పెంపుడు జంతువుల పేర్లు

0
పెంపుడు జంతువుల పేర్లు

పెంపుడు జంతువుల పేర్లు

పెంపుడు జంతువుల పేర్లు :- చాల మందికి పెంపుడు జంతువులను పెంచుకునే అలవాటు ఉంటుంది.పెంపుడు జంతువులు అంటే కుక్కలు, పిల్లులు మొదలైనవి. చాల మంది వాటికీ ముద్దు  పేర్లులను పెట్టుకుంటారు.ఆ పేర్లను పెట్టడానికి చాల పేర్లను వెతుకుతారు.అలాంటి వారి కోసం క్రింద కొన్ని పేర్లను ఇవ్వడం జరిగింది.

కుక్కల పేర్లు

చాలా మంది  కుక్కలని పెంచుకోవటానికి  ఎక్కువగా ఇష్టపడతారు.వాటి కోసంపేర్లను వెతుకుతారు.అలాంటి వారి కోసం   కొన్ని కుక్కల పేర్లను ఈ క్రింద ఇవ్వడం జరిగింది.అవి ఏంటో చూద్దాం.

  1. సిండ్రెల్లా
  2. డలియా
  3. డోరా
  4. హనీ
  5. స్వీటీ
  6. డేజి
  7. జూలి
  8. బేబీ
  9. లిల్లీ
  10. టింకు
  11. చెర్రీ
  12. కుకీ
  13. రోజి
  14. హండియా
  15. నానా
  16. లోలా
  17. చీకు
  18. వెనిలా
  19. మిన్నీ
  20. మ్యాగి
  21. హ్యాపీ
  22. విక్కి
  23. ఆలివ్
  24. డినా
  25. రాణి
  26. బార్బీ
  27. జిజి
  28. లక్కీ
  29. మాలియా
  30. జిజి

పిల్లుల పేర్లు 

చాల మంది పిల్లులను పెంచుకోవటానికి ఎక్కువ ఇష్టపడతారు.అలంటి వారి కోసం కొన్ని పిల్లుల పేర్లను ఇక్కడ ఇవ్వడం జరిగింది.

  1. బ్లాజి
  2. మాంగో
  3. మహీర్
  4. ఫ్రాన్సి
  5. తెజుల్
  6. తమస్
  7. స్వీటి
  8. చెర్రి
  9. జేమిహ
  10. కిరా
  11. వివా
  12. సైర
  13. ఒమారియా
  14. లిల్లి
  15. మైత్రి
  16. రితిల్
  17. అమోలిక
  18. చిచు
  19. జెనిలియా
  20. తారిక్
  21. ఫిరకి
  22. గిన్ గేర్
  23. చిన్న
  24. చార్లీ
  25. లూనా
  26. సింబా
  27. రోమియో
  28. టైగెర్
  29. షాడో
  30. బేబీ

పక్షుల (బర్డ్స్ )పేర్లు 

ప్రస్తుతం  ముఖ్యంగా చెప్పాలి అంటే అమ్మయిలు పక్షులను ఎక్కువగా పెంచడానికి ఇస్తాపతారు. వీరు వాటికీ ముద్దుగా పేర్లను కూడా పెట్టుకుంటారు.మనం ఇప్పుడు కొన్ని పక్షుల ముద్దు  పేర్లని తెలుసుకుందాం.

  1. కెవిన్
  2. బుబ్బ
  3. లవ్లీ
  4. జిప్పి
  5. పప్పీ
  6. ఏంజెల్
  7. బేబీ
  8. లోలా
  9. రియా
  10. చార్లీ
  11. బెర్రీ
  12. సన్నీ
  13. డైసీ
  14. రోస్
  15. స్నో
  16. లక్కి
  17. లిమా
  18. రాకీ
  19. రూబి
  20. లిల్లి
  21. క్యాండీ
  22. జాజు
  23. కిరా
  24. స్నోపి
  25. స్టెల్ల
  26. మను
  27. టంఅండ్ జెర్రీ
  28. ఫ్రిద
  29. టాంగో
  30. క్యుటి

కోతుల ముద్దు పేర్లు 

కొందరు కోతులను పెంచుకోవటానికి కూడా ఇష్టపడతారు.వాటితో ఇంట్లో బాగా ఆడుకుంటారు.వాటికీ నిక్ నేమ్స్ కూడా పెట్టుకుంటారు. ఆ నిక్ నేమ్స్ పెట్టడం కోసం వారు చాల నేమ్స్ ని వెతుకుతారు.అలాంటి వారి కోసం క్రింద కొన్ని పేర్లను ఇవ్వడంజరిగింది.

  1. స్వీటీ
  2. హాని
  3. క్విన్
  4. స్మైలీ
  5. మిస్ ఏం
  6. నానీ
  7. కోకో
  8. చుక్కి
  9. మాస్టర్
  10. జాక్
  11. కింగ్
  12. కికి
  13. నియా
  14. మియా
  15. స్టార్
  16. కిలా
  17. మేరి
  18. లాలూ
  19. రోజ్
  20. అణీ
  21. బిబి
  22. జులి
  23. స్నుఫీ
  24. టిటనో
  25. మింటి
  26. చార్లీ
  27. జాస్పర్
  28. పోప్పి
  29. లూలు
  30. మాగీ

గమనిక :- పైన పేర్కొన్న పేర్లు మాకు ఇంటర్నెట్ అందించిన సమాచారం ప్రకారం ఇవ్వడం జరిగింది. మీకు అవగాహనా కల్పించడం కోసం కొన్ని పేర్లను ఇవ్వడం జరిగింది.