో ఒకటి
47
యదురాజ్
శ్రీకృష్ణుడు
48
యదువీర్
శ్రీకృష్ణుడు
49
యజ్ఞపాల్
యజ్ఞ రక్షకుడు
50
యజ్ఞసేన్
ద్రుపద్ రాజు పేరు
51
యజ్ఞేష్
యజ్ఞ అగ్నికి ప్రభువు
52
యాజ్
ఒక ఋషి
53
యజస్
కీర్తి
54
యజత్
శివుని అనేక పేర్లలో ఒకటి
55
యజత
పవిత్రమైనది
56
యజ్ఞధార్
విష్ణువు పేరు
57
యక్ష్
దేవుని ప్రతినిధి
58
యక్షిత్
 శాశ్వతంగా
59
యమహిల్
విష్ణువు
60
యమజిత్
శివుని అనేక పేర్లలో ఒకటి
61
యమజిత్
శివునికి మరో పేరు
62
యశ్వీర్
గ్లోరియస్ మరియు బ్రేవ్
63
యశ్విన్
కీర్తి విజేత
64
యశ్వంత్
కీర్తిని సాధించినవాడు
65
యాతన్
భక్తుడు
66
యతేష్
భక్తుల ప్రభువు
67
యథార్థ్
పూర్తి, నిజం
68
యథావాన్
విష్ణువు పేరు.
69
యతీష్
భక్తుల నాయకుడు
70యుదాజిత్యుద్దములో విజేత
71యుగళ్జంట
72యువన్యువ రాజు
73యుశాన్పర్వతము

Z తో మొదలయ్యే  అబ్బాయి పేర్లు | baby  boys names starting with Z telugu |బేబీ బాయ్ నేమ్స్ ఇన్ తెలుగు

కింద ఇచ్చిన పట్టికలో Z అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు వారి అర్థాలు ఇవ్వబడినవి.

S.noZ అక్షరంతో అబ్బాయి పేర్లు అర్థం 
1.జాబిత్తెలివైన మనిషి
2.జాహిల్ప్రశాంతత
3.జాహిన్గొప్ప
4.జహూర్వ్యక్తీకరణ
5.జైయాన్ప్రకాశవంతమైన
6.జమీర్అందగాడు
7.జారెండ్బంగారం
8.జర్వీన్వాడు నిపుణుడు
9.జైబ్అలంకారము
10.జెనిత్కంప్యూటర్ తో సమానమైన వారు
11జాహిదాసన్యాసి
12జహీరామెరుస్తోంది
13జాహియాప్రకాశవంతమైన ముఖం
14జహ్రాయువరాణి
15జాహిల్ప్రశాంతత
16జెహాన్ప్రకాశం
17జుబైబ్నక్షత్రం
18జీసాన్స్టైల్‌తో ఉండే వాడు
19జహూర్వ్యక్తీకరణ
20జిల్మిల్ఓమమెంట్
21జినాట్అందం
22జివాదేవుడు
23జియాజ్ఞానోదయమైంది
24జోహాసూర్యోదయం
25జోహన్నాఖచ్చితమైన
26జుబిన్జీవితంలో అదృష్టవంతుడు
27జుబిరావసంతంలా స్వచ్ఛమైనది
28జిల్మిల్ఓమమెంట్
29జినాట్అందం
30జైద్నిజాయితి
31జాఫెర్విజయము
32జాహీద్పవిత్రమిన్
33జహ్హన్దేవుని బహుమహతి
34జుహిల్ప్రశాంతత
35జుహీర్కవి
36జాకేర్అధికారి
37జాకీర్గుర్తు పెట్టు కొనే వ్యక్తీ
38జమీర్అందగాడు
39జరిన్బంగారముతో తయారు చేయ బడిన
40జయన్ప్రకాశవంత మైన
41జెమిన్ప్రజలకు అనుకూలం
42జియాద్విస్తరించడం
43జోహాద్ప్రజాదరాన్
44జదీర్నవల
45జైడెన్బలం
46జకిల్శుభ ప్రద మైన
47జరాన్నిటి ప్రవాహం
48జేషన్యజమాని
49జేవేష్బలమైన

 

గమనిక :- పైన ఇచ్చిన అబ్బాయిల పేర్లు మాకి అందిన ఇంటర్నెట్ సమాచారం ప్రకారం మీకు తెలిజేస్తున్నం. మీకు ఇంకా అమ్మాయిల పేర్లు కావాలి అన్న లేదా అబ్బాయిపేర్లు కావాలి అనుకొన్న కింద ఇచ్చిన లింక్స్ ద్వారా మీరు చూడవచ్చు.

ఇవి కూడా చదవండి :-

  1. వ ( V ) అక్షరం తో మొదలయ్యే అమ్మాయి పేర్లు వాటి అర్థాలు !
  2. వ ( V ) తో వచ్చే అబ్బాయిల పేర్లు వాటి అర్థాలు !
  3. S అక్షరంతో అమ్మాయిల పేర్లు వాటి అర్థం !
  4. త (T) అక్షరం తో వచ్చే అబ్బాయిల పేర్లు  వాటి అర్థాలు !
  5. 5R అక్షరంతో అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు !