CPRI Notification 2025: ఫ్రెండ్స్ CPRI అనగా Central Power Research Institute అని అర్థం.CPRI ని 1960లో స్థాపించారు.దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.ఇది భారత ప్రభుత్వానికి చెందిన ఒక ప్రముఖ సంస్థ.
విద్యుత్ పరికరాల పనితీరు,భద్రత,నాణ్యతను CPRI పరిశీలిస్తుంది.ప్రస్తుతం CPRI లో కొన్ని జాబ్స్ కి సంబంధించి CPRI Notification 2025 ని విడుదల చేశారు.దాని గురించి ఈ ఆర్టికల్ లో క్లియర్ గా తెలుసుకుందాం.
Table of Contents
CPRI Notification 2025
ఫ్రెండ్స్ CPRI 44 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది.ఇంతకీ ఆ 44 పోస్టులు ఏవి? వాటికీ ఎలా అప్లై చేసుకోవాలి ఇలా వివరంగా దీని గురించి క్రింద తెలుసుకుందాం.
Post Details
ఈ CPRI టెక్నీషియన్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అసిస్టెంట్,వీటితోపాటు ఇంకా వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది జారీ చేసింది.ఇంతకీ ఈ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి? వీటికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? దీని గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం
S.NO | Post Name | Number Of Vacancies | Salary | Age Limit |
1 | Scientific Assistant | 4 | 35,400-1,12,400/- | 35 |
2 | Engineering Assistant | 8 | 35,400-1,12,400/- | 35 |
3 | Technician Gr.1 | 6 | 19,900-63,200/- | 28 |
4 | Junior Hindi Translator | 1 | 35,400-1,12,400/- | 30 |
5 | Assistant Gr. II | 23 | 25,500-81,100/- | 30 |
6 | Assistant Librarian | 2 | 25,500-81,100/- | 30 |
Total | 44 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి.అవి ఏంటి అంటే:
- వయస్సు 18-30 మధ్య ఉండాలి.దీని గురించి పైన పట్టికలో క్లియర్ గా తెలియచేశాను.ఒక్కసారి చెక్ చేసుకోండి.
- 10th/ITI/BSC Diploma/Degree పూర్తి చేసి ఉండాలి.
- రిజర్వేషన్ ఉన్నటువంటి SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,OBCఅభ్యర్థులకు 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు కూడా ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి మన వద్ద తప్పనిసరిగా ఉండాలి.
అలాగే ఈ CPRI Notification 2025 జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది తెలిపిన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:
- ఫోటోలు
- ఆధార్ కార్డు.
- రేషన్ కార్డు.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్స్.
- డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్.
- ఎక్స్ పిరియన్స్ ఉంటె ఎక్స్ పిరియన్స్ సర్టిఫికేట్.
Salary Details
ఫ్రెండ్స్ ఈ CPRI Notification 2025 జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు పైన పట్టికలో తేలినట్లు ఒక్కో జాబ్ కి ఒక్కో రకమైన స్యాలరిని అందిస్తారు.వీరికి స్యాలరితో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Application Fees
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే OBC అభ్యర్థులకు 500 నుంచి 1000/- ఫీజు ఉంటుంది.మిగతావారికి అంటే రిజర్వేషన్ ఉన్నటువంటి SC,ST,PWBD అభ్యర్థులకు ఫీజు ఉండదు.అంటే వీరు ఫ్రీ గా అప్లై చేసుకోవచ్చు.
Important Dates
ఫ్రెండ్స్ మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
అప్లికేషన్ స్టార్టింగ్ తేది | 5-5-2025 |
అప్లికేషన్ లాస్ట్ తేది | 25-5-2025 |
Job Selection Process
ఈ CPRI Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహించి అందులో అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూ,డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Apply Process
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.