Table of Contents
Nethili Fish In Telugu | నెతిలి చేప అంటే ఏమిటి?
(Nethili Fish In Telugu) నెతిలి ప్రాథమికంగా మెరిసే మరియు చిన్నగా ఉండే ఒక రుచికరమైన ఉప్పు నీటి చేప. పొడవులో 2 సెం.మీ నుండి 30 సెం.మీ వరకు పరిమాణం. సాధారణంగా ఇది భారతీయ మరియు పసిఫిక్ మహాసముద్రాలలో కనిపిస్తుంది. ఆంకోవీస్‌లో చాలా రకాలు ఉన్నాయి.
నెతిలి చేప మార్కెట్ ధర | Nethili Fish At Market Price
వీటి ధర మార్కెట్ లో అతి తక్కువగా ఉంది. ఇవి 1 kg సుమారుగా 200 నుంచి 290 రూపాయల వరకు అందుబాటులోఉన్నాయి. ఇవి ఎక్కువగా తీర ప్రాంతాలలో లభిస్తాయి. వీటిని ఇతర మార్కెట్ మరియు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.
నెతిలి చేప వాటి ఉపయోగాలు | Uses Of Nethili Fish
- నెతిలి చేపలో పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
- నెతిలి ఎముకలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.ఇది మన ఎముకలకు మేలు చేస్తుంది.
- ఈ చేపలో విటమిన్ ఎ, డి, విటమిన్ బి-నియాసిన్, థయామిన్, రైబోఫ్లావిన్ పుష్కలంగా ఉన్నాయి.
- నెతిలి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
- నెత్తిలి హృదయ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. మరియు గుండె జబ్బులు ఉన్నవారికి మంచిది.
- నెత్తిలిలో ప్రోటీన్ ఉంటుంది.ఇది పిల్లలకు మంచిది. సగటు ఈ చేప 9 గ్రాముల ప్రోటీన్ మరియు 55 కేలరీలను మాత్రమే అందిస్తుంది.
నెతిలి చేప వాటి దుష్ప్రభావాలు | Side Effects Of Nethili Fish
- ఈ చేపలను అతిగా తినటం వలన మనకు అల్లెర్జి సమస్య ఉన్నవారికీ ఇది హానికరంగా మారే అవకాశము ఉంది.
- వీటి వలన కండరాల బలహీనత వచ్చే ప్రమాదము ఉంది.
- ద్రుష్టి మందగించే అవకాశము ఉంది.
- అలాగే దిని వలన మనకు జ్ఞాపక శక్తి కూడా తక్కువ కావచ్చు.
- నడవడానికి కూడా ఇబ్బంది అయ్యే కి కూడా ఛాన్స్ ఉంది.
- దిని వలన వినికిడి లోపం కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
- కావున వీటిని అల్లెర్జి మరియు గుండె ఇతర సమస్యలు ఉన్న వారు తీసుకోకపోవటం మంచిది.
నోట్: వీటిని తినే ముందు ముఖ్యముగా చిన్న పిల్లలు మరియు గర్భిని స్త్రీలు డాక్టర్ ను సంప్రదించి తినాలి.
FAQ:
- What is Nethili fish in English?ఇంగువ చేప(Anchovy fish) ఇంగువ చేపను తమిళంలో నెతిలి చేప అంటారు.
- Is Nethili a sea fish?
ఆంకోవీ ఫిష్. నేతిలి చేపలును సముద్రం ఒడ్డున ప్రత్యక్షంగా పట్టుకుంటున్నారు. - Does Nethili fish have bones?
ఈ చేపలు చాలా చిన్నవి. వీటి ఎముకలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు ఎముకలను సులభంగా తీసివేయవచ్చు. - Is anchovy fish good for health?
ఆంకోవీస్‌లో అనేక విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి.ఇవి ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మెదడు మరియు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల మూలంగా ఇవి బాగా ప్రసిద్ధి చెందాయి. - Can you eat dried anchovies without cooking?
అవును, వీటిని ఎండబెట్టి మరియు వండకుండా తినవచ్చు. ఇవి చాలా ఉప్పగా మరియు చేపల రుచిని కలిగి ఉంటాయి. అయితే వీటిని ఇలా తినమని మేము సిఫారసు చేయము. ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల కొంతమందికి వీటిని పచ్చిగా తినడం వల్ల కడుపు నొప్పి రావచ్చు. - Are the bones in anchovies edible?
క్యూర్డ్ ఆంకోవీ ఫిల్లెట్‌లు చిన్నవి తినదగిన ఎముకలను కలిగి ఉండవచ్చు.
ఇవే కాక ఇంకా చదవండి