మనందరి కోసం కేంద్ర ప్రభుత్వం అందించే అన్ని పథకాలు ఎవరికీ తెలియవు. అందుకే ఇక్కడ ప్రతి పథకానికి సంభందించిన అన్ని విషయాలు తెలుసుకుందాం. మరి చాల మంది రైతులకు మన కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్స్ ద్వార మంచి ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఉదాహరణకి పి యం కిసాన్ యోజన కింద రైతులకు ప్రతి సంవత్సరం రూ.7500 ఇస్తోంది. ఈ నగదుని వారి బ్యాంకు ఎకౌంటు లో విడతల వారిగా జమ చేస్తున్నారు.
అంతే కాకుండా ఆడపిల్లల బాల్య వివాహాలను అరికట్టడానికి సుకన్య సంవృద్ధి యోజన పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఈ స్కీం ద్వారా మనం ఆడపిల్ల పుట్టిన నటి నుండి పదేండ్ల లోపు పోస్ట్ ఆఫీస్ లో కానీ లేదా బ్యాంకు లో కానీ రూ.1000 నుండి జమ చేయడం ప్రారంభించవచ్చు. తద్వారా ఆమె పెళ్లీడు వచ్చిన తరువాత మనకు 9.1% వడ్డీతో మంచి నగదు వస్తుంది.
మరి ఇలాంటి చాలా పతకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. మరి ఒక్కో పథకం వివరాలు క్లుప్తంగా ఈ కింది లింక్ లో PDF రూపంలో పొందుపరిచారు. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని మీరే చూసుకోండి. మరి ఆలస్యం లేకుండా వెంటనే డౌన్లోడ్ చేస్కొండి.