గోత్రం అంటే ఏమిటి ? | Gothram In Telugu
గోత్రం చరిత్ర ప్రకారం చాలా పురాతనమైనది. మనం దేవాలయంలోకి వెళ్ళినపుడు లేదా పూజలు జరిగే ప్రదేశాలకి హాజరు అయినపుడు గోత్రం తప్పని సరిగా అడుగుతారు. గోత్రం అడిగిన తర్వాతే పూజలు చేస్తారు. ఒక్కో కులం వారికి ఒక్కో గోత్రం ఉంటుంది. వారి గోత్రం బట్టే వారి పిల్లలకి కూడా వివాహం చేస్తారు.
హిందువులు అయితే ఒక్కటే గోత్రం ఉంటె వారు వివాహం చేయరు, ఎందుకు అనగా ఒక్కటే గోత్రం ఉంటె వారు అన్నదమ్ములు వరుసు అవ్వడం వల్ల పెళ్లి చెయ్యరు. అదే ఒక్కటే కులంలోనే వేరు వేరు గోత్రం ఉంటె వివాహం చేస్తారు. గోత్రం వేరుగా ఉన్న కూడా వారికి మామ వరుసగా వస్తేనే వారు వివాహం చేస్తారు. లేకుంటే వివాహం చేయ్యరు.
పద్మశాలి ఇంటి పేర్లు గోత్రాలు :- పద్మా శాలి ఇంటి పేర్లు మరియు గోత్రాలు అనేక రకాలుగా ఉంటాయి ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ఉంటుంది. అన్ని చోట్ల ఒకేరకంగా ఉండవు. ఇప్పుడు పద్మశాలి ఇంటి పేర్లు గోత్రాలు తెలుసుకుందాం.
| పౌరుష | భిక్షు | రోనక | ఆత్రి | దక్ష ఋషి |
| దక్ష | పశునక | రఘు | పపరశర | వేదమాత |
| వాలఖిల్య | కౌండిల్య | తుష్ట | గౌతమ | ధనుంజయ |
| వశిష్ట | సత్య కర్మ | ఆశ్రమ | ప్రాంచివ | తృష్ణ |
| వృక్ష | తక్ష | భార్గవ | ఊర్జేశ్వర | బ్రహ్మా |
| బృహతి | ప్రవృక్ష | సుభిక్ష | స్వయంభూ | జటిల |
| దారుక | బుబుక్ష | చొక్రిలా | నారద | మను |
| వణక | పూరు | అంగరిస | కమండల | స్ర్తాంశ |
| విశ్వ | పులస్త్య | భరద్వాజ | ఆత్త్రేయ | సుకీర్తి |
| కశ్యప | సాధు | ప్రష్ట | బుశ్యాశృంగ | వాచ్విక్ |
| కుత్శ | గార్గేయ | కౌశిక | దిగ్వాస | మనస్వి |
| మౌయ | కపిల | వైధృత | పురశన | అగస్త్య |
| సవన | సంసిత | సపిల్వక | వనసంజ్ఞాక | ధేనుక |
| వైశిన | త్రిహ్హు | సుతీక్ష్ణసూర్య | సింధు | పుత్త |
| జమదగ్ని | నిర్చిత | చంద్ర | పౌష్నల | వ్యాస |
| మాండవ్య | సబుక్ష | శుక, మను | భారత | పుణ్యవ |
| యదు | పృథ్వి | శౌనక | ఊర్ధ్వాస | ఘరిలా |
| కాశిల | పౌండ్రక | మరిచా | ఉపేంద్ర | విదు |
| త్రిశంక | ఉధయపావన | నియంత | వనజల | మధు |
| దుర్వాస | కౌశిక | సూత్ర | అబంరీష్ | శాండిల్య |
పద్మా శాలి ఇంటి పేరు, గోత్రం | Padmashali Surnames and Gothram
| ఇంటి పేరు | గోత్రం |
| అంకం | కౌండిల్య ఋషి |
| అంకారపు | చొక్రీల ఋషి |
| అంజురి | వైధృత ఋషి |
| అంతిగని | సుతిక్ష సూర్య ఋషి |
| అందే | సుభిక్ష ఋషి |
| అంబటి | మరిచా ఋషి |
| అక్క పెల్లి | పౌరుష ఋషి |
| అనంత | దక్ష ఋషి |
| అక్కల | పౌరుష ఋషి |
| అక్కలదేవి | పృథ్వి ఋషి |
| అట్టిపాముల | గృహ ఋషి |
| ఆడిగొప్పుల | భిక్షు ఋషి |
| అడిగోవుల | భిక్షు ఋషి |
| అడిస | వాలఖిల్య ఋషి |
| అడెట్ల | కశ్యప ఋషి |
| అడెపల్లి | చ్యవన ఋషి |
| అడ్డగట్ల | విదు ఋషి |
| అనంతం | దక్ష ఋషి |
| అనుమల్ల | తుష్ట ఋషి |
| అనుమాళ | వనసంజ్ఞక ఋషి |
| అనుముల | భిక్షు ఋషి |
| ఆన్నం | దిగ్వాస ఋషి |
| అన్నందాసు | బ్రహ్మ ఋషి |
| ఆన్సదాసు | బ్రహ్మ ఋషి |
| అప్పం | కౌండిల్య ఋషి |
| ఆమంచి | ధనుంజయ ఋషి |
| అమిదాల | పౌరుష |
| అమృత | దక్ష ఋషి |
| అయంది | ధనుంజయ ఋషి |
| ఆయలేని | సుతిక్ష సూర్య ఋషి |
| అరిగే | తృస్ట ఋషి |
| అరిశనపల్లి | చ్యవన ఋషి |
| అరు | అంబరీష ఋషి |
| అరుకాల | పౌరుష ఋషి |
| అరుకొండ | యదు ఋషి |
| అలంపూడి | వాచ్విన్ ఋషి |
| అలశెట్టి | వృక్ష ఋషి |
| అలువాల | పౌరుష ఋషి |
| అల్లి | కౌండిల్య ఋషి |
| అవదూత | దక్ష ఋషి |
| అవారు | మౌయాఋషి |
| అవురేను | చ్యవన ఋషి |
| అసాల | పౌరుష ఋషి |
| ఆనంద | దక్ష ఋషి |
| ఆముదాల | పౌరుష ఋషి |
| ఆయంచి | దనుంజయ ఋషి |
| ఆకుబత్తి | వేదమత ఋషి |
| ఆకురాతి | విశ్వ ఋషి |
| ఆకెన | కపిల ఋషి |
| ఆడెపు | పౌరుష ఋషి |
| ఆదెల్లి | అంగీరస ఋషి |
గమనిక :- పైన పేర్కొన్న సమాచారం మాకి Information ప్రకారం మీకు తెలియజేస్తున్నాం. ఇది కేవలం మీకు అవగాహనా కోసమే. ఈ టాపిక్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న కామెంట్ పెట్టండి రిప్లై ఇస్తాం.







