AP Sachivalayam Answer Key 2020 Pdf – Download Now

1
ap sachivalayam exam 2020 key

ap grama sachivalayam official key 2020 pdf download

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన Grama ward sachivalayam రాత పరీక్షలు సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు జరిగాయి. ఇందులో panchayat secretary, ward administrative secretary, welfare and education secretary, mahila police and digital assistant మొదలగు వాటికి రాత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు హాజరవడం జరిగింది. వీరందరూ పరీక్షల కి కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Gram sachivalayam key 2020 pdf download

Ap gramasachivalayam రాత పరీక్షలు సెప్టెంబర్ 20 నుండి మొదలై సెప్టెంబర్ 26 వరకు కు నిర్వహించారు. ఈ పరీక్షలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది అభ్యర్థులు వారి అభ్యర్థులతో పోటీ పడ్డారు. వీళ్ళందరూ కూడా Gram sachivalaya key 2020 pdf download కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.

మరి Ap grama sachivalayam answer key 2020 నిన్న అంటే సెప్టెంబర్ 26న gramasachivalayam.ap.gov.in లో A,B,C,D సెట్లకు చెందిన Answer key ని విడుదల చేశారు.మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి.

AP Sachivalayam Answer Key 2020 Pdf

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏపీ సచివాలయ నోటిఫికేషన్ కి సంబంధించిన పరీక్షలు ఈ రోజున అంటే సెప్టెంబర్ 20న జరిగాయి. మరి సచివాలయ పరీక్ష లకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు మరియు AP Sachivalayam Answer Key 2020 విడుదల చేయడం జరిగింది.

ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా మీరు సచివాలయ రాత పరీక్ష పత్రాలు వాటి యొక్క సరైన సమాధానం యొక్క ఆన్సర్ షీట్ ను పొందగలరు. ఎవరైతే అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరై ఉన్నారు వారు తప్పకుండా కింద ఇచ్చిన లింక్ ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకోండి.

How to download AP gramasachivalayam answer key 2020 PDF

  1.  ముందుగా మీరు ప్రభుత్వ వెబ్ సైట్ అయినా gramasachivalayam.ap.gov.in లేదా wardsachivalayam.ap.gov.in కి వెళ్ళాలి.
  2. ఇక్కడ Andhra Pradesh grama ward sachivalaya m recruitment 2020 కోసం వెతకండి.
  3. ఇక్కడ మనకు INITIAL KEYS ఆప్షన్ కనబడుతుంది.దాన్ని క్లిక్ చేయండి.
  4. వెంటనే మీరు ap grama sachivalayam answer key 2020 ఉన్న చోటు కి వెళ్తారు.
  5. ఇక్కడ మనకు సెట్ ల వారీగా అలాగే exam dates వారీగా answer key లభిస్తుంది.
  6. మీకు కావల్సిన ap grama sachivalayam answer key PDF మీద క్లిక్ చేసి download చేసుకోండి.

ముఖ్యమైన లింక్స్ కోసం కింద ఇచ్చన వాటిని క్లిక్ చేయండి :-

1.ప్రభుత్వం విడుదల చేసిన official Ap Grama Ward Sachivalayam Answer Key 2020pdf కోసం కింది ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి.

ap grama sachivalayam Final key 2020 pdf download

2. ఇక మీ పోస్ట్ కు సంబంధించిన మార్క్స్ ని పొందిన తరువాత In-Service Certificate upload కోసం ఈ కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.

ap sachivalayam certificate upload online

1 COMMENT