శ్రీ మంగళగౌరీ అష్టకం (Sri Mangala Gowri Ashtakam)
శివోమాపరమాశక్తి రనంతా నిష్కళా మలా
శాంతామహేశ్వరీ నిత్యాశాశ్వతీ పరమా క్షరా || 1 ||
అచింత్యాకేవలా నందా శివాత్మా పరమాత్మికా
అనాది రవ్యయా శుద్ధా సర్వత్మా సర్వగా చలా || 2 ||
ఏకానేక విభాగస్థా మాయాతీతా సునిర్మలా
మహామహేశ్వరీ సత్యామహాదేవీ నిరంజనా || 3 ||
కాష్ఠా సర్వాంతరస్థా చ చిచ్చక్తి రతిలాలసా
తారా సర్వాత్మికా విద్‌ఆయ జ్యోతిరూపా మృతాక్షరా || 4 ||
శాంతిః ప్రతిష్ఠా సర్వేషాంనివృత్తి రమృతప్రదా
వ్యోమమూర్తి ర్వ్యోమమయా ద్యోమాధారాచ్యుతా మరా || 5 ||
అనాది నిధనా మోఘా కారణాత్మా నిరాకులా
ఋతప్రధమ మజా నీతిరమృతాత్మాత్మ సంశ్రయా || 6 ||
ప్రాణేశ్వరీ ప్రియతమా మహామహిషఘాతినీ
ప్రాణేశ్వరీ ప్రాణరూపా ప్రధానపురుషేశ్వరీ || 7 ||
సర్వశక్తి ర్నిరాకారా జ్యోత్స్నా ద్యౌర్మహిమాసదా
సర్వకార్యనియంత్రీ చ సర్వభూత మహేశ్వరీ || 8 ||
ఇతి శ్రీ మంగళగౌరీ అష్టకం సంపూర్ణం
—-
శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి (Sri Gowri Astottara Satanamavali)
1.ఓం గౌర్యై నమః
2.ఓం గణేశజనన్యై నమః
3.ఓం గుహాంబికాయై నమః
4.ఓం జగన్నేత్రే నమః
5.ఓం గిరితనూభవాయై నమః
6.ఓం వీరభధ్రప్రసవే నమః
7.ఓం విశ్వవ్యాపిణ్యై నమః
8.ఓం విశ్వరూపిణ్యై నమః
9.ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః
10.ఓం అష్టదారిద్ర్యశమన్యై నమః
11.ఓం శివాయై నమః
12.ఓం శాంభవ్యై నమః
13.ఓం శాంకర్యై నమః
14.ఓం బాలాయై నమః
15.ఓం భవాన్యై నమః
16.ఓం హెమవత్యై నమః
17.ఓం పార్వత్యై నమః
18.ఓం కాత్యాయన్యై నమః
19.ఓం మాంగల్యధాయిన్యై నమః
20.ఓం సర్వమంగళాయై నమః
21.ఓం మంజుభాషిణ్యై నమః
22.ఓం మహేశ్వర్యై నమః
23.ఓం మహామాయాయై నమః
24.ఓం మంత్రారాధ్యాయై నమః
25.ఓం మహాబలాయై నమః
26.ఓం సత్యై నమః
27.ఓం సర్వమయై నమః
28.ఓం సౌభాగ్యదాయై నమః
29.ఓం కామకలనాయై నమః
30.ఓం కాంక్షితార్ధప్రదాయై నమః
31. ఓం చంద్రార్కయుత తాటంకాయై నమః
32. ఓం చిదంబరశరీరిణ్యై నమః
33. ఓం శ్రీ చక్రవాసిన్యై నమః
34.ఓం దేవ్యై నమః
35.ఓం కామేశ్వరపత్న్యై నమః
36. ఓం పాపనాశిన్యై నమః
37.ఓం నరాయణాంశజాయై నమః
38.ఓం నిత్యాయై నమః
39.ఓం నిర్మలాయై నమః
40.ఓం అంబికాయై నమః
41.ఓం హిమాద్రిజాయై నమః
42.ఓం వేదాంతలక్షణాయై నమః
43.ఓం కర్మబ్రహ్మామయై నమః
44.ఓం గంగాధరకుటుంబిన్యై నమః
45.ఓం మృడాయై నమః
46.ఓం మునిసంసేవ్యాయై నమః
47.ఓం మాలిన్యై నమః
48.ఓం మేనకాత్మజాయై నమః
49.ఓం కుమార్యై నమః
50.ఓం కన్యకాయై నమః
51.ఓం దుర్గాయై నమః
52.ఓం కలిదోషవిఘ్నాతిన్యై నమః
53.ఓం కమలాయై నమః
54.ఓం మురారిప్రియార్ధాంగ్యై నమః
55.ఓం పుత్రపౌత్రవరప్రదాయై నమః
56.ఓం పుణ్యాయై నమః
57.ఓం కృపాపూర్ణాయై నమః
58.ఓం కల్యాణ్యై నమః
59.ఓం కమలాయై నమః
60.ఓం అచింత్యాయై నమః
61.ఓం త్రిపురాయై నమః
62.ఓం త్రిగుణాంబికాయై నమః
63.ఓం పురుషార్ధప్రదాయై నమః
64.ఓం సత్యధర్మరతాయై నమః
65.ఓం సర్వరక్షిణ్యై నమః
66.ఓం శశాంకరూపిణ్యై నమః
67.ఓం సరస్వత్యై నమః
68.ఓం విరజాయై నమః
69.ఓం స్వాహాయ్యై నమః
70.ఓం స్వధాయై నమః
71.ఓం ప్రత్యంగిరాంబికాయైనమః
72.ఓం ఆర్యాయై నమః
73.ఓం దాక్షాయిణ్యై నమః
74.ఓం దీక్షాయై నమః
75.ఓం సర్వవస్తూత్తమోత్తమాయై నమః
76.ఓం శివాభినామధేయాయై నమః
77.ఓం శ్రీవిద్యాయై నమః
78.ఓం ప్రణవార్ధస్వరూపిణ్యై నమః
79.ఓం హ్రీంకార్త్యె నమః
80.ఓం నాదరూపాయై నమః
81.ఓం సుందర్యై నమః
82.ఓం షోడాశాక్షరదీపికాయై నమః
83.ఓం మహాగౌర్యై నమః
84.ఓం శ్యామలాయై నమః
85.ఓం చండ్యై నమః
86.ఓం భగమాళిన్యై నమః
87.ఓం భగళాయై నమః
88.ఓం మాతృకాయై నమః
89.ఓం శూలిన్యై నమః
90.ఓం అమలాయై నమః
91.ఓం అన్నపూర్ణాయై నమః
92.ఓం అఖిలాగమసంస్తుతాయై నమః
93.ఓం అంబాయై నమః
94.ఓం భానుకోటిసముద్యతాయై నమః
95.ఓం వరాయై నమః
96.ఓం శీతాంశుకృతశేఖరాయై నమః
97.ఓం సర్వకాలసుమంగళ్యై నమః
98.ఓం సోమశేఖర్యై నమః
99.ఓం సుఖసచ్చిత్పుధారసాయై నమః
100.ఓం బాలారాధిత భూతిదాయై నమః
101.ఓం హిరణ్యాయై నమః
102.ఓం హరిద్రాకుంకుమారాధ్యాయై నమః
103.ఓం సర్వభోగప్రదాయై నమః
104.ఓం మార్కండేయవర ప్రదాయై నమః
105.ఓం అమరసంసేవ్యాయై నమః
106.ఓం అమరైశ్వర్యై నమః
107.ఓం సూక్ష్మాయై నమః
108.ఓం భద్రదాయిన్యై నమః
ఇతి శ్రీ గౌరీ దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
ఇలాంటి ఆర్టికల్స్ కోసం కింద ఉన్న కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయం తెలియజేయండి. మేం పబ్లిష్ చేస్తాం.
—-
Also Check:- 2021 Calendar Festivals List In India