చాల మందికి u అక్షరం తో నేమ్స్ తెలియనికి వారి కోసం, కింద రాయడం జరుగుతుంది, అలాగే u అక్షరం మరియు ఆ పేరు యొక్క అర్థం తెలియజేయడం అయ్యినది. అయ్యితే కొంత మందికి u అక్షరం కొన్ని పేర్లు మాత్రమే తెలుస్తాయి మరికొన్ని తెలియదు, పేర్లు తెలిసిన వాటి యొక్క అర్థాలు తెలిసి ఉండవ్. అయ్యితే ఇప్పుడు u అక్షరం తో పేర్లు మరి వాటి అర్థాలు ఇప్పుడు తెలుసుకొందం.
U అక్షరం తో మొదలుయ్యే పేర్లు :
| s.no | పేర్లు | అర్థాలు |
| 1 | ఉధయసింహ | లేచే సింహం |
| 2 | ఉమాశంకర్ | శివుడు |
| 3 | ఉమామహేశ్వర్ | పార్వతి సమేతుడుడైన శివుడు |
| 4 | ఉమప్రసాద్ | పార్వతి క్రుపగాలవాడు |
| 5 | ఉత్ఫల్ | కమలం |
| 6 | ఉమేష్ | శివుడు |
| 7 | ఉన్నత కుమార్ | ఉన్నతమైన |
| 8 | ఉమపతి | గౌరిశంకరుడు |
| 9 | ఉమనాథ్ | శంకరుడు |
| 10 | ఉధయకాంత్ | ఉదయ కిరణము |
| 11 | ఉభాయచంద్ర | చంద్రుడు |
| 12 | ఉభాయోంధ్ర | శక్తి కలవాడు |
| 13 | ఉత్తేజ్ దీపక్ | ఉత్తేజానికి దీపం |
| 14 | ఉదయ కుమార్ | సూర్యుడు |
| 15 | ఉదయ కిరణ్ | సూర్య కిరణాలూ |
| 16 | ఉదయ నందన్ | ఉదయం కలిగే ఆనందం |
| 17 | ఉదయ భాస్కర్ | ఉదయించే సూర్యుడు |
| 18 | ఉపకార్ | ఉపకారము చేయు |
| 19 | ఉమా చందర్ | చంద్రుడు |
| 20 | ఉదయ నాథ్ | విష్ణువ్ |
| 21 | ఉదయ చంద్ర | ఉదయ చంద్ర |
| 22 | ఉషోదయ నంద్ | ఉదయ నందం |
| 23 | ఉదయ ప్రకాష్ | ఉదయ ప్రకాష్ |
| 24 | ఉజ్వల్ | ప్రకాశవంతమైన |
| 25 | ఉత్తమ్ | ఉత్తముడు |
| 26 | ఉదిష్ | శివుడు |
| 27 | ఉత్తేష్ | తేజస్సు గలవాడు |
| 28 | ఉత్తంగ్ | హిమాలయము |
| 29 | ఉత్తమం కుమార్ | మంచి కుమారుడు |
| 30 | ఉభాద్వ్ | విశువ్ |
| 31 | ఉన్నత్ | ఔనత్యం |
| 32 | ఉదయ్ | పుట్టుక |
| 33 | ఉల్లాస్ | ఆనధభారితుడు |
| 34 | ఉద్ధప్ | కాంతితో వెలిగేవాడు |
| 35 | ఉమాకాంత్ | శివుడు |
| 36 | ఉపేంద్ర | విష్ణువ్ |
| 37 | ఉల్లింద్ | శివుడు |
| 38 | ఉత్తవ్ | పండగా, పర్వదినం |
| 39 | ఉదాలకుడు | మహర్షి |
| 40 | ఉగ్రకర్మ | కైకేయ సైన్య దక్షుడు |
| 41 | ఉగ్రసేనుడు | కంసుని తండ్రి |
| 42 | ఉగ్ర శ్రవుడు | శౌతి మునికి గల మరో పేరు |
| 43 | ఉలుకుడు | శకుని కుమారుడు |
| 44 | ఉపమానుడు | అపదౌహుది శిశులలో ఒక్కడు |
| 45 | ఉపరిచానుడు | రాజు |
| 46 | ఉపయజుడు | ఋషి |
| 47 | ఉపసుందరుడు | రాజు |
| 48 | ఉషానుడు | శుక్రచరునికి గల మరో పేరు |
| 49 | ఉషినరుడు | భోజనగరం రాజు |
| 50 | ఉతన్య | బృహ స్పతి సోదరుడు |
| 51 | ఉత్త్మౌజుడు | పాంచాల నాయకుడు |
| 52 | ఉత్తంకుడు | గౌతమ మహర్షి శిషుడు |
| 53 | ఉత్తరుడు | విరాటరాజు చిన్న కుమారుడు |
ఇవి కూడా చదవండి
- ” గ ” అక్షరం తో వచ్చే ఆడపిల్లల పేర్లు – వాటి అర్థాలు
- ” క ” అక్షరం తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు – వాటి అర్థాలు
- ” ఇ ” మరియు ” ఈ ” అక్షరాలతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు – వాటి అర్థాలు









