H తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు 2022 :అమ్మాయి పేర్లు పెట్టడానికి చాల విధాలుగా వెతుకుతారు, అదికాక ఒకరు పెట్టుకొన్న పేరు మరొకరు పెట్టారు, వాళ్ళ కంటే వేరేగా ఉండాలి పలకడానికి బాగుండాలి ఆ పేరుకి అర్థం ఉండాలి అని చాల విధాలుగా ఆలోచిస్తారు.
అది కాకా H అక్షరం తో చాల మందికి పేర్లు దొరకవ్, ఏదో ఒకటి పెరుతారు, అల కాకుండా ఇప్పుడు మనం H అక్షరాం తో మొదలయే పేర్లు ఇప్పుడు మనం తెలుసు కొందాం.
| S.NO | H అక్షరం గల పేర్లు |
| 1 | హైదవి |
| 2 | హితిక్ష |
| 3 | హితంషి |
| 4 | హిరణ్మయీ |
| 5 | హిమాద్రి |
| 6 | హిమ బిందు |
| 7 | హేమిష |
| 8 | హేమ శ్రీ |
| 9 | హేమలత |
| 10 | హేమాద్రి |
| 11 | హన్సిక |
| 12 | హర్షిక |
| 13 | హార్థిక |
| 14 | హర్ష |
| 15 | హరినిక |
| 16 | హరిజ |
| 17 | హరిగంగా |
| 18 | హర్దిరి |
| 19 | హారిక |
| 20 | హేమంబరి |
| 21 | హర్షద |
| 22 | హరిణి |
| 23 | హంసధ్వని |
| 24 | హిమవర్షిని |
| 25 | హేమ ప్రభ |
| 26 | హేమ ప్రియ |
| 27 | హంసలేఖ |
| 28 | హస్మిత |
| 29 | హేమ వాణి |
| 30 | హయతి |
| 31 | హేమన్య |
| 32 | హిమాక్షి |
| 33 | హవీన |
| 34 | హరిత |
| 35 | హిమంషి |
| 36 | హనీశ |
| 37 | హరి నందన |
| 38 | హంసిని |
| 39 | హైమవతి |
| 40 | హిమజ |
| 41 | హంసవల్లి |
| 42 | హల్విక |
| 43 | హరిని |
ఇవి కూడా చదవండి
- ‘జ’ అక్షరం తో మొదలయై ఆడపిల్లల పేర్లు
- విష్ణువు పేరు గల యొక్క అబ్బాయిలు పేర్లు !
- గణేశ తో మొదలయే అబ్బాయి పేర్లు వాటి అర్థాలు !









