Jagananna Ammavodi 2020 21 Eligible List
amma vodi pathakam details in telugu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏ సమయంలో ఎన్నుకోబడ్డారో కానీ అప్పటినుండి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరాలను ఇస్తూనే ఉన్నారు. చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఆసరా కల్పించడానికి రూపొందించబడిన అమ్మ ఒడి పథకం వచ్చే సంవత్సరం అంటే జనవరి 2020 నుండి అమలు కానుంది. మరి ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు ముందుగానే రూపొందించడం జరిగింది. Amma vodi scheme కి apply చేసుకున్న వారి జాబితా డిసెంబర్ లో విడుదల చేశారు. మరి జాబితాలో మన పేరు ఎలా చూడాలి, పేరు లేకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
amma vodi pathakam లో అర్హులైన అందరికీ ప్రతి సంవత్సరం జనవరిలో విద్యార్థుల తల్లి బ్యాంక్ అకౌంట్ లోకి నేరుగా రూ. 15000 జమ చేస్తారు. amma vodi pathakam జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయం లో ప్రింట్ చేయబడిన డాక్యుమెంట్ ను అతికించడం జరిగింది. మీరు వెంటనే వెళ్లి మీ పిల్లల పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. మరి ఈ amma vodi list లో పిల్లల పేర్లు ఉన్నట్లయితే గ్రామ వాలంటీర్లు వెరిఫికేషన్ కోసం మీ ఇంటికి వస్తారు. అంటే వచ్చిన పేర్లు సరి అయినవో కావో చెక్ చేస్తారు. మరి ఈ అమ్మ ఒడి కార్యక్రమం సంబంధించిన జాబితాలో ఏమేం పొందుపరిచారు ఒకసారి చెక్ చేద్దాం.
jagananna amma vodi district wise list download
ఈ jagananna ammavodi list జిల్లాల వారీగా పొందుపరచడం జరిగింది. మరి ఇందులో ముందుగా తల్లి పేరు లేదా గార్డియన్ పేరును చేర్చారు. తర్వాత తల్లికి సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ ను ఇచ్చారు. తరువాత తల్లి బ్యాంక్ ఎకౌంటు నెంబర్ కూడా పొందుపరిచారు, అలాగే బ్యాంకుకు సంబంధించిన ఐ ఎఫ్ ఎస్ సి నెంబర్ కూడా ఇచ్చారు. తద్వారా మన అకౌంట్ నెంబరు సరిగా ఉన్నదా లేదో ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకసారి మీరు ఇచ్చిన బ్యాంకు పేరు మారిపోతూ ఉంటుంది అందుకే బ్యాంకు పేరు, ఏ బ్రాంచ్ కి చెందినదో కూడా పొందుపరిచారు. ఇంకా ముఖ్యంగా ప్రతి విద్యార్ధికి ఒక స్టూడెంట్ ఐడి ఇచ్చారు.ఈ స్టూడెంట్ ఐడి ద్వారానే amma vodi pathakam కి సంబంధించిన ప్రతి లావాదేవీ జరగడం ఉంటుంది.amma vodi pathakam bank details సరిగా ఉందొ లేదో first చెక్ చేయండి.
amma vodi pathakam documents ఇచ్చే సమయంలో మీరు ఎలాంటి తప్పు చేయకుండా ఉంటె డీటెయిల్స్ కరెక్ట్ గ వస్తాయి. అలాగే స్టూడెంట్ కి చెందిన ఆధార్ నెంబరు ఇవ్వడం జరిగింది తద్వారా మన ఆధార్ నెంబర్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు స్టూడెంట్ ఏ క్లాసు చదువుతున్నారు అంటే ఏ స్కూల్లో చదువుతున్నారు, స్కూల్ పేరు ఏంటి, ఎన్నో తరగతి చదువుతున్నారు ఇవన్నీ కూడా పొందుపరిచారు. చివరగా మదర్ కు సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. మరి ఈ డీటెయిల్స్ అన్నీ మనం సరిగా ఉన్నాయో లేవో చెక్ చేసుకున్నట్లైతే నే వచ్చే జనవరి కి amma vodi scheme ద్వారా వచ్చే నగదు 15000 రూపాయలు అకౌంట్ లోకి పడతాయి.
amma vodi scheme details in ap in telugu
ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ కాకపోతే మీరు గ్రామ వాలంటరీ వద్దకు వెళ్లి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. తద్వారా వారు సరైన డీటెయిల్స్ ని అప్లోడ్ చేస్తారు. amma vodi scheme కి సంబంధించిన list గ్రామ సచివాలయంలో పొందుపరుస్తారు. అక్కడికి వెళ్లి మీకు ఎలాంటి సందేహాలు ఉన్న,అక్కడ పనిచేస్తున్న పంచాయతీ సెక్రెటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ లాంటి అభ్యర్థులను ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. రేపటి నుంచి ఈ జాబితాకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. amma vodi last date నవంబర్ 30 నే ముగిసింది. ఖచ్చితంగా మీరు ఈ జాబితాలో ఉన్నట్లయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను డిసెంబర్ 20 లోపల ఎట్టిపరిస్థితిలో పూర్తి చేయాలని చెప్పి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.
ఇక్కడ చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే ఒక ఇంటికి ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు వస్తుందా అని అడుగుతున్నారు. కానీ అలా ఏం ఉండదు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నా పదిహేను వేలు మాత్రమే అకౌంట్లో జమ చేస్తారు. amma vodi list చూస్తే మీకే ఈ విషయం అర్థం అవుతుంది. దీన్ని మీరు కచ్చితంగా గమనించాలి. amma vodi pdf లో దొరకదు, ఎందుకంటే amma vodi list online లో లేదు.