హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్స్ కి ఉపయోగపడే ఒక సూపర్ అప్లికేషన్ను ఇప్పుడు తెలుసుకుందాం. మనం ప్రతి ఒక్కరూ ఫోన్లో ఎన్నో రకాల సెట్టింగ్స్ చేస్తూ ఉంటాం.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మన ఫోన్ యొక్క రింగ్టోన్ గురించి. చాలామందికి ఫోన్ రింగ్టోన్స్ ని మార్చే అలవాటు ఉంటుంది. ఈ రింగ్టోన్స్ సరికొత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు కొత్త దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు.
మరి అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి అప్లికేషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ లో నచ్చిన పాటను లేదా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను మనం సెట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
ముఖ్యంగా ఈ అప్లికేషన్ మీరు ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకా ఎప్పుడు కూడా మీ మొబైల్ నుంచి డిలీట్ చేయరు. ఎందుకంటే ఈ అప్లికేషన్ లో ఉన్నటువంటి రింగ్టోన్స్ అలాంటివి అన్నమాట తప్పకుండా మీకు నచ్చుతాయి అలాగే ఎప్పుడు ఈ అప్లికేషన్ ని ఉపయోగించేటట్లు చేస్తాయి.
మరి అంతలా మీకున్నచ్చేటువంటి అప్లికేషన్ ఏంటి అందులో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫీచర్స్ ఏంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.
………
Phone Ringtones & Sounds 2022
Features of this app :-
1. ఇంగ్లీష్ రింగ్టోన్స్
2. రీమిక్స్ రింగ్టోన్స్
3. బేబీ రింగ్టోన్స్
4. బర్డ్ రింగ్టోన్స్
5. అనిమల్ రింగ్టోన్
6. సాంగ్స్ రింగ్టోన్స్
7. ఏషియన్ రింగ్టోన్స్
8. రష్యన్ రింగ్టోన్స్
9. నషీద్ రింగ్టోన్స్
10. అరబిక్ రింగ్టోన్స్
ఇలా చెప్పుకుంటే పోతే మరెన్నో రకరకాల రింగ్టోన్స్ అప్లికేషన్ మనకు దొరుకుతాయి. మన తెలుగు వాళ్లకు నచ్చిన విధంగా లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్స్ కూడా ఇందులో లభిస్తాయి.
మరి ఎన్ని రకాల రింగ్టోన్స్ ఉన్నటువంటి అప్లికేషన్ను మీరు మీ మొబైల్ తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
My Name Ringtone Maker
అది ఎలా పని చేస్తుంది:
1. ఇచ్చిన టెక్స్ట్‌బాక్స్‌లో మీకు ఇష్టమైన పేరును నమోదు చేయండి.
2. వినడానికి దీన్ని ప్లే చేయండి, మీరు పరీక్ష కోసం ఆడవచ్చు, మీరు పేరు రింగ్‌టోన్‌ను సేవ్ చేయవచ్చు.
3. నా రింగ్‌టోన్‌లకు వెళ్లి & యాప్‌లో సృష్టించబడిన అన్ని కాల్ రింగ్‌టోన్‌లను తనిఖీ చేయండి & మీరు మీకు ఇష్టమైన సంగీత టోన్‌ను కాల్ రింగ్‌టోన్‌గా సెట్ చేయవచ్చు.
4. మీ స్నేహితుని పేరు సంగీత రింగ్‌టోన్‌ను సేవ్ చేయండి మరియు స్నేహితుని కాలర్ ట్యూన్‌గా సెట్ చేయండి.
5. డౌన్‌లోడ్ చేయబడిన మరియు సృష్టించిన కాల్ రింగ్‌టోన్‌ల మొత్తం జాబితాను ప్రదర్శించండి.
6.మై నేమ్ రింగ్‌టోన్ మేకర్ ఉచిత యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆఫ్‌లైన్ & ఉచిత యాప్‌ని కూడా పని చేస్తుంది.
ఇవి కాకుండా music సైట్ కోసం మీరు వచ్చి ఉంటే ఈ కింద లింక్ ఇచ్చాను. వెంటనే వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి.