పెన్షన్ కానుక ప్రతి నెల ఒకటో తారీఖున ఖచ్చితంగా అందించడం జరుగుతుంది. గత రెండు నెలలుగా లాక్ డౌన్ విధించినప్పటికీ మన రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్ ను ఇంటి దగ్గరికే పంపిణీ చేయడం జరుగుతుంది. నెల పెన్షన్ చాలామందికి అంద లేదు కారణం పెన్షన్ తీసుకునే వ్యక్తులు వేరేచోట ఉండడమే.
మరి ఈ నెల నుండి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంటే పెన్షన్ తీసుకునే వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే అక్కడే వాళ్లకి డబ్బు అదేవిధంగా కొత్త ప్రాసెస్ అమల్లోకి వచ్చింది. మరి మీరు ఈ నెల పెన్షన్తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ కింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీ పెన్షన్ ను ఆన్లైన్లో చెక్ చేసుకోండి. అప్పుడే మీకు ఎంత డబ్బు వస్తుందో క్లియర్ గా అర్థం అవుతుంది.
- ముందుగ మీరు https://abdg.aponline.gov.in/ సైట్ ని విజిట్ చేయాలి.
- అక్కడ మీ జిల్లా, పెన్షన్ id ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
- వెంటనే ప్రతీ నెలకు చెందిన మీ పెన్షన్ డీటెయిల్స్ వస్తాయి.
- ఇక్కడ మీరు ఇంతవరకు తీసుకోని పెన్షన్ ని కూడా చూడొచ్చు.
online లో చెక్ చేయడానికి ఈ కింది లింక్ ని క్లిక్ చేయండి :
https://abdg.aponline.gov.in/SSP/MISReports/PensionersInformationSubmit