MTZ Tester – Apply MIUI Theme
- మీరు ఏదైనా రెడ్మి ఫోన్ వాడుతుంటే ఈ app సరిగా పని చేస్తుంది. లేదంటే పని చేయదు.
- వాడుతున్న ఫోన్ లో ఈ app న్ ఈన్స్తల్ల చేయాలి. వెంటనే పైన ఉన్న విధంగా డిస్ప్లే అవుతుంది.
- అందులోంచి సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ దగ్గరికి వెళ్ళండి.
- చెప్పిన థీమ్ ని సెలెక్ట్ చేయండి. అంతే ఇక మీ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ దిస్ప్లీ లాక్ వచ్చేస్తుంది.
- ఒకసారి మీ ఫోన్ కి లాక్ వేసి చూడండి. అంతే అదిరిపోతుంది.
- మీ ఫోన్ లాక్ disable చేయండి లేదంటే పేస్ లాక్ వేయండి చాలు.
మరి మీకు కావాల్సిన థీమ్ లింక్ కింద ఇచ్చాను. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మరి install చేసి ఎలా ఉందొ తప్పకుండా కామెంట్ చేయండి.