MED Notification 2025:ఫ్రెండ్స్ Medical Education Department ఇది MED యొక్క ఫుల్ ఫార్మ్.మన సమాజంలో ఆరోగ్యం ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే.ఆరోగ్య రంగాన్ని బలంగా నిలబెట్టడానికి మంచి వైద్య విద్యా వ్యవస్థ ఎంతో అవసరం కదా!.ఇందుకోసం పనిచేసే ముఖ్యమైన శాఖయే ఈ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్
ఈ శాఖ ద్వారా ప్రభుత్వ మెడికల్,డెంటల్,ఆయుర్వేద,హోమియోపతి,నర్సింగ్ మరియు ఫార్మసీ కళాశాలల నిర్వహణ జరుగుతుంది.మెడికల్ విద్యార్థులకు ఉత్తమమైన విద్య, శిక్షణ, వసతులు అందిచడమే ఈ శాఖ యొక్క ముఖ్య బాధ్యత.
ప్రస్తుతం ఈ MED లో అదే Medical Education Department లో కొన్ని జాబ్స్ కి సంబంధించి MED Notification 2025 ని విడుదల చేసింది.దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
Table of Contents
MED Notification 2025
ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య కళాశాలలో కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో కొన్ని జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.దీని గురించి ఇంకొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.
Post Details
ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్టు విధానంలో ల్యాబ్ టెక్నీషియన్,ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ జాబ్స్ కి అలాగే అవుట్ సోర్సింగ్ క్రింద జూనియర్ అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇంకా పలు రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేశారు.
ఇంతకీ ఈ నోటిఫికేషన్లో ఏ ఏ జాబ్స్ కి వేకెన్సీ ఉన్నాయి?,వాటికి శాలరీ ఎంత ఇస్తారు? అనే విషయాల గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.
A.No. of Posts on Contract basis
S.NO | Post Name | Number Of Vacancies | Educational Qualification | Salary |
1 | Anaesthesia Technician | 4 | Diploma in Anaesthesia Technician Course | 32,670/- |
2 | Emergency Medical Technician | 6 | Inter/B.Sc/EMST | 32,670/- |
3 | Lab Technician Gr-II | 9 | DMLT/ B.Sc(MLT) | 32,670/- |
Total | 19 |
B.No. of Posts on Outsourcing basis
S.NO | Post Name | Number Of Vacancies | Educational Qualification | Salary |
1 | Junior Assistant | 2 | Degree with Computer | 18,500/- |
2 | Data Entry Operators | 2 | Degree with Computer | 18,500/- |
3 | Electrician | 1 | ITI | 18,500/- |
4 | General Duty Attendant | 44 | SSC | 15,000/- |
5 | Plumber | 1 | ITI | 15,000/- |
Total | 50 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి.అవి ఏంటి అంటే:
- వయస్సు 18-42 మధ్య ఉండాలి.
- ఎడుకేషన్ క్వాలిఫికేషన్ గురించి పైన పట్టికలో తెలిపాము.
- కంప్యూటర్ పై అవగాహనా ఉండాలి.
- రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు కూడా ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి మన వద్ద తప్పనిసరిగా ఉండాలి.
అలాగే ఈ MED Notification 2025 జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది తెలిపిన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:
- ఫోటోలు
- ఆధార్ కార్డు.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్స్.
- డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్.
- ఎక్స్ పిరియన్స్ ఉంటె ఎక్స్ పిరియన్స్ సర్టిఫికేట్.
- అప్లికేషన్ ఫారం.
Salary Details
ఫ్రెండ్స్ ఈ MED Notification 2025 జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు పైన పట్టికలో తేలినట్లు ఒక్కో జాబ్ కి ఒక్కో రకమైన స్యాలరిని అందిస్తారు.వీరికి స్యాలరితో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Application Fees
ఈ MED Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకునే OBC అభ్యర్థులకు 400/- ఫీజు ఉంటుంది.మిగతావారికి అంటే రిజర్వేషన్ ఉన్నటువంటి SC,ST,PWBD అభ్యర్థులకు 300/- ఫీజు ఉంటుంది.
Important Dates
ఫ్రెండ్స్ మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
అప్లికేషన్ రిలీజ్ డేట్ | 1-5-2025 |
అప్లికేషన్ స్టార్టింగ్ తేది | 10-5-2025 |
అప్లికేషన్ లాస్ట్ తేది | 20-5-2025 |
Job Selection Process
ఈ MED Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహించి అందులో అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూ,డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Apply Process
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.