illa pattalu pampini list 2020 | 1.32 lakhs pattalu pampini
మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న టువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం దేశంలోనే ఎక్కడా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 28 లక్షల ఇళ్ల పట్టాలను వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పంపిణీ చేయనున్నారు. మరి దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు 1.32 లక్షల మందికి ఇళ్ల పట్టాలను సిద్ధం చేస్తున్నారు. మరి ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా ఇల్లు లేని వాళ్లకు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనుంది. ఇది ఇది ముఖ్యంగా గ్రామాల్లో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాన్ని ఈ నెల 11న ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా 763 గ్రామాల్లోని అర్హులకు 1.32 లక్షల పట్టాలు అందజేస్తారు. ఈ పట్టాలు అన్నీ కూడా నేరుగా మనకు కేంద్ర ప్రభుత్వమే అందించనుంది. మొత్తంగా 6.40 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కి శ్రీకారం చుట్టనున్నరు. ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి స్వమిత్వ ప్రాజెక్ట్ ను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అమలు చేయనుంది.
READ :- Ap illa sthalalu list 2020 లో పేరు వచ్చిందా ? ఇక్కడ చెక్ చేయండి.