Baby Boys Names Starting With L In Telugu | ఎల్ అక్షరం తో మొదలైయే అబ్బాయి ల పేర్లు
Baby Boys Names Starting With L In Telugu:- మగ పిల్లలకి మంచి పేరు పెట్టాలి అంటే ఎన్నో పుస్తకాలూ, ఎన్నో పేపర్లు తిరగేస్తం. కాని ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తునాయి. అయ్యితే ఎల్ అక్షరం మిద అబ్బాయి పేర్లు కావాలి అంటే ఇక్కడ ఇచ్చిన పట్టికలో ఎల్ అక్షరానికి సంభందించిన పేర్లు పేర్కొనడం జరిగినది.
Baby Boys Names In Telugu | ఎల్ అక్షరం తో మగ పిల్లల పేర్లు
| S.NO. | పేర్లు | వాటి అర్థాలు |
| 1. | లాలిప్ | ప్రవక్త |
| 2. | లిడిన్ | ప్రత్యేకం |
| 3. | లక్షిత్ | విశిష్టమైన, పరిగణించబడిన |
| 4. | లావిన్ | సువాసన |
| 5. | లిషన్ | నాలుక భాష |
| 6. | లలిత్ | ఆకర్షణీయమైన |
| 7. | లతీఫ్ | సౌమ్యుడు |
| 8. | లోకేందర్ | భూమి రాజు |
| 9. | లోహిత్ | మృదువైన హృదయం |
| 9. | లూకాస్ | కాంతిని తెచ్చేవాడు |
| 10. | లుహిత్ | ఒక నది పేరు |
| 11. | లలిత్ | పదును |
| 12 . | లక్ష్మీనాథ్ | విష్ణువు |
| 13. | లోచన్ | కన్ను |
| 14. | లోకేష్ | ప్రపంచానికి రాజు |
| 15. | లోషిత్ | చాలా ప్రేమ |
| 16 . | లోహితాక్ష్ | విష్ణువు |
| 17. | లడ్డు | దేవత, స్వచ్హత, తీపి వస్తువు |
| 18. | లహార్ | సున్నితమయిన, మృదువైన |
| 19. | లక్ష్య | లక్ష్యం |
| 20. | లఘున్ | శీఘ్ర |
| 21. | లక్ష్యన్య | సాదించే వాడు |
| 22. | లక్షిన్ | శివుడు |
| 23. | లక్షిట్ | విసిస్టత, గమ్యం, లక్ష్యం |
| 24. | లక్షణుడు | శ్రీ రాముని సోదరుడు |
| 25. | లక్ష్మి ధర్ | విష్ణువు |
| 26. | లక్ష్మి గోపాల్ | విష్ణువు |
| 27. | లక్ష్మి పతి | విష్ణువు, లక్ష్మి భర్త |
| 28. | లక్ష్మి శ్రీనివాస్ | వెంకటేశ్వర స్వామి |
| 29. | లలిత్ | ఆకర్షణీయమైన, కృష్ణ భగవానుడు |
| 30. | లలిత చంద్రుడు | అందమైన చంద్రుడు |
| 31. | లలిత్ | అందమయిన వాడు, తెలివియన్ వాడు |
| 32. | లలిత్ కుమార్ | అందమయిన వాడు |
| 33. | లలిత్ మోహన్ | ఆకర్షణీయమైన, అందమయిన వాడు |
| 34. | లంకేష్ | శ్రీరాముని శత్రువు; రావణ రాజు |
| 35. | లస్విక్ | దేవుడు; విష్ణు భగవానుడు |
| 36. | లతేష్ | కొత్త; యోధుడు |
| 37. | లాతిరామ్ | రాముడు పేరు |
| 38. | లతీఫ్ | సున్నితమైన, ఆహ్లాదకరమైన |
| 39. | లవన్ | విధేయతలో ఒకటి |
| 40. | లవిక్ | తెలివైన |
| 41. | లక్షణ రావు | నిర్వచించాల్సి ఉంది |
| 42. | లక్ష్మి పతి | సంపద; విష్ణువు |
| 43. | లిఖిత్ | వ్రాశారు |
| 44. | లిక్షిట్ | వ్రాశారు |
| 45. | లేఖిట్ | వ్రాశారు |
| 46. | లేఖ రాజ్ | వ్రాసిన ఉత్తరము |
| 47. | లీహన్ | తిరస్కరించని వ్యక్తి; రక్షకుడు |
| 48. | లికేష్ | శివుని పేరు |
| 49. | లిఖిల్ | సరస్వతి దేవి |
| 50. | లింగనాథ్ | శివుడు |
| 51. | లీహిష్ | దేవుడు |
| 52. | లితిష్ | దేవుడు |
| 53. | లోచన్ | కన్ను చిన్న మెరుపు |
| 54. | లోహిత్ | ఎరుపు వర్ణం గల |
| 55. | లోపెంద్ర | మూడు ప్రపంచాల్ ప్రభువు |
| 56. | లోకనాథ్ | సర్వ లోకాలకు ప్రభువు |
| 57. | లోక్ భూషణ్ | ప్రపంచ ఆభరణం |
| 58. | లోకేష్ | దేవుడు, ప్రపంచ రాజు, శివుడు |
| 59. | లోకేస్వర నాథ్ | యూనివర్సల్ లార్డ్ / దేవుడు |
| 60. | లోక్ ప్రదీప్ | గౌతమ బుధ |
| 61. | లోక్షిట్ | విశిష్టమైనది |
| 62. | లూకాష్ | కాంతిని తెచ్చేవాడు |
| 63. | లోహిత్ | ఒక నది పేరు |
| 64. | లూక్విట్ | నిర్వచించాల్సి ఉంది. |
| 65. | లలితాదిత్య | అందమయిన కొడుకు |
| 66. | లలిత్ రాజ్ | ఆకర్షణీయమైన, అందమయిన వాడు |
| 67. | లంబోదర్ | గణేష్ దేవుడు |
| 68. | లర్షన్ | శాంతి కోసం నిలబడే వాడు |
| 69. | లతేష్ | యుద్ద వీరుడు |
| 70. | లౌకిక్ | మంచి పేరు గల వ్యక్తీ |
| 71. | లావేష్ | దేవుడి పై ప్రేమ గల వాడు |
| 72. | లోపేష్ | శివుడు |
| 73. | లీశాంత్ | అదృష్ట వంతుడు |
| 74. | లేజేష్ | మంచి జీవితము గల వ్యక్తీ |
| 75. | లతేష్ | ఆకర్షణీయమైన, అందమయిన వాడు |
| 76. | లాలిప్ | ప్రవక్త |
| 77. | లోక్జీత్ | ప్రపంచాన్ని జయించినవాడు |
| 78. | లెనిన్ | ప్రేమికుడు |
| 80. | లెహాన్ | నిరాకరించే వాడు |
| 81. | లేమర్ | ప్రతిభావంతుడు |
| 82. | లలితాదిత్య | అందమైన సూర్యుడు |
| 83. | లియాన్ | కమలం |
| 84. | లిఖిలేష్ | సరస్వతీ దేవి |
| 85. | లింగయ్య | విష్ణువు |
| 86 | లథిక్ | చాలా శక్తివంతమైన |
| 87. | లిడిన్ | ప్రత్యేకం |
| 88. | లిషన్ | నాలుక భాష |
| 89. | లవన్ | అందగాడు |
| 90. | లోగితాన్ | తోట |
| 91. | లఖిథ్ | విష్ణువు |
| 92. | లలిత్ | పదును |
| 93. | లథిక్ | చాలా శక్తివంతమైన |
| 94. | లస్సాక్ | నాట్యం చేసే వాడు |
| 95. | లగాన్ | ఉదయించే వాడు |
| 96. | లహేర్ | తరంగం |
| 97. | లక్ష్మి నారాయణ | నారాయణుడు, లక్ష్మి దేవి లో సగం |
| 98. | లీలధర్ | విష్ణువు |
| 99. | లింగ మూర్తి | శివుడు |
| 100. | లూపేష్ | శివుడు |
Baby Boys Names Starting With L In Telugu: మీరు ఇంత వరకు ఎల్ అక్షరం తో పేర్లు చూసారు కదా, మీకు ఇంకా కావాలి అంటే కింద ఇవ్వబడిన లింక్స్ ద్వారా మీరు చూడడానికి అందుబాటులో కలవు.
ఇవే కాక ఇంకా చదవండి :-









