Dwakra mahila latest news – అక్క చెల్లెళ్ళకు CM Jagan బంపర్ ఆఫర్-డిసెంబర్ 30 చివరితేది

0

dwakra mahila sangam in andhra pradesh :

dwakra runa mafi latest news గురించి ఇప్పుడే వచ్చిన ఒక కొత్త వార్తను నీకు చెప్పబోతున్నాను. వచ్చే సంవత్సరం జనవరి 2020 నుండి dwakra mahila sangam రుణాలను పూర్తిగా మాఫీ చేయనున్నారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు. డ్వాక్రా సంఘాలు లోని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు అందరికీ తెలిసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల లో భాగంగా నవరత్నాలు లో ముఖ్యమైన ప్రత్యేకమైన dwakra runa mafi latest news రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేయనున్నారు. తద్వారా మహిళలు తీసుకున్న రుణాలు మాఫీ చేయడంతోపాటు వారం లోపల మళ్లీ కొత్తగా 50 వేల నుండి లక్ష వరకు మంజూరు చేయబోతున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్నికల సమయంలో ఈ మహిళా సంఘాల రుణాలను నాలుగు విడతలుగా dwakra runa mafi చేస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అలాగే ఎలాంటి వడ్డీ లేకుండా అవసరమైన వాళ్ళకు కొత్తగా రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఇలాంటి వడ్డీలేని dwakra mahila రుణాలు పొందాలంటే కచ్చితంగా వాళ్ళు రెగ్యులర్గా డబ్బులు చెల్లిస్తూ ఉండాలి. ఈ డిసెంబర్ 30 నాటికీ ఎవరెవరికి రుణాలు వస్తాయో ఒక అంచనాకు ప్రభుత్వము రానుంది.

dwakra mahila runa mafi status 2019

డ్వాక్రా మహిళ రుణాలు పొందిన వారందరికీ మాఫీ జరగదు. కేవలం ఏప్రిల్ 11 2019 లోపల ఎవరైతే రుణాలు తీసుకున్నారు వాళ్లకు మాత్రమే మాఫీ చేయడం జరుగుతుంది. ఈ రుణమాఫీ జనవరి 2020 నుండి విడతలుగా ప్రారంభమవుతుంది. అలా కాకుండా ఏప్రిల్ 12 2019 నుండి ఏర్పడిన మహిళా సంఘాలు ఉన్నారు తీసుకున్నట్లయితే వాళ్లకు హామీ వర్తించదు.

ఇక వచ్చే జనవరి 2020 నుండి రుణమాఫీ డబ్బులు నేరుగా మహిళల ఖాతాలోకి జమ చేస్తారు. ఇంకా వడ్డీలేని రుణాలు కూడా బ్యాంకుల ద్వారానే అందించనున్నారు. ఇది రాష్ట్ర ప్రజలను అమితంగా ప్రేమించే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు  ఇచ్చే ఈ dwakra runa mafi 2019 నూతన సంవత్సరం కానుక అని చెప్పవచ్చు. ఇక అనవసరమైన డాకుమెంట్స్ పట్టుకొని బ్యాంకుల చుట్టూ రుణాల కోసం తిరగాల్సిన పనిలేదు. మొత్తం ప్రాసెస్ని ఆన్లైన్లోనే పూర్తి చేసుకోవచ్చు. తద్వారా మహిళలకు శ్రమ తగ్గుతుంది అలాగే బ్యాంకులకు పని భారం తగ్గుతుంది. తద్వారా ఎక్కువ మందికి రుణాలు ఇచ్చే అవకాశాన్ని మన ప్రభుత్వం కల్పిస్తుంది. మొదట మహిళా సంఘాల సీనియారిటి ద్వారా సున్నా వడ్డీకే రుణాలు అందించనున్నారు.