ప్రకృతి Quotes మీ అందరి కోసం !

0
Nature Quotes In Telugu

ప్రకృతి Quotes | Nature Quotes In Telegu 2022

Nature Quotes In Telugu : ప్రకృతి అనేది ఒక అందమైన అనుభూతి. ఈ ప్రకృతిలో అనేక రకాల జీవులు నివసిస్తూ ఉంటాయి. ప్రకృతిలో మనకి దొరకనిది అంటూ ఏది లేదు. ప్రకృతి లో మనకి అవసరమైనవి అన్ని దొరుకుతాయి. ప్రకృతి లేకుంటే ఏ జీవి కూడా తన జీవనాన్ని కొనసాగించలేదు. ప్రకృతి ఉంటేనే ఏ జీవి అయిన  బ్రతకగలదు.  ఈ ప్రకృతిలో ఎన్నో రకాల జీవులు, చెట్లు, మొక్కలు  నివసించడం జరుగుతుంది.  

ప్రకృతి సూక్తులు ( Nature Quotes In Telugu )

  1. ప్రకృతి గుడిలో నన్ను నేను మంచిగా మలుచుకున్నాను.save nature quotes in telugu
  2.  ప్రకృతి తో గడపడo వలన మిమ్మల్ని మీరు కనుగొంటారు.nature quotes
  3.  ప్రకృతిని లోతుగా గమనిస్తే చాల విషయాలు అర్థం చేసుకోగలం.
    nature quotes
  4. ప్రకృతి నియమాలను అర్థం చేసుకోలేని మానవుడు ఎంత నగరికుడైన అయ్యిన వారు అ నగరికుడే అని అర్థం.
    nature quotes
  5. పచ్చదనం అనేది ప్రకృతికి  అందం, మంచినతనం అనేది మనిషికి అందం.
    nature quotes
  6. మట్టితోనే పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు, ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయ్యిన జీతంలో ముందుకు పోతారు.
    nature quotes
  7. ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని రక్షించండి మీకు తిరిగి వంద రెట్లు తిరిగి ఇస్తుంది.
    nature quotes
  8. ప్రకృతి మరియు స్త్రీలు సమంగా ఉంటారు ఎందుకు అంటే ప్రకృతి అందలు స్త్రీ ల అందలు సమనంగా ఉంటాయి.
    nature quotes
  9. ప్రకృతి కరుణిస్తే ప్రణయం కాదంటే ప్రళయం.
    nature quotes
  10. ప్రకృతి కి అనేది కాలం, సహనం, ఇవి ఏ గాయనైన మార్చగల శక్తి ఉన్నదీ.
    nature quotes
  11. ప్రకృతి అనేది ఒక సౌందర్యం అది ఒక అందమైన తెలుగు కవితగా ఉంటది.
    nature quotes in telugu
  12. ప్రకృతిని అందరం కలిసి బాధపెడుతున్నాం కానీ ప్రకృతి బాధపెట్టినపుడు మాత్రం ఎక్కువగా నష్ట పోయేది మాత్రం ఒక రైతు మాత్రమే.
    nature quotes in telugu
  13. ప్రకృతి లోని ప్రతి పాట పులకరింప చేసే పూతోట.
    nature quotes in telugu
  14. పర్యావరణం పరిరక్షణ కోసం ఒక వ్యక్తి తమ ఉద్యోగానే మానేశాడు.
    nature quotes in telugu
  15. ప్రకృతి ఒడిలో నాకు సేద తీరాలని ఉన్నదీ.
    nature quotes in telugu
  16. ప్రకృతి ఇచ్చే సవ్వడి, చెట్లు ఇచ్చే గాలి మనసు ఇచ్చే ఆనందం ప్రేమ ఇచ్చే అనుభంధం, అనుభంధం ఇచ్చే ఆప్యాయత ఏంతో విలువైనవి.
    nature quotes in telugu
  17. మిమ్మల్ని స్వసద్ద  పరిచే శక్తి ప్రకృతికి మాత్రమే ఉన్నదీ.
    nature quotes in telugu
  18. ప్రకృతి తల్లి వద్ద మాత్రమే మనకి శాంతి లభిస్తుంది.
    nature quotes in telugu
  19. ప్రకృతి కంటే మెరుగైన రూపకర్త లేడు.
    nature quotes in telugu
  20. ప్రకృతి అద్దం రెండు ఒక్కటే, అద్దం నువ్వే లాగా ఉంటె అలాగే చూపిస్తుంది, ప్రకృతి నువ్వు దానెంత కాపాడితే అది నిన్ను అంటే కాపడుతుంది.
    nature quotes in telugu
  21.  ప్రకృతి అందాలు అతని కుంచెలోనే దక్కునాయి.
    నేచర్ కోర్డ్స్
  22. ప్రకృతి గుడిలో నన్ను నేను మంచిగా మలుచుకున్నాను.
    నేచర్ కోర్డ్స్
  23. అనుభవించాలి అంటే జీవితం అంత గొప్పది స్నేహం చేయదలచుకొంటే ప్రకృతి అంత మంచిది ఏది లేదు.
    నేచర్ కోర్డ్స్
  24. ప్రకృతిలో ఉండే చెట్లు రాత్రి పూట కాంతివంతంగా మారుతాయి.
    నేచర్ కోర్డ్స్
  25. ప్రకృతిని దర్శించండి అక్కడే మీకు విశ్రాంతి లభిస్తుంది.
    నేచర్ కోర్డ్స్
  26.  ప్రకృతి అందాలను చూసి నేను లొంగిపోయారు.
    నేచర్ కోర్డ్స్
  27. మీరు నిశబ్దంగా ఉండండి మరియు అందమైన ప్రకృతిని చూడండి.
    నేచర్ కోర్డ్స్
  28. అడవి పిలుపుకు స్పందించిన వారు ప్రకృతి ప్రేమికులు గా ఉంటారు.
    నేచర్ కోర్డ్స్
  29. ప్రకృతిలోనే మానవాళికి సంభందించిన నివారణ ఉంటది.
    నేచర్ కోర్డ్స్
  30. ప్రకృతిలో ఉండే ప్రతి దానికి ఏదో ఒక అద్బుతం కలిగి ఉంటది.
    నేచర్ కోర్డ్స్
  31. ప్రకృతి నుండి నేర్చుకోండి ఎందుకంటే ఇది అనూహ్యమైన పాఠాలు మరియు అనుభవాలను అందిస్తుంది.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  32. విశ్రాంతి అనేది నిజంగా అలసటకు నివారణ కాదు, ఈ అలసట తీర్చుకోవడానికి ప్రకృతియే మంచి మార్గం.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  33. ప్రకృతి ఉన్నదే ఒక విశ్రాంతికి మంచి మార్గం కోసం.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  34. ప్రకృతి అనేది ఒక అందమైన స్వర్గం లాంటిది.
  35. ప్రకృతిలో ఒంటిరిగా పెరిగే చెట్లు చాల బలంగా పెరుగుతాయి.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  36. రంగులు అనేవి ప్రకృతి యొక్క చిరు నవ్వులు.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  37. ప్రకృతికి అనుగుణంగా జీవించడమే జీవిత లక్ష్యం.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  38. ప్రకృతి ఒక అందమైన ప్రపంచం అందులో పగలు, ద్వేషాలు అనేవి ఉండవు.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  39.   మీరు ఒకే యజ్యమనిని ఎంచుకోండి, ఈ యజ్యమనే ప్రకృతి.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  40. ప్రకృతి ఎవరికీ చెడు చేయదు అందరికి మంచే చేస్తుంది.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  41. ప్రతి పువ్వు ప్రకృతిలో వికసించే ఒక అబ్భుతం లాంటిది.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  42. ప్రకృతి అనేది ఒక అందాల హరివిల్లు అందులో ఎవరు అయ్యిన జీవించవచ్చు.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  43. ఎవరు అయ్యిన ప్రకృతిని కపడక పోయిన ఏం పర్వాలేదు కానీ ఉన్న దానిని మాత్రం నాశనం చేయకండి.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  44. మీరు ప్రకృతి ప్రేమికులు అయ్యితే ప్రకృతిని కాపాడి ప్రకృతి ప్రేమికులుగా జీవించండి.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  45. అమ్మ అనే దైవము నా కళ్ళు ముందు ఉండే ఒక ప్రకృతి.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  46. ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణాన్ని కాపాడండి.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  47. ప్రకృతిని ప్రేమిద్దం, ప్రకృతిని సేవిద్దాం, ప్రకృతి ఒడిలో సేద తిరుద్ధం , భావితరాల వారికి భవిషత్తు ని ఇద్దాం.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  48. అందమైన ప్రకృతి అందులో అబ్బుతమైన ఒక ఆలోచనల ఆకృతి.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  49. ప్రకృతిని అందరం కలిసి బాధ పడితే, కానీ నష్ట పోయేది మాత్రమే రైతు ఒక్కడే.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  50. ప్రకృతి అనేది అందమైన ఒక అమ్మ ఒడి, ఆ ఒడిలో ఎవరు అయ్యిన విశ్రాంతి తీసుకోవచ్చు.
    నేచర్ కోర్డ్స్ తెలుగు లో
  51. పకృతి గుడిలో నన్ను నేను మంచిగా మలుచుకున్నాను.
    nature quotes
  52. పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు.
    nature quotes
  53. మనందరికీ లభించిన అపురూపమైన కానుక ఈ విశ్వం ,ఈ పకృతి కళ్లారా దాన్ని చూస్తే ఎన్నో రంగులతో మనసు పులకరిస్తుంది.
    nature quotes
  54. పకృతిలో సేద తీరండి జీవితాన్ని ఆస్వాదించండి.
    nature quotes
  55. ప్రకృతి ఒక అందమైన ప్రపంచం అందులో పగలు, ద్వేషాలకు  అనేవి ఉండవు.
    nature quotes
  56. మగువ సృష్టికి మూలం ,జీవంపోసే దైవమే పకృతి.
    motivational nature quotes in telugu
  57. ప్రకృతి వరమే మన ఆరోగ్యం
    .motivational nature quotes in telugu
  58. పకృతి తల్లి వద్ద మాత్రమే మనకు శాంతి లభిస్తుంది.
    motivational nature quotes in telugu
  59. అందమైన పకృతి అందమైన ఆలోచనల ఆకృతి.
    motivational nature quotes in telugu
  60. పకృతి అద్దం రెండూ ఒక్కటే.అద్దం నువ్వెలాగ ఉంటె అలాగే చూపిస్తుంది.పకృతి నువ్వు దాన్నెంత కాపాడితే అది నిన్ను అంత కాపాడుతుంది.
    motivational nature quotes in telugu
  61. భూమి మన ఇల్లు లాంటిది మరియు దానిని శుభ్రంగా మరియు ఆకుపచ్చగా ఉంచడానికి మనం నిరంతరం ప్రయత్నాలు చేయాలి…
    పకృతి కోట్స్
  62. చెట్టే దేశ ప్రగతికి మెట్టు.
    పకృతి కోట్స్
  63. పకృతి ఒక అందమైన స్వర్గం.
    nature quotes
  64. చెట్లు ప్రగతికి మెట్లు చెట్లు జగతికి రక్ష
    nature quotes
  65. మొక్కలు నాటండి! పర్యావరణాన్ని రక్షించండి.
    nature quotes

ఇవి కూడా చదవండి :-