Y Letter Names For Girl in Telugu 2022 | య తో వచ్చే అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు
“య ” అక్షరం తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు అంత ఈజీ గ దొరకవు. అలాగని పేర్లు లేవు అనుకోకండి. మీ కోసం y letter names for girl in telugu ఇక్కడ ఇచ్చాము.
అ తర్వాత ఏ లెటర్ తో అ వర్డ్ వస్తుంది అని తెలుసుకొని అలోచించి పేరు పెట్టడానికి చాల శ్రమ పడాల్సి వస్తుంది. మీకు అంత శ్రమ లేకుండా క్రింద కొన్ని చిన్న పిల్లల పేర్లు ఇవ్వడం జరిగింది.
Baby girl names starting with y in telugu | ya tho names in telugu girl
| S.NO. | పేర్లు ( Baby Girl Names ) | వాటి అర్థాలు |
| 1. | యదిత | రాత్రి ప్రభువు |
| 2. | యహవి | ప్రకాశవంతమైన |
| 3. | యామిక | రాత్రి |
| 4. | యశీల | ప్రసిద్ధి |
| 5. | యషిత | కీర్తి |
| 6. | యశోద | శ్రీకృష్ణుని పెంపుడు తల్లి |
| 7. | యశ్విని | విజయవంతమైంది |
| 9. | యాస్మిన్ | జాస్మిన్ ఫ్లవర్ |
| 10. | యశోద | కీర్తిని ప్రదానం చేస్తున్నారు |
| 11. | యౌవన | యువత |
| 12. | యవన | శీఘ్ర |
| 13. | యహవి | ప్రకాశవంతమైన |
| 14. | యమ్య | రాత్రి |
| 15. | యశవిని | విజయవంతమయిన |
| 16. | యుతిక | బహుళ |
| 17. | యువిక | యువతి |
| 18. | యమునా | నది |
| 19. | యాసన | ప్రార్థన |
| 20. | యశస్వి | విజయవంతమైంది |
| 21. | యశీల | ప్రసిద్ధి |
| 22. | యషిత | కీర్తి |
| 23. | యాలిని | మదుర మియన్ |
| 24. | యామిని | రాత్రి |
| 25. | యక్షిని | యక్ష యొక్క స్త్రీ రూపం |
| 27. | యక్షిత | యక్షిత అంటే అద్భుతమైన అమ్మాయి |
| 28. | యమునా | జమున నది |
| 29. | యష విని | లక్ష్మీదేవికి మరొక పేరు |
| 30. | యష వంతి | గొప్ప కీర్తితో |
| 31. | యశోద | విజయం సాధించాలని నిర్ణయించుకున్న వ్యక్తి |
| 32. | యశోదార | గౌతమ బుద్ధుని భార్య |
| 33. | యశోమతి | విజయవంతమైన మహిళ |
| 34. | యస్వీ | కీర్తి |
| 35. | యాషిక | విజయం సాధించిన వ్యక్తి |
| 36. | యౌవని | నిండు యవ్వనం |
| 37. | యాజిని | ఒక అందమైన సంగీత వాయిద్యం |
| 38. | యోగిత | పార్వతి దేవి యొక్క మరొక పేరు |
| 39. | యోసన | అమ్మాయి |
| 40. | యోషిక | అందమైన యువరాణి |
| 41. | యోశిని | ఆనందాన్ని పంచి విజయాన్ని ఆశీర్వదించేవాడు |
| 42. | యుక్త | ఆలోచన |
| 43. | యుతిక | బహుళ |
| 44. | యువిక | యువతి లేదా స్త్రీ |
| 45. | యశశ్విని | చాలా అసాధారణమైన పేరు |
| 46. | యాషిక | చాలా ఆధునిక పేరు |
| 46. | యశీల | యశీల అనేది హిందూ మూలానికి చెందిన పదం |
| 47. | యౌవని | యౌవని అంటే ‘యువత’. |
| 48. | యోషిత | చాలా ప్రత్యేకమైన పేరు |
| 49. | యోచన | యోచన అనేది ‘ఆలోచన’ అని అనువదించే పేరు. |
| 50. | యారా | సీతాకోకచిలుక |
| 51 . | యెష్నా | సంతోషం |
| 52. | యాదిత | ‘రాత్రి దేవత |
| 53. | యుతిక | పువ్వు |
| 53. | యోగిని | ఇంద్రియాలను అదుపులో ఉంచుకోగల వాడు |
| 54. | యోగిత | మహిళా శిష్యురాలు |
| 55. | యోగ్నా | దేవుని ఆచార వ్యవహారాలు |
| 56. | యోగన్య | పవిత్ర కార్యకలాపం |
| 57. | యోజన | అలోచన |
| 58. | యాద్వీ | రాణి |
| 59. | యోసనా | యువ అమ్మాయి |
| 60. | యామిక | రాత్రి |
Y Letter Names For Girl in Telugu : య అక్షరం తో పేర్లు అవి కూడా అమ్మాయిల పేర్లు మొత్తం ఇక్కడ ఇచ్చాము, ఇంకా ఏమైనా కొత్త ప్రేలు వస్తే వాటిని కూడా పొందుపరుస్తము. మీరు చేయాల్సిందల్లా ఇలాంటి అమ్మాయిల పేర్లు లేదా అబ్బయిల పేర్లు మన సైట్ లో చాల ఉన్నాయి. వాటిని చూసి మీ అమ్మాయికి లేదా అబ్బాయికి నచ్చిన నేమ్ పెట్టడమే.
ఇవి కూడా తెలుసుకోండి:-
- య వచ్చే అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు
- వ అక్షరం తో పేర్లు అబ్బాయి పేర్లు వాటి అర్థాలు









