How To Link Pan Card To Aadhar Card తెలుగులో

0
how to link pan card with aadhar

How To Link Aadhaar To Pan Card In Telugu ఈ రోజుల్లో ప్రతి దానికి ఆదార్ కార్డుతో మన ప్రభుత్వ పథకాలు అన్ని ముడి పడి ఉంటాయి. వీటిలో కొన్ని ముఖ్యముగా బ్యాంకు తో లింక్ అయి ఉంటాయి. ఈ పథకాలు అన్ని మనకు కరెక్ట్ గా రావాలి అంటే మనము తప్పని సరిగా Aadhar ను అన్ని ప్రభుత్వ పథకాల ను లింక్ చేయించి ఉండాలి.

How To Link Aadhaar To Pan Card In Telugu | ఆధార్ కార్డుతో పాన్ కార్డు ఎలా లింక్ చేయాలి ?

how to link pan card with aadhar

  • ముందుగా ఆదాయ పన్ను వెబ్ సైట్ లో కి వెళ్ళండి. ఆధార్ కార్డు తో పాన్ కార్డు లింక్ వెబ్ సైట్ 
  • మొదటగా మీరు మీ యొక్క మీ యొక్క పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.
  • అ తర్వాత మీ ఆధార నెంబర్ కూడా ఎంటర్ చేయాలి.
  • అ తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయలి.
  • ఈ details అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అని check చేసుకోండి.
  • అంటే మీరు మీ పాన్ కార్డు లో మీ పేరు మరియు మీ డేట్ అఫ్ బర్త్ కరెక్ట్ గ ఉండాలి.
  • అలాగే మీ ఆదార్ నెంబర్ మరియు మీ మొబైల్ నెంబర్ కూడా ఒక సారి చూడండి.
  • అ తర్వాత అంగీకరించు అనే బటన్ పైన క్లిక్క్ చేస్తే మీ పాన్ కార్డు తో ఆధార కార్డు లింక్ success అయినట్టు చూపిస్తుంది.

ఆధార్ తో పాన్ కార్డు లింక్ చేయటం వలన లాభాలు | Benefits Of Aadhar Card Link With Pan Card

  • ఇది ముఖ్యముగా ఎక్కువ ఆదాయం కలిగి ఉన్న వారు ఖచ్చితముగా ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ చేయించాలి.
  • 5  లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్థిరాస్తిని విక్రయించేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు లేదా విక్రయించే సమయంలో, పన్నుల ప్రయోజనాలతో పాటు, బ్యాంకు ఖాతా తెరవడం వంటి అనేక పనులను చేయడం కోసం ఇప్పుడు పాన్ కార్డ్ కూడా అవసరం.
  • 5  లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్థిరాస్తిని విక్రయించేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు లేదా విక్రయించే సమయంలో, పన్నుల ప్రయోజనాలతో పాటు, బ్యాంకు ఖాతా తెరవడం వంటి అనేక పనులను చేయడం కోసం ఇప్పుడు పాన్ కార్డ్ కూడా అవసరం.
  • ఇది ప్రధాని మోడీ తెచ్చిన digital india లో భాగము మరియు ఈ విధముగా చేయటం వలన అన్ని ప్రభుత్వ లావాదేవీలు ముడి పడి ఉంటాయి.
  • అంటే మనము ప్రభుత్వ ఉద్యోగములో ఉంటె మన పదవి విరమణ చేసిన తర్వాత కూడా మనము ఈ పాన్ కార్డ్ ద్వారా మన పెన్షన్ పొందవచ్చు.
  • ఆధార్ తో పాన్ కార్డ్ లింక్  వలన ఆదాయ పన్ను వారికి మన బ్యాంకు ఎకౌంటు యొక్క లావాదేవీలు మరియు ఇతర పెద్ద మొత్తములో అమౌంట్ పంపించటం వంటివి ఆదాయ పన్ను వారు చూడవచ్చు.
  • అలాగే మనము ఎటువంటి డబ్బు దుర్వినియోగము చేసే ఛాన్స్ కూడా ఉండదు.
  • ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ వలన ఒక వ్యక్తి  ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డు కలిగి ఉన్న అది వాళ్లకు తెలిసి పోతుంది.

 ముఖ్యమైన సమాచరము | Important Information

  • భారత ప్రభుత్వము యొక్క అనుసరన మేరకు 30 మార్చి 2022 నాటికి, 1 జూలై 2017 నాటికి పాన్ కేటాయించబడిన మరియు ఆధార్ నంబర్‌ను పొందేందుకు అర్హత ఉన్న ప్రతి వ్యక్తి మార్చి 31, 2022లో లేదా అంతకు ముందు ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడం అవసరం.
  • పన్ను చెల్లింపుదారులు అలా చేయడంలో విఫలమైతే జూన్ 30, 2022 వరకు రూ.500 రుసుము చెల్లించవలసి ఉంటుంది మరియు ఆ తర్వాత పాన్-ఆధార్ లింకేజీ అభ్యర్థనను సమర్పించే ముందు రూ.1000 రుసుము వర్తించబడుతుంది.