తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ – 2020

1
ts inter results 2020

ఫలితాలు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడతాయి, ఆ తర్వాత పరీక్షలో పాల్గొన్న విద్యార్థులందరూ అధికారిక వెబ్‌సైట్ manabadi.co.in ని సందర్శించి వారి ఫలితాలను తనిఖీ చేయగలరు. టిఎస్‌బిఇ టిఎస్ ఇంటర్మీడియట్ ఫలితం 2020 ను ప్రకటించాలని భావిస్తున్నారు. మూల్యాంకనం పూర్తయిన వెంటనే 1 వ సంవత్సరం మరియు 2 వ సంవత్సరం రిజల్ట్స్ ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు వస్తాయి.

మే 12 న ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులను ప్రారంభించిన వెంటనే త్వరలో రిజల్ట్స్ వస్తాయి అని అందరు ఆశించారు. కను కరోనా కారణంగా ఫలితాలు లేట్ అయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం 3 తరువాత ఇంటర్ 1st ఇయర్ అలాగే ఇంటర్ 2nd year వాళ్ళు అందరు ఈ కింది link ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

Results Links :

  1. https://tsbie.cgg.gov.in/home.do
  2. http://manabadi.co.in/
  3. http://www.schools9.com/

1 COMMENT