chandra grahanam 2020 – ఈ రాశుల వారికి అంతా మంచే జరుగుతుంది

0

చంద్ర గ్రహణం ఎప్పుడూ కూడా పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. 2020 సంవత్సరం జనవరి 10వ తేదీన ఏర్పడుతున్న పాక్షిక చంద్రగ్రహణం మన భారతదేశంలో కనపడుతుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా ,ఆఫ్రికా ,యూరప్ నార్త్ అమెరికా ,ఆసియా ఇంకా మొదలగు ప్రదేశాలలో కనిపిస్తుంది.

పురాణాల ప్రకారం గ్రహణం అంటే రాహుకేతువులు సూర్యచంద్రులను మింగి వేస్తే ఏర్పడినవే గ్రహణాలు అని పేర్కొనేవారు.
పూర్వం గ్రహణాలను చూసి ప్రజలు విపరీతంగా భయపడుతూ ఉండేవారు. ఈ జనవరి 10న పాక్షిక చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుందో చూద్దాం.  జనవరి 10వ తేదీ 2020 సంవత్సరం ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రారంభమయ్యే సమయం రాత్రి పది గంటల 38 నిమిషాలకు.

జనవరి 11వ తేదీ వేకువ జామున 2 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. మొత్తం గ్రహణ సమయం 04:01 .47 సెకండ్లు
భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుంది కాబట్టి గ్రహణం రోజున ఏ నియమాలు పాటించాలి అని సందేహ పడుతున్నారు ప్రజలు.

 గ్రహణ సమయాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు అనగా ఇష్ట దేవతలను పూజించడం మంత్రాలను పఠించడం లాంటివి చేయాలి
ముఖ్యంగా హిందువులు ఓం నమశ్శివాయ , ఓం నమో నారాయణాయ అని కానీ మంత్రాలను పఠించాలి.

chandra grahan rashifal 2020

ఇక ఈ గ్రహణ సమయం లో రాసులు పరంగా ఎవరెవరికి ఏ ఏ ఉపయోగం కలుగుతుందో ఒకసారి చూద్దాం.
వృషభ రాశి వారికి శుక్రవారం మంచి రోజు ఈ రోజు వారు లక్ష్మి పూజ చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది అనుకున్న పనులు నెరవేరుతాయి రావలసిన అప్పులు చేతికి అందుతాయి.

ఇక మిధున రాశి వారికి రావలసిన బాకీలు అందుతాయి. వీరికి దుర్గాదేవి పూజ ఈరోజు ప్రాముఖ్యత నిస్తుంది దుర్గాదేవికి పూజ చేసిన తర్వాత వాళ్ళు అనుకున్న రంగంలో రాణిస్తారు వ్యాపార రంగంలోనూ అన్ని విజయాలు సాధిస్తారు.
కర్కాటక రాశి వారికి రాజకీయ రంగాల్లో అధిక ప్రాధాన్యత కలిగి వస్తుంది వీరు లలితాదేవికి పూజ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా చాలావరకూ పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు.

rashifal 2020

ఇక తులా రాశి వారికి వ్యాపారంలో విజయం సాధిస్తారు , ఉద్యోగులు ప్రమోషన్లు సాధిస్తారు, ఉద్యోగం రాని వారికి మంచి ఉద్యోగంలో ప్రాప్తి లభిస్తుంది కోర్ట్ కేస్ ఏమైనా ఉంటే అవి పూర్తి అవుతాయి అప్పులు తీర్చే చేస్తారు ఈ రాశివారు బాలా త్రిపుర సుందరి దేవిని ప్రార్థించాలి సి ఉంటుంది

వృశ్చిక రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు సాధిస్తారు వాహన యోగం కలుగుతుంది పెళ్లికాని వారికి పెళ్లి అయ్యేయోగం ఉంటుంది ఈ రాశివారు రాజరాజేశ్వరి దేవతలు ప్రార్థించాలి సీ ఉంటుంది.

ఈ విధంగా ఈ పాక్షిక చంద్రగ్రహణం రోజున కేవలం కొన్ని రాశుల వారికి మాత్రమే ఉపయోగం కలిగేలా ఉంది ఇక గ్రహణం తర్వాత ఏం చేయాలి అంటే వీరందరూ కూడా శివాలయం వెళ్లి శాంతి పూజలు హోమాలు చేయాల్సి ఉంటుంది గ్రహణ సమయంలో ముఖ్యంగా ఇష్ట దేవతలను పూజించి వారి కోరికలను కూడా కోరుకో వాల్సి  ఉంటుంది.